ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి -లక్షణాలు
మనిషి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషి యెన్సీ వైరస్ లేదా హెచ్ఐవి) కారణంగా వ్యాధినిరోధక శక్తి నశించి, పలువ్యాధులకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్ లేదా ఎయిడ్స్ అని వ్యవహరిస్తాము.