మానవజీవితంలో శారీరక పెరుగుదల పుట్టిన మొదటి సంవత్సరంలో ఎక్కువగా చూస్తాము. మరల తిరిగి కౌమార వయస్సులో శారీరక మార్పులతో కూడిన పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది. మానవజీవితంలో పెరుగుదల అభివృద్ధికి సంబంధించి ఈ రెండు దశలు ముఖ్యమైన సమయాలు
క్రానిక్ మైలోసైటిక్ ల్యుకేమియా (సి ఎం ఎల్) స్త్రీలకైనా, పురుషులకైనా; ఏ వయసువారికైనా రావచ్చు. అయితే, సాధారణంగా, 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ వ్యాధి రాదు.
గ్రామంలో పారిశుధ్యం లోపించిన ప్రదేశాలలో చిన్న పిల్లలకి నులి పురుగులు, బద్దె పురుగులు, సూది పురుగులు, నట్టలు కడుపులో చేరి వారి రక్తాన్ని పీల్చి ఆహార లోపం కలుగచేస్తాయి.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.
ఈ అంశం తల్లి పాల ప్రాముఖ్యత గురించి సమాచారాన్ని అందిస్తుంది.
శ్రేష్టం మరియు ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది.
నిద్రలో ఉన్నప్పుడు తెలియకుండానే పడక తడుపుట
మనదేశంలో ఎక్కువశాతం పిల్లలు 6నెలల వరకు తల్లిపాల మీదే ఆధారపడి ఉంటారు. వారి పెరుగుదల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే 6నెలల తరువాత నుంచి తల్లిపాలు మాత్రమే సరిపోవు వారి పోషణకు. 6నెలల నుంచి వారి పెరుగుదలకు కావలసిన కాలరీలు, ప్రోటీన్ల ఆవశ్యకత పెరుగుతుంది. ఆ అవసరాలను తల్లిపాలు మాత్రమే తీర్చడం కుదరదు. అందుచేత 6 నెలల తరువాత నుంచి పిల్లలకు తల్లిపాలతో పాటు, పోతపాలు లేదా ఇతర ఆహార పదార్థాలను ద్రవరూపంలో గాని, గణరూపంలో అలవాటు చేసే పద్ధతిని వీనింగ్ అని అంటారు.
పిలలో క్షయ వ్యాధిని త్వరగా గుర్తించడం మరియు నివారణ.
ఇప్పుడు -పిల్లల పెంపకం లోపాలు-ప్రవర్తనలు(Behavioural prablems in childres)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !.
ఒక బిడ్డ ఎదుగుదల క్లిష్టమైన మరియు కొనసాగుతూ ఉండే ప్రక్రియ. కొన్ని వయస్సులలో కొన్ని పనులు మాత్రమే చేయగలరు. వీటినే అభివృద్ధి మైలురాళ్ళు అని అంటారు.
ఈ విభాగంలోపిల్లలకు పోషకాహారం గురించి వివరించబడింది
పిల్లలకు యాంటీ బయోటిక్ మందులు వేస్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. బయో (Bio)అంటే లైఫ్(Life) అని అర్ధము.
మగ పిల్లలకు జన్యత పురుషాంగం చివరి భాగాన్ని కప్పుతు పడగవలె వదులుగా అధిక చర్మం వుంటుంది. ఇది ముందు వెనుకలకు పురుషాంగం పై కప్పుతుంది. సుంతి శస్త్ర చికిత్సలో ఈ వదులుగా అధికంగా ఉన్న చర్మాన్ని తొలగిస్తారు.
పిల్లలలో నిర్ధేశిత ఎత్తు - బరువు వివరాలు ఈ పేజి లో వివరించబడ్డాయి.
మధుమేహ వ్యాధి గ్రస్తులైన పిల్లల రక్తంలో చక్కెర మోతాదు చాలా అధికంగా ఉంటుంది. దీనికి కారణం క్లోమము చాలా తక్కువ కానీ లేక అసలు పూర్తిగా కానీ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేయకపోవడమే.
తరుచుగా చిన్నారులు ఆరోగ్య సమస్యలకు లోనవుతుంటారు. చిన్న తనమున వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకున్నట్లయితే ఆ సమస్యలు వారిని వారి జీవితాంతము వెంబడిస్తుంటాయి. అందుచేత, చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుటకై ఈ పోర్టల్ నందు కొన్ని సూచనలు సలహాలు ఉన్నాయి.
ఇప్పుడు -పిల్లలు - దంతాల సంరక్షణ (Children and dental care)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి...
ఇప్పుడు - పిల్లలు లో రక్తం పడటం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి...
ఈ అంశం పిల్లలు – పెరుగుదలలో మార్పులు గురించి సమాచారాన్ని అందిస్తుంది
ఇప్పుడు -పిల్లల్లో క్యాన్సర్లు-అవగాహన, Cancers in Children-Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి...
పిల్లల్లో పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. వీరిలో ఎదుగుదల లేకపోవడం, అర్థం చేసుకొనే శక్తి లోపించడం జరుగుతుంది.
పిల్లల ఎదుగుదలకు ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు చాలా అవసరం.
అన్నాన్ని నెమ్మదిగా నమిలి తింటే పిల్లలు లావు కారని చెపుతున్నారు. ప్రతి ముద్దను 30 సెకన్లపాటు బాగా నమలాలంటున్నారు.
బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన లోపాలు లేకుండా ఉండటమే, బిడ్డ గర్భస్థస్థితిలో ఉన్నప్పటి నుండి 5 సం.ల వయస్సు వచ్చే వరకు ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆరోగ్యంగా ఉండటాన్నే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు అని చెప్పగలం.
ల్యుకేమియా (రక్తానికి సంబంధించిన క్యాన్సర్) అనేది ప్రాణాపాయకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకడం.
చిన్నారుల యందు రోగనిరోధక శక్తిని పెంపొందించుటకు సూచనలు సలహాలు. చిన్నతనంలో పిల్లలు అనారోగ్యాలు మరియు వైకల్యాల బారిన పడకుండా నివారించడానికి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం కోసం టీకాలు వేయడం అనేది అతి ప్రధానమైన అంశం
శిశు సంరక్షణలో ఆరోగ్య సంరక్షణకి ప్రముఖ స్థానం ఉంది. అలాగే శిశు ఆరోగ్య రక్షణలో మాతృ సంరక్షణ కూడా ఒక భాగం. తల్లి ఆరోగ్యానికి, శిశు ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆరోగ్యంగా ఉన్న తల్లి సంరక్షణలో పిల్లల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.