COVID-19
భారత ప్రభుత్వం (అల్లోకేషన్ ఆఫ్ బిజినెస్) నియమాలు, 1961, రెండవ షెడ్యూలు ప్రకారం ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించిన విధులు.
నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 2009 -2010 సంవత్సరంలో చేపట్టిన సర్వే ప్రకారం దేశంలో మొత్తం 45.9 కోట్లమంది ఉద్యోగులు ఉండగా వారిలో సుమారు 2.6 కోట్లమంది వ్యవస్థీకృత రంగంలో ఉన్నారు.
మహిళలు, పిల్లలు, యువత మరియు, గ్రామీణ పట్టణ మరియు గిరిజన ప్రాంతాల్లో ఇతర అన్ నిమ్న మరియు అసహాయ స్ధితిలో ఉన్నవారు.
ఆర్ధిక సంబంధమైన అవగాహన - ఆర్థిక అక్షరాస్యత- భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నగేట్ వే అందించే విధి విధానాలు.
ఆర్థిక సర్వే 2020-21 సంక్షిప్తంగా
భారతదేశ ప్రజల సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్మాణంలోను, పనితీరులోను వైవిధ్యంకల స్వతంత్రమైన, సృజనాతమకమైన, సమర్ధవంతమైన స్వచ్చంద రంగాన్ని ప్రోత్సహించి, శక్తిని చేకూర్చి, సాధికారత కల్పించడానికై ఈ విధానం ఉద్దేశింపబడింది.
1989 సెప్టెంబర్ 11న ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీలపై... ఎస్సీ, ఎస్టీలు కానివారు చేసే వేధింపులు శిక్షార్హమైన చర్యగా పరిగణించారు. ఆ వివరాలు పూర్తిగా ఇక్కడ తెలుసుకోవచ్చు.
కేంద్ర వార్షికబడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు
గిరిజనుల్లో ప్రత్యేకత కలిగిన ఒక వర్గం. వారిలో ఎక్కువ మంది బంధువులే. అయినా ఒకటిగా కలిసుండేందుకు ప్రయత్నించరు. ఇతర గిరిజనుల మాదిరిగానే వారు కూడా అభివృద్ధికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపిస్తారు.
ఈ విభగం లో జిల్లాల వారిగా సమాచారం అందిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని జిల్లాలకు సంబందించిన సమాచారం లబిస్తుంది.
జీవన సరళత: ఒక మిస్ట్ కాల్ ఇవ్వండి, మీ ఎల్.పి.జి రీఫిల్ బుక్ చేసుకోండి
ఈ విభాగంలో వివిధ జీవనోపాధులు మరియు వాటి వివరాల గురించి చర్చించబడ్డాయి.
ఈ విభాగంలో వివిధ జీవనోపాధులు మరియు వాటి వివరాల గురించి చర్చించబడ్డాయి.
మహిళా చట్టాలు, క్రూరత్వము, మానభంగము, మహిళా గౌరవానికి భంగం, స్త్రీ ధనము, బహూ భార్యత్వం, గృహ హింస నుండి రక్షణ, ప్రసూతి సౌకర్య హక్కుల చట్టం.
తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం 2015
న్యాయ సహాయం
మహిళా, శిశు సమగ్రాభివృద్దికి దోహదం చేయడంకోసం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా మహిళా శిశు అభివృద్ధి శాఖను 1985లో ఏర్పాటుచేశారు. అనంతరం, 30.01.2006 నుంచి ఈ శాఖను స్థాయి పెంచి మంత్రిత్వశాఖగా రూపొందించారు.
మానవ హక్కులు
1956లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పరిశీలిస్తే, ఆర్థికాభివృద్ధిలో పెరుగుదల కొద్ది కాలంపాటు నెమ్మదిగా ఉన్నప్పటికీ, తర్వాత కాలంలో వేగం పుంజుకోవడాన్ని గమనించవచ్చు. రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి, దేశ ఆర్థికాభివృద్ధితో ఇంచుమించు సమానంగా సాగినప్పటికీ .. 1980కి ముందు 3 శాతం వద్ద కదలాడిన అభివృద్ధి రేటు తర్వాత కాలంలో పెరగటం ప్రారంభించింది.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో ఉన్న వికలాంగులను గుర్తించి వారిలో అర్హులైన వారికి అంత్యోదయ కార్డులను అందించి వారికి ప్రతినెల చౌక దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు,సంక్షేమము మరియు చట్టాలు
భారత ప్రజారాజ్యపు 40వ సంవత్సరములో భారతదేశ పార్లమెంటుచే, షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం 1989 (1989 యొక్క .నెం.33) చట్టం చేయడమైనది. ఆ చట్టానికి సంబందించిన వివరములు ఈ పోర్టల్ నందు లభించను.
ఈ విభాగం లో బాలల సంక్షేమ పథకాలు, మహిళల సంక్షేమ పథకాలు, వికలాంగుల సంక్షేమ శాఖ పథకాలు మరియు వివిధ కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి పథకాలు వాటి సంబందించిన సమాచారం లబించును.
సామాజిక స్పృహ అనేది అభివృద్ధి చెందే విప్లవ చైతన్యం అని గుర్తించాక దానిని నిత్య నూతనం చేసుకునే బాధ్యత కూడా మన మీద పడుతుంది. అత్యధికంగా ప్రభావితం గావించే. చారిత్రక, సామాజిక, ఆర్థిక,. రాజకీయ, సాంస్కృతిక అంశాలనేకం. సమాజపు గమనాన్ని, గమ్యాన్ని. నిర్దేశిస్తాయి. వీటి మధ్య పరస్పర. సమన్వయం సాధించి సుహృద్భావం. పెంచడమే సామాజిక చైతన్యం.
త్వరితంగా మారిపోతున్న జనాభాకు సంబంధించిన గణాంకాల సమాచారం, ముఖ్యంగా అందులోని వయోవర్గాల పొందిక లేబర్ మార్కెట్లకు, ప్రపంచ వ్యాపితంగా ఉన్న సామాజిక భద్రత వ్యవస్థలకు, అతి పెద్ద సవాలును తెచ్చిపెడుతున్నాయి. దీనిని సత్వరమే ఎదుర్కోవాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) చెబుతోంది.
స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా: స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డ్