1974 - బాలల జాతీయ కార్యాచరణ విధానంలో సమాన అవకాశాలను కల్పించే బాలల అభివృద్ధి కార్యక్రమాలను అందించడం
విద్యాహక్కు మరియు వయోజన విద్య నందు ప్రశ్నావళి
విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను మన రాష్ట్రాలను కోరుతున్నాను. విద్య ఒక్కటే మన సమాజాన్ని విజయవంతంగా, సంపదతో నిర్మించగలదు. అదే విధముగా రాష్ట్రాలకు ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన ఆదాయ వనరులను పెంచుకోవచ్చు. మీరు తప్పనిసరిగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.
విద్యకి సంబందించిన ఇతర పథకాలు మరియు స్కీముల గురించి ఇందులో ఉన్నాయి.
జవహర్ బాల ఆరోగ్య రక్ష అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 14, 2010 నాడు ప్రభుత్వం పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలను ప్రారంభించాలని ఇందుమూలంగా ఆదేశాలను జారీ చేసింది. కార్యనిర్వహణలో జవహర్ బాల ఆరోగ్య రక్ష (జె.బి.ఏ.ఆర్) అన్న పేరు పిల్లల ఆరోగ్యాభివృధ్ది పధకం (చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్ - చిప్) గా వ్యవహరంచబడుతుంది.
ఈ విభాగంలో జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పథకం గురించి వివరించబడినది
న్యాయ బద్దంగా బాలల హక్కుల పరిరక్షణకు సూచించిన ప్రమాణాలను పరీక్షించి రక్షణ షరతులను కల్పిస్తూ పటిష్టంగా అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వానికి రక్షణ షరతు పని విధమును నివేదిక రూపంలో ప్రదర్శించాలి.
తెలంగాణా మైనారిటీస్ రెసిడెంషియల్ ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూషన్స్ సొసైటీ (టి. ఎం.ఆర్ ఇ.ఐ.ఎస్)
ఆర్దికంగా వెనుకబడి, ప్రతిభ కనబరచిన 8మరియు 9వ తరగతుల విద్యార్ధులకు స్కాలర్షిప్స్
ఈ విషయం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకం గురించిన సమాచారాన్ని అందిస్తుంది.
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాధమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి
పాఠశాలలో సమాచార పరిజ్ఞానం, సమాచారాన్ని చేరవేసే పరిజ్ఞానం (ఐసిటి) ’ అనే ఈ పథకాన్ని 2004 డిసెంబర్ నెలలో ప్రారంభించారు. ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్నది.
బాలికల మాధ్యమిక విద్యకై ప్రోత్సాహకాలు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం
అందరికీ విద్య అందించాలనేది భారత ప్రభుత్వ దృఢ సంకల్పం. ఐతే మొత్తం ఆసియాలోకే అతి తక్కువ మహిళా అక్షరాస్యత భారత దేశంలోనే ఉంది. 1991లో 33 కోట్ల 7 ఏళ్ల వయస్సుపైబడినమహిళా జనాభాలో దాదాపు 40శాతంకన్నా తక్కువమంది అక్షరాస్యులు. అంటే, నేటికి ఇండియాలో కనీసం 20 కోట్ల స్త్రీలు నిరక్షరాస్యులన్నమాట.
బాలికల సంరక్షణ కోసం స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక పథకాలను అమలుచేస్తోంది. ఆడపిల్లలకు షరతులతో నగదును బదిలీ చేసే 'ధనలక్ష్మి' అనే పథకాన్ని ఏడు రాష్ట్రాలలోని పదకొండు పంచాయతీ సమితులలో ప్రయోగాత్మకంగా 2008-09నుంచి అమలుచేస్తున్నారు. ఈ విషయాన్ని స్త్రీ, శిశు సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీమతి కృష్ణ త్రిపాఠి రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియ జేశారు
యువ కళాకారులకు ఉపకారవేతనం
పరిశోధక యోగ్యత కలిగిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించటం మరియు ప్రోత్సహించటం.
భారతదేశ రాజ్యాంగంలో గల 21ఎ, 24, 39 నిబంధనలలోని ఆదేశ సూత్రాలు, రాష్ట్ర కార్యాచరణ విధానంలోని ఒప్పందాలను నెరవేర్చడంలో గల బాలల ఉద్దరణ బాధ్యతను నిర్వహిస్తాయి.
రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ ఎమ్ ఎస్ ఎ), VIII నుండి X తరగతుల ఉన్నత విద్య ప్రమాణాలని అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది.
దీనీవలన ముఖ్యంగా ప్రాథమిక దశ నుండి ద్వితీయ దశ పరివర్తనసమయంలో పాఠశాల వదిలివేయటాన్ని తగ్గించవచ్చు.
ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలికలకు ఉచిత విద్య మరియు నిర్భంధిత విద్యను హక్కుగా కల్పించబడింది. ఇది 86 వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 21 ఎ కి అనుబంధంగా కల్పించబడింది.
భౌతికంగా... అంటే కుంటి, గుడ్డి, చెవిటి వంటి అవిటి వారి పట్ల, మానసికంగా దెబ్బతిన్న వారి పట్ల సమాజ దృక్పథం మారుతూ ఉన్నట్లు కనిపిస్తూ వున్నాయి.
ప్రతి మానవుడు తనంతట తాను మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఉండాలి. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలకు ఈ అవకాశం లేకుండానే వయోజనులైపోతున్నారు. దీనికి కారణం ప్రాథమిక పాఠశాల దరిదాపులకు వెళ్ళే మౌలికమైన హక్కులకు దూరమవ్వడమనే చెప్పాలి.