ఎంపికైతే : టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ లు పూర్తి ఉచితంగా చదివే అవకాశం. ఆ తర్వాత లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ఆరంభం.
ప్రకటన : ఏటా ఏప్రిల్, సెప్టెంబర్ లో
వయోపరిమితి : 16 ½ - 19 ఏళ్లు విద్యార్హత : 70 శాతం మార్కులతో ఎంపీసీ
ఎంపిక విధానం : సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్ బి) ఇంటర్వ్యూ ద్వారాశిక్షణ : ఐదేళ్లపాటు కొనసాగుతుంది. ఏడాది శిక్షణ డెహ్రడూన్ లో నిర్వహిస్తారు. తర్వాత నాలుగేళ్లు మిలటరీ ఇంజనీరింగ్ కాలేజ్ - పుణె, మిలటరీ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కాలేజ్ - మాన్, మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ – సికింద్రాబాద్ లో శిక్షణ పొందుతారు.
అర్హత : ఎంపీసీ గ్రూప్ తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయోపరిమితి : 17 ½ - 23 ఏళ్లు. ఎంపిక
విధానం : దేహదారుఢ్య పరీక్ష రాత పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా.
అర్హత : ఇంటర్మీడియట్ ఏదైనా గ్రూప్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్ట్ లోలోనూ కనీసం 40 శాతం మార్కులు రావాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయోపరిమితి : 17 ½ - 23 ఏళ్లు.
ఎంపిక విధానం : దేహదారుడ్య పరీక్ష రాత పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా.
అర్హత: బైపీసీ గ్రూప్ తో ఇంటర్మీడియట్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులోనూ తప్పనిసరిగా 40 శాతం మార్కులు ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయోపరిమితి : 17 ½ - 23 ఏళ్లు
ఎంపిక విధానం : దేహదారుఢ్య పరీక్ష రాత పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా వెబ్ సైట్ : http://indianarmy.nic.in
పరీక్ష : 10 + 2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్.
అర్హత : మ్యాడ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రేల్లో 75 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లో కనీసం 50 శాతం మార్కులు రావాలి.
వయోపరిమితి : 17 - 19 ½ ఏళ్లు
ఎంపిక విధానం : ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ద్వారా
ఎంపికైతే : ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ నేవల్ అకాడెమీ ఎజిమాల - కేరళలో నాలుగేళ్లు బీటెక్ అభ్యసిస్తారు.
అప్రెంటిస్ అర్హత : ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వేతన శ్రేణి : రూ. 5,200 – 20,200 + గ్రేడ్ పే రూ.2,000 + ఎంఎస్పీ రూ. 2,000 + ఎక్స్ గ్రూప్ పే రూ. 1,400. నెలకు రూ. 17,000 వరకు వేతనం అందుకోవచ్చు.
ఎంపిక విధానం : రాత పరీక్ష దేహదారుడ్య పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా
అర్హత : ఎంపీసీతో ఇంటర్ ఉత్తీర్ణత
వయోపరిమితి : 17 - 21 ఏళ్లు
ఎంపిక విధానం : రాతపరీక్ష, దేహదారుడ్య ఆరోగ్య పరీక్షల ద్వారా వెబ్ సైట్ : https://www.joinindiannavy.gov.in/
ప్రత్యేకతలు : ఎంపికైన అభ్యర్థులు ఒక్క పైసా ఫీజు చెల్లించకుండా, ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ - పణిలో ఎంబీబీఎస్ పూర్తి చేయొచ్చు. ఆ తర్వాత లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీ నేవీ, ఎయిర్ ఫోర్స్లకు చెందిన ఆసుపత్రుల్లో డాక్టర్ గా కెరీర్ ప్రారంభించొచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇదే కళాశాలలో వివిధ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులను అభ్యసించొచ్చు.
మొత్తం సీట్లు : 130 వీటిలో 25 సీట్లు అమ్మాయిలకు కేటాయించారు.
అర్హత : ఇంటర్ బైపీసీ గ్రూప్ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు పొందాలి.
వయోపరిమితి : 17 - 22 ఏళ్లు
ఎంపిక విధానం : రాతపరీక్ష ఇంటర్వ్యూ ల ద్వారా.
