ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ భారత ప్రభుత్వ సామాజిక భద్రతా కార్యక్రమం.
నిత్యావసర వ్యవసాయ ఉత్పత్తుల రేటు, ఆన్‌లైన్‌గా టోకుధరల సూచి, మీ ఉత్పత్తులను ఆన్ లైన్ అమ్మండి (రూరల్ బజార్) సంబందించిన సమాచారం ఈ విభాగంలో పొందవచ్చు.
మీ రైలు టికెట్ ఆన్ లైన్ లో బుక్ చెయ్యడం, నడుస్తున్న రైళ్లు ఆన్ లైన్ స్థితి పరిశీలన, నేషనల్ మ్యూజియం పర్యటన, మీ ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చెయ్యడం ఈ విబాగం లో తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన విద్యా మెటీరియల్, పుస్తకాలు, పరీక్ష ఫలితాలు తెలుసుకోవడం, మరియు ఉన్నత విద్య, మరియు భారతదేశం యొక్క విద్యా సంస్థలు, వచ్చి ఇక్కడ సందర్శించు కొరకు, విద్యార్థి రుణాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.
పాస్ పోర్ట్ మరియు వీసా సేవలు, పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడం, ఆన్ లైన్ లో ఆదాయపుపన్ను ఫైల్ చేయడం, ఆన్‌లైన్ ప్రజోపయోగ దరఖాస్తులు, వోటర్ల జాబితాలో మీ పేరు వెదకటం, పాన్ ధరఖాస్తు సమర్పించే కేంద్రం, పాన్ దరఖాస్తు స్థితి గతులు, ఆన్ లైన్ లో పాన్ కార్డు సమాచారం గురించి ఈ విభాగం లో తెలుసుకోవచ్చు.
ఈ పేజి లో ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లో ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్ చేసే విధానము తెలియజేయడమైనది.
ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం విధానం
ప్రాధాన్యతల ప్రాతిపదికన, ఉన్నత న్యాయస్థానములలో మరియు ప్రతి రాష్ట్రములోని,ఒక జిల్లా న్యాయస్థానములలో ఈ సేవా కేంద్రాలు ఎర్పాటు చేయబడినవి.ఇవి కేసు స్థితికి సంబంధించిన సమాచారాన్ని పొందుటకు, తీర్పులు మరియు ఆదేశాల నకలు పొందుటకు న్యాయవాదులకు అనుమతించును.
ఈ పేజీ ఐఆర్సిటిసి సైటులో ఇ-టికెట్ ను ఎలా పొందాలో వివరిస్తుంది
ఇ-పశు చికిత్స వెటర్నరీ టెలి సంప్రదింపుల కోసం ఆన్లైన్ వ్యవస్థ గురించిన సమాచారం
ఈ అంశం ఇ-హాస్పిటల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది
ఈ విభాగం ఉపయోగకరమైన ప్రభుత్వ పథకాలు, నైపుణ్యం అభివృద్ధి కోర్సు, జిల్లా ఆరోగ్య సౌకర్యం సంబంధిత సమాచారం మరియు మీ పంచాయితీ మొదలైనవాటిని వివరిస్తుంది.
జీవన్ ప్రమాన్ లైఫ్ సర్టిఫికేట్ గురించిన సమాచారం
టెలీమెడిసిన్ ద్వారా సియస్సి సెంటర్ లో వైద్యం ఎలా పొందాలి అను సమాచారం
డిజిటల్ చెల్లింపులు
ఈ విభాగం వివిధ తపాలా విభాగపు సేవలు, ఇ-మొబైల్ స్థితి మరియు పిన్ కోడ్ సంబంధిత సమాచారం స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ లింకులను వివరిస్తుంది.
ఈ పేజీ భారతీయ రైల్వేల ద్వారపాలకుడి సేవల గురించి వివరిస్తుంది.
పాస్ పోర్టు కోసం ఆన్లైన్ దరఖాస్తు మరియు అపాయింట్మెంట్, మాన్యువల్ గా అప్లికేషన్స్ సమర్పణ మరియు పాస్ పోర్టు కోసం ఫీజు వివరాలు పొందుపరచబడినవి.
విభాగం వారి అనుభవాలు మరియు వివిధ ప్రభుత్వ సేవలకు మిక్స్ ఇన్ పుట్లను గురించి ప్రభుత్వం మరియు పౌరుడు ఇంటర్ ఫేస్ వివరాలను అందిస్తుంది.
ఈ విభాగం భారతదేశం యొక్క రాజకీయ మరియు భౌగోళిక వివరాలను అందిస్తుంది.
రేషన్ షాప్ లో రేషన్ రెడీ గా ఉందంటూ ఎస్ఎంఎస్ కావాలా ?
వాణిజ్య పన్నును ఆన్ లైన్ లో చెల్లించండి, ఆన్‌లైన్ చెక్‌డిజిట్ లెక్కగట్టడం, ఆన్‌లైన్‌గా డొమైన్ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ టెండర్ల సమాచారం, ఆన్ లైన్ లో కట్టవలసిన ఆదాయపు పన్ను గణించటానికి/లెక్కవేయటానికి, బ్యాంకు మరియు ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంకు శాఖలను కనుగొనే సౌకర్యం, బ్యాంకు ఎ టి ఎమ్ లను కనుగొనేది ఈ విభాగం లో తెలుసుకోవచ్చు.
సియస్సి ద్వారా నేషనల్ కెరీర్ సర్వీస్ నుండి విధ రకాల ఉపాధి సంబంధిత సేవలు పొందడానికి సమాచారం