అవయవ దానం
‘పరోపకారార్థమిదం శరీరమ్||’ అన్నది పెద్దల మాట. అంటే ఈ శరీరాన్ని పరోపకారం కోసం ఉపయోగించాలని అర్థం. ఇతరులు కోలుకోలేనంత కష్టంలో కూరుకొన్నప్పుడు తోటి వారు స్పందించాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ ఆరోగ్యానికి సంబందించిన వివిధ రకాల సమాచారం అందుబాటులో ఉంది.
అయుష్ అనునది ఆయుర్వేదం, యోగ, యునాని, ప్రకృతి వైద్యం (నాచురోపతి), సిద్ధ, హోమియోపతిల కలయిక. ఇచ్చట అనేకనేక వ్యాదులకు అయుష్ కి సంబందించిన వైద్య విధానాలు, చికిత్స మొదలగు సూచనలు పొందుపరచదమైనది.
ఎయిడ్స్ జాగ్రత్త మరియు ఆరోగ్య సంరక్షణ
ఆరోగ్యానికి సంబందిచిన చిట్కాలు ఇందులో చూడవచ్చు.
ఇక్కడ రాష్ట్రంలో గల వివిధ ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంది.
ఆరోగ్యానికి సంబంధించిన జీవన వాస్తవాలు ఈ విభాగంలో చర్చించబడ్డాయి.
జాతీయ గ్రామీణ ఆరోగ్య సంస్థ (ఎన్.అర్.హచ్.ఎమ్), ఇది జాతీయ పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం నెలకొల్పబడింది. దీని లక్ష్యం దేశం లోని గ్రామీనా జనాభాకు సురక్షితమైన మరియు సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ అందించడం. ఈ మిషన్ను 2005 ఏప్రిల్ 12న మన గౌరవనీయులైన శ్రీ ప్రధాన మంత్రి గారి చే ప్రారంభించబడింది.
మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి పారిశధ్యత మరియు పరిశుభ్రత ఎంతగానో దోహదపడతాయి. మరి అలాంటి వాటి గూర్చి మనం తెలిసి తెలియక చేసే తప్పులు వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవడం, ఆ పరిణామాల వలన కలుగు ఫలితాలు ఇచ్చట తెలుసుకొనవచ్చును.
చిన్నారుల ఆరోగ్యం పట్ల తీసుకోనవలిసిన జాగ్రత్తలు, సలహాలు మరియు సూచనలు.
ప్రతి ఫ్యాక్టరీ, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇది షాపులో రెడీమేడ్ గా లభిస్తుంది. మీరైతే రేకు లేదా అట్టపెట్టెతో మీ ఇంట్లో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.
దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక మరియు సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది.
మానసిక వైద్యుడు లేనిచోట
వికలాంగులైన స్త్రీలు ఆరోగ్య సంరక్షణ
ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన మనిషిని మించి అదృష్టవంతులు మరొకరు లేరు అనేది చెప్పడంలో ఈమాత్రం సందేహం లేదు. మనషి తన సాధారణ జీవన విధానం లో తన ఆరోగ్యమును గూర్చి అలక్ష్యం చేయుచున్నాడు. అసలు మనిషి ఎటువంటి వ్యధులకి గురవుతాడో వాటికి తీసుకోనవలిసిన తగు జాగ్రత్తలు వాటి వివరములు ఈ పోర్టల్ నందు లభించును
ఈ అంశం వ్యాధులు & రుగ్మతలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
సంపూర్ణ ఆహారం లభించాలంటే మనం తీసుకొనే దినసరి ఆహార ఎంపికలో బ్రెడ్ మరియు పప్పు ధాన్య ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు, మాంసం, చేప మరియు ప్రోటీన్‌లతో కూడిన ఇతర పదార్థాలు తీసుకొవాలి. ధాన్యాలు, పండ్లు, పప్పు ధాన్యాలు మరియు కూరగాయలను అధికంగా తీసుకోండి.
స్త్రీ తన పట్ల తన ఆరోగ్యం పట్ల వివిధ సమయములున అనగా కౌమార దశ లో, గర్బస్థ దశలో మరియు పునరుత్పత్తి దశలో తీసుకోనవలిసిన సంరక్షణ మరియు జగ్రత్తలు.వాటికి సంబంధించిన సమాచారం ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకరావడమైనది.