మొబైల్ గవర్నెన్స్
క్రొత్తదనం ఏమిటి ? ఈ విభాగం మొబైల్ ద్వారా ఆర్ధిక సేవలను అందచేయడానికి పధక రచన, పేద ప్రజలు మొబైల్ ఆర్ధిక సేవలను ఉపయోగించుకోవడానికి సంబంధించినది.
భారతదేశం లో మొబైల్ - పరిపాలన ఈ రోజు మొబైల్ ఫోను, కేవలం వాక్యాలను మరియు మాటల ద్వారా సమాచార సంబంధం కల్పించే ఉపకరణంగా లేదు. ఇది పట్టణ ధనికులు మరియు పల్లె పేదల మధ్య ఉన్న అంకెల అంతరాన్ని తొలగించడంలో ఒక దృఢమైన సాంకేతిక విజ్ఞానంగా అవతరించింది.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.