మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా
కిశోర లేక కౌమార దశలో పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. పెద్దయ్యాక ఉండే బరువులో 50%, ఎత్తులో 20% ఇప్పుడే పెరుగుతారు.
ఈ పేజి లో వివిధ గర్బధారణ సమస్యలు మరియు వాటి పరిష్కారాలు అందుబాటులో ఉంటాయి.
గుండెజబ్బుతో బాధపడుతున్న స్త్రీ బోధనాసుపత్రిలో కానీ కార్పోరేట్ ఆసుపత్రిలో కానీ కాన్పు చేయించుకోవాలి.
ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది.
ఇప్పుడు -- Care after abortion,గర్భస్రావం తరవాత జాగ్రత్తలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి...
ఇప్పుడు -గర్భిణి స్త్రీలు ఆహారం విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !.
ఈ పేజి లో గర్భిణీ స్త్రీలకు సలహాలు, కావలసిన ఆహారం మరియు ఆరోగ్య జాగ్రత్తలు చర్చించబడ్డాయి.
ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది.
డ్రింకింగ్ వాటర్ కాళీ పొట్టతో తాగితే హెల్త్ కి చాలా మంచిది. దీని వల్ల తలనొప్పి, హార్ట్ సిస్టం, ఫాస్ట్ హార్ట్ బీట్, ఎక్సెస్ ఫిట్నెస్, కిడ్నీ అండ్ యూరిన్, షుగర్ మరియు కంటి వ్యాధులు తగ్గుతాయి.
గర్భాశయం లోపలి పొర కరిగి కారి పోవడమే ఋతుస్రావం. ఇది పునరోత్పాదక దశలో ఉన్న స్త్రీలలో, ఒక్క గర్భధారణ సమయం లో తప్పనించి, ఇంచు మించు నెల నెలా జరుగుతుంది.
ఈ పేజి లో స్త్రీ కి ప్రసవానంతరం కావలసిన ఆరోగ్య జాగ్రత్తలు చర్చించబడ్డాయి.
గత సంవత్సరం డిసెంబరు నెలలో విడుదలైన 5వ జాతీయ కుటుంబ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్`5) మొదటి దశ ఫలితాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం మంది మహిళలు తమ కోసం తాము ఉపయోగించుకునే చరవాణిలను కలిగి ఉన్నారు.
ఈ అంశంలో తల్లి, శిశు మరియు పిల్లల పోషణకు సంబంధించిన సమాచారం మరియు మార్గదర్శకత్వం ఉంటుంది.
మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం- 1971 ను గూర్చిన వివరాలు తెలుసుకోవచ్చు.
మొదటిసారి సిజేరియన్... రెండోసారీ తప్పదా? తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు..
ఒక ఆడపిల్ల శారీరక, మానసిక ఎదుగుదల చుట్టూ వున్న సాంఘిక, ఆర్థిక వాతావరణం, ఆరోగ్య, విద్యావకాశాలు, సంఘంలో ఎటువంటి నైతిక విలువలు, భావజాలం ఆ అమ్మాయి మీద పని చేస్తోంది అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
ఈ అంశం సంతానలేమి గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ఈ అంశం సంతానోత్పత్తి యొక్క ఆధునిక స్థితి గురించి సమాచారాన్ని అందిస్తుంది.
స్త్రీలకు అద్భుతమైన ఔషధం దాల్చిన చెక్క
స్త్రీలలో బిపి ఎక్కువగా ఉంటే ప్రమాదమే అంటున్నారు వైద్యులు. స్త్రీలలో ముఖ్యంగా మధ్య వయసులో ఉన్న వారికి హై బిపి వచ్చిందా..
ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు.
స్ర్తీలలో రుతుక్రమం రాకపోవడాన్ని అమినోరియా అంటారు. ఇది రెండు రకాలు.