ఈ విభాగం లో సామాన్య ప్రజలకు కావలసిన అవసరాలు వాటికీ సంబందించిన అవగాహన పొందుపరచినవి.
ఈ విభాగంలో ఆధార్ గురించి అవగాహన, ఆధార్ నమోదు, డెమోగ్రాఫిక్ (పేరు, అడ్రస్ మార్పులు) & బయోమెట్రిక్ అప్డేట్ (సవరణలు) ఆధార్ స్టేటస్ & డౌన్లోడ్, ఆధార్ తో బ్యాంకు అకౌంట్ అనుసందానం మరియు ఇతర ఆధార్ సర్వీసుల వివరాలు పొందుపరచబడినవి.
ఈ విభాగం ఆన్ లైన్ లో పౌర సేవలు మరియు ఒక చిన్న పరిచయం వివిధ సంబంధిత ఉపయోగకరమైన లింక్ సమాచారం గురించి వివరాలను అందిస్తుంది.
ఈ విభాగం ప్రపంచ ఇ-పాలన వనరుల యొక్క వివిధ నివేదికల వివరాలను అందిస్తుంది.
ఈ విభాగం ఇ-గవర్నెన్స్‌లో విజయగాథలు మరియు ఉత్తమ అభ్యాసాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.
కేంద్ర బడ్జెటు 2023-24 ను కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ఈ రోజు న, అంటే 2023 ఫిబ్రవరి 01వ తేదీ నాడు, పార్లమెంటు కు ప్రవేశపెట్టారు. డ్జెటు లోని ముఖ్యాంశాలు ఈ కింది విధం గా ఉన్నాయి:
సమాజంలోని అట్టడుగువర్గాలవారికి కూడా సమాచార సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు అందడానికి, వారు పౌరసేవలు పారదర్శకంగా, ఇబ్బందులేమీ లేకుండా, సమయానికి పొందడానికి భారత ప్రభుత్వం 1990ల చివరలో దేశంలో జాతీయ ఇ-పరిపాలనను ప్రవేశపెట్టింది.
డిజిటల్ ఇండియా ప్రాముఖ్యత, డిజిటల్ ఇండియా దార్శనికత, డిజిటల్ ఇండియా పిల్లర్స్ (తొమ్మిది మూల స్త౦భాలు), డిజిటల్ ఇండియా యాప్స్, డిజి లాకర్, నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ మరియు ఇతర డిజిటల్ సేవల గురించిన సమాచారం.
ఈ అంశం డిజిటల్ చెల్లింపు సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది.
డిజిటల్ పద్ధతిలో డబ్బును బదలాయించే విధానం
ఈ విభాగం భారతదేశ అభివృద్ధిలో సాంకేతిక రంగ దార్శనికత-2035 గురించి వివరాలను అందిస్తుంది.
ఈ విభాగం ఆన్ లైన్ లో చట్టపరమైన సేవలు చొరవ మరియు సంబంధిత వివిధ ఉపయోగకరమైన లింక్ సమాచారం గురించి వివరాలను అందిస్తుంది.
ఇ-పాలన కి సంబంధించిన పథకాలు మరియు స్కీములు ఈ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.
ఈ అంశం పౌరుల సేవల గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ఈ అంశం మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
ఈ పేజి లో తెలంగాణా మరియు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలలో గల మీ-సేవ కేంద్రాల సంపూర్ణ వివరాలు అందుబాటులో ఉంటాయి.
మొదటి సారిగా రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి అధికారుల వరకు అనుసంధానం చేస్తూ ప్రజల నుండి స్వీకరించే అర్జీలను ఆన్ లైనులో కంప్యూటరీకరించే కార్యక్రమమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ' మీకోసం ' ఏర్పాటు చేయబడినది.
భారతదేశంలో, మొబైల్ ఫోను ప్రవేశించిన రెండు దశాబ్దాలలో, మారుమూల గ్రామీణ పల్లెలకు, అనుసంధాన లోపం, విద్యుత్ కొరత మరియు తక్కువ స్ధాయి అక్షరాస్యత వంటి అందరికీ తెలిసిన అడ్డంకులు ఉన్నప్పటికీ, చేరుతుంది.
ఈ విభాగం కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి లో ఇ-పాలన కార్యక్రమాలు గురించి వివరాలను అందిస్తుంది.
ఈ విభాగం CSCs గురించి వివరాలు, వివిధ ఉపయోగకరమైన లింక్ మరియు సంబంధిత సేవలను అందిస్తుంది.
వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కు ను కలిగి ఉండటమే వినియోగదారుల హక్కు
ఈ అంశం సిటిజన్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ (RTI) గురించి సమాచారాన్ని అందిస్తుంది
మన సమస్యల్ని త్వరగా పరిష్కరించుకునేందుకు ఏకైక మార్గం సమాచార హక్కు చట్టం.