অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కంఠసర్పి ( డిప్తీరియా )

లక్షణాలు

  • గొంతు నొప్పి, మింగలేకపోవడము, జ్వరము, జలుబు, నీరసము కొన్ని సమయాలలో గొంతు క్రింద గడ్డలు వస్తాయి.
  • ఈ జబ్బు సాధారణంగా చిన్నపిల్లలలో వస్తుంది.

ఎలా వ్యాపిస్తుంది:

  • కంఠసర్పితో బాధపడుతున్న పిల్లలు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు గాలి తుంపర్ల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
  • ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో నివశించువారిలో వస్తుంది.
  • ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోయనా ఈ వ్యాధి వ్యాపిస్తుంది
  • చిన్న పిల్లలలో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వకపోవడం వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఈ వ్యాధి సోకుతుంది.
  • 1 1/2 సం వయస్సులో  D P T బూస్టరు మోతాదు  ఇవ్వాలి.
  • 3 సం వయస్సులో  D T రెండు మోతాదులు ఇవ్వాలి.

సూచిక

D P T అనగా : కంఠసర్పి , కోరింత దగ్గు, ధనుర్వాతము

D T : కంఠసర్పి, ధనుర్వాతము

గమనిక:

ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తెలిసిన వెంటనే దగ్గరలోని ఆరోగ్యకార్యకర్తకు కాని వైధ్యాధికారికి గాని తెలియ చేయవలెను.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate