অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బి 12 తో బలం ఎక్కువవుతుందా ?

బి 12 తో బలం ఎక్కువవుతుందా ?

బాగా బలం ఎక్కువవుతుంది, ఆరోగ్యం కూడా మరింత మెరుగు పడుతుందని, వున్నా బరువు కాస్త తగ్గటం కూడా జరుగుతుందని  కొంత మంది  విటమిన్ బి 12  సూదులు తీసుకోవటానికి   ఇష్ట  పడుతుంటారు. ఐటీ ఇఇ రకమైన ఆలోచన పల్లెటూరిలో నివసించే వారిలో కాసంత ఎక్కువగానే  ఉందని చెప్పొచ్చు. నిజానికి చెప్పుకోవాలంటే  బి 12 మోతాదు  సాధారణంగా వుండేటయితే వీటితో అంతగా ప్రయోజనం ఉండక పోవచ్చు.

మోతాదులు తక్కువగా వున్నా వారివైతే మాత్రం భర్తీయ్ చేసుకోవటం ఎంతో అవసరం మరి.  అయితే ఈ లోపం ముదుసలి వారిలోను, శాఖాహారం తీసుకునే వారిలో, బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సస్త్ర చికిత్స చేసుకున్న వారిలో కనబడుతుంది. తేలికపాటి రక్తం పరిశ మూలంగా దీని మోతాదులు ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలుంటుంది. ఈ పరిక్ష అంత ఎక్కువగా చేయక పోవటం గమనించ దగ్గది.

ఒక వేళా ఏదేని లోపం ఉన్నప్పటికీ సంవత్సరాలు మనకు తెలియకుండానే ఉండి పోతుంటుంది. కనుక బి పన్నెండు లోపం కారణంగా  రక్త హీనత ఏర్పడే అవకాశం లేకపోలేదు. స్వల్పంగా ఉంటే మనకి పైకి అంతగా లక్షణాలు కనబడవు కూడా. ఎక్కువ అవుతున్న కొద్దీ బలహీనత, తెలియని అలసత్వం, తల తేలిపోతున్నట్టుగా ఉండటం, ఆయాసం, శరీరం పైన వున్నా చర్మం పాలుపోవటం, ఆకలి అంతగా లేకపోవటం  గ్యాసు మొద్దుబారినట్టుగా ఉండటం , నడకలో తేడాగా ఉండటం , మతిమరుపు, ఇతరత్రా మన ప్రవర్తనలో మార్పులు వగైరా లక్షణాలు కన్నబీ ఆస్కారం వున్నది.

కనకు  ఈ రకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆలస్యం చేయకుండా  డాక్టరుని కలిసి  బి పన్నెండు మోతాదు ఎలా వున్నదో  పారిశ్చుకోవటం ఎంతో అవసరం. ఒక వేళా పరీక్షలో ఎదిగా లోపం కనబడితే మాత్రలు,  సూదులువాడకంతో మంచి గుణం కనపడే ఆస్కారం వున్నది.

ధర్మ మీటరు గురించి కొంత.

సాధారణం  మనం జ్వరం వస్తే జ్వరం ఎంత వున్నదో తెలుసుకునేందుకు ధర్మ మీటరును వాడుతుంటాము. అయితే కొందరికి ఈ పరికరాన్ని మన నాలుక కింద ఎంత సేపు ఉంచుకోవాలి అంత బాగా తెలియదు. గాజుది అయితే మూడు నిముషాలు వుంచుకోవాలి. ఇది ఖచ్చితంగా తీవ్రతను సూచిస్తుంది.  అయితే ప్రస్తుత కాలంలో డిజిటల్ ధర్మ మీటర్లు అందుబాటులోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే.

ఇది గనుక నాలుక కింద వుంచుకున్నప్పు డు చిన్నపాటి  శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం వచ్చేవరకు ఉంచుకోవాలి. ఫలితం కూడా త్వరగానే మనం తెలుసుకోగలం. డిజిటల్ వాడకమే మంచిదని కొంతమంది నిపుణు పేర్కొంటున్నారు. గాజుది చిన్న పిల్లల నోటిలో ఉంచితే తెలియకుండా కోరిక ప్రమాదముంది. కనుక చిన్న పిల్లల విషయం లో డిజిటల్ పరికరాన్ని వాడటమే  ఉత్తమమైన పని అని అందరు గుర్తు పెట్టుకోవాలి.

వ్యాసం... అనూరాధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/5/2024© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate