ఈ అంశం SOWA-RIGPA ఔషధ వ్యవస్థ గురించి సమాచారాన్ని అందిస్తుంది.
సర్వ వ్యాధులకు మందులేని చికిత్సా విధానం అనాటమిక్ థెరపీ గురించి వివరాలు ఈ పేజి లో అందుబాటులో ఉంటాయి.
ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు.
భారత ఉపఖండంలో ఆయుర్వేదం ఒక ప్రాచీన వైద్యవిధానం. భారత ధేశంలో ఇది 5000 సంవత్సరాలకు పూర్వం నుండే మొదలైనదని చెప్పబడుతోంది. ‘ఆయుర్వేదం’ అనే మాట ‘ఆయుః’ అంటే ‘జీవితం’ మరియు ‘వేద’ అంటే ‘శాస్త్రం (సైన్స్)’ అనే రెండు సంస్కృత పదాల సంయోగం.
ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !.
ఈ అంశం ఆయుష్ సంజీవని యాప్ గురించి సమాచారాన్ని అందిస్తుంది.
సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు మరియు సాధారణ వ్యాధులు నివారణకు ఆయుర్వేద చికిత్స విధానం
యోగాసనాలు వేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలి! యోగా ప్రాణాయామం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా? వైట్ కాలర్ ఉద్యోగమా...? మానసిక పటుత్వానికి భుజంగాసనం వేయండి
ఔషధములను తయారు చేసే పరిశ్రమ ఔషధములను అభివృద్ధి చేసి,తయారు చేసి,అనుమతి పొందిన వాటిని మందుల దుకాణములలో దొరికేలా విక్రయించి ,వాటిని వైద్యము కొరకు వాడుకోవడానికి వీలుగా చేస్తుంది.
ఈ అంశం నాది విజ్ఞానం గురించి సమాచారాన్ని అందిస్తుంది.
అన్ని అనారోగ్యాలకు రహదారి నోరే అన్న నానుడి ప్రచారం లో ఉంది. వాస్తవం మనం తీసుకునే ఆహారం మనం నోటిని ఎంత పరిశుభ్రం గా ఉంచుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారని దంత వైద్యులు సెలవిస్తున్నారు.
ప్రకృతి వైద్యం అనేది మానవుడు సామరస్యంగా, ప్రకృతి యొక్క నిర్మాణాత్మక సూత్రాలతో, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక దశలలో అతని జీవితంలో రూపొందించుకునే ఒక విధానం.
ఈ అంశం భారతదేశంలో సాంప్రదాయ వైద్యం కోసం WHO గ్లోబల్ సెంటర్ గురించి సమాచారాన్ని అందిస్తుంది.
రక్తదానం అనేది దరిదాపుగా ప్రాణదానం లాంటిది. రోగ నివారణకోసం... ఒకరిరక్తం మరొకరికి ఇచ్చేపద్ధతిని రక్తదానం అంటారు.
మూలికావైద్యం. ఒకప్పుడు అది ప్రాచీన వైద్యం.. ఇప్పుడదే ఇన్‌థింగ్. ఆధునికత అంగీకరించి ఆహ్వానిస్తున్న పురాతన విధానం.
ఇప్పుడు -యాంటీ బయోటిక్స్ తో జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !.
భారతదేశంలో యునాని వైద్య విధానానికి ఒక ఆకర్షణీయమైన, సుదీర్ఘ చరిత్ర (రికార్డ్) ఉంది. ఇంచుమించు 11వ శతాబ్ద కాలంలో అరబ్బులు మరియు పర్షియన్లచే ఇది భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ రోజు యునాని విధానంలో వైద్యాన్ని అనుసరించడానికి సంబంధించినంత వరకూ ప్రపంచ అగ్రగామిదేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది.
యోగ అనేది మనలో అంతర్లీనంగా ఉండే శక్తిని సమతుల్యమైన పధ్దతిలో మెరుగుపరచుకోవడానికి లేక అభివృధ్ది చేసుకోవడానికి ఉపకరించే ఒక క్రమశిక్షణ వంటిది. కీలకమైన స్వయం అనుభూతిని సాధించుకోవడానికి ఇది ఒక మార్గాన్ని చూపిస్తుంది.
ఈ అంశం యోగా వాలా కలేగా ప్రయోజనాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.
వివిధ యోగాసనాలు వేయు పద్ధతి మరియు వాటి వలన గల లాభాలు మొదలగునవి ఈ పేజిలో అందుబాటులో ఉంటాయి.
ఈ పేజి లో వివిధ వ్యాధులు మరియు వాటికి గల ఆయుర్వేద పరిష్కారాలు ప్రశ్నల రూపంలో అందుబాటులో ఉంటాయి.
ఏ పేజీ యోగా గురించి తెలిపితుంది.
భారతదేశ వైద్యవిధానాలలో సిద్ధ అనేది ఒక అతి పురాతనమైన విధానం. ‘సిద్ధ’ అనే మాటకు అర్ధం సాధించడం మరియు ‘సిధ్ధార్లు’ అనే వారు వైద్యంలో ఫలితాలను సాధించిన సాధువులు. ఈ వైద్య విధానాన్ని అభివృధ్ది చేయడానికి 18 మంది సిధ్ధార్లు కృషి చేసినట్లు చెప్పబడుతోంది. సిద్ధకు సంబంధించిన సాహిత్యం అంతా కూడా తమిళ భాషలో ఉంది.
ఆరోగ్యానికి సూర్యనమస్కారం ఎంతో మేలు చేస్తుంది. ఇది పలుయోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాన్ని ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు.
ఈ రోజుల్లో హోమియోపతి వేగంగా అభివృధ్ది చెందుతున్న విధానం. ఇది ఇంచుమించుగా ప్రపంచమంతటా అనుసరించబడుతున్నది. హోమియోపతీ యొక్క బిళ్లల భధ్రతతో, ఇది సురక్షితమైన, సున్నితమైన వ్యాధి నివారణ స్వభావంతో ఉండడం వల్ల ప్రతి ఇంటా వినిపిస్తూ వుండే మాటగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి, ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తూన్న ప్రజాదరణ, తద్వారా ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా లేదనడం అతిశయోక్తి కాదు.