ప్రకటన : ప్రతి ఏటా జనవరిలో. వెబ్ సైట్ : http://afmc.nic.in
పోస్ట్ : జూనియర్ అసిస్టెంట్స్
వయోపరిమితి : 18 - 36 ఏళ్లు
ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా. వెబ్ సైట్ :http://apspsc.gov.in
పోస్ట్ : గ్రూప్ - ఎక్స్ ఉద్యోగాలు (టెక్నికల్ ట్రేడ్స్)
అర్హత : ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ తో ఉత్తీర్ణత.
వయోపరిమితి : 17 - 22 ఏళ్లు
ఎంపిక విధానం : రాత పరీక్ష దేహదారుఢ్య పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా.
వేతన శ్రేణి : రూ.5,500 – 20,200 + గ్రేడ్ పే రూ.2,000
అర్హత : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్.
వయోపరిమితి : 17 - 25 ఏళ్లు
ఎంపిక విధానం : రాత పరీక్ష దేహదారుఢ్య పరీక్ష ఆరోగ్య పరీక్షల ద్వారా.
వేతన శ్రేణి : రూ.5,500 – 20,200 + గ్రేడ్ పే రూ.2,000
వెబ్ సైట్ :
పరీక్ష : హయ్యర్ సెకెండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (10 + 2)
పోస్టులు : ఎల్ డీ సీ, స్టెనో డీ, స్టెనో సీ, డేటా ఎంట్రీ.
అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. ఎల్డీసీ పోస్టులకు నిమిషానికి 25 ఇంగ్లిష్, 30 హిందీ పదాలు టైప్ చేయాలి. స్టెనో డీ కోసం షార్డ్ హ్యాండ్ లో నిమిషానికి 80 పదాలు రాయాలి. స్టెనో సీ పోస్టులకు నిమిషానికి 100 ఇంగ్లిష్ పదాలు షార్డ్ హ్యాండ్ లో రాయాలి.
వయోపరిమితి : 18 - 27 ఏళ్లు.
వేతన శ్రేణి : ఎల్డీసీ రూ.3,050 – 4,500, స్టెనో డి, రూ. 4,000 – 6,000, స్టెనో సీ రూ. 5,500 – 9,000
ఎంపిక: రాతపరీక్ష టెక్నికల్ పరీక్షల ద్వారా
ప్రకటన : ప్రతి ఏటా
పోస్ట్ : పోలీస్ కానిస్టేబుల్ సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్ విభాగాలు.
అర్హత : ఇంటర్ ఉత్తీర్ణత.
వయోపరిమితి : 18 - 23 ఏళ్లు
ఎంపిక : దేహదారుడ్య రాత పరీక్షల ద్వారా.
వెబ్ సైట్ : http://apstatepolice.org
Post Graduation Course |
Eligibility |
MA Degree |
Any degree with one subject Telugu |
MA English |
Any degree with one subject English |
Ma Hindi |
Any degree with one subject Hindi |
MA Economics |
BA with Economics one of the subject |
MA History |
BA with History one of the subject |
MA Sociology |
BA |
MA Political Science |
BA |
MA Public Adm. |
BA |
MA Public rel. |
BA |
M.Sc. Computers |
B.Sc Comp / B.com Comp / BA Comp / BCA |
M.Com |
B.Com / BA with Commerce one of the subject |
MCA |
BA / B.Sc with Maths |
MBA |
Any degree |
MA Archaeology |
BA |
M.Sc Maths |
B.Sc / BA with one subject Maths |
M.Sc Chemistry |
B.Sc with Chemistry |
M.Sc Botany |
B.Sc with Botany |
M.Sc Zoology |
B.Sc with Zoology |
M.Sc Physics |
B.Sc with Physics |
M.Sc Home Science |
B.Sc with Botany + Zoology |
M.Sc Anthropology |
B.Sc with Zoology / BA |
M.Sc Psychology |
Any degree |
M.Sc Bio-Chemistry |
B .Sc with one subject Chemistry |
M.Sc Bio-Technology |
B.Sc with one subject Bio-Technology |
M.Sc Micro biology |
B.Sc with Zoology |
MLIC |
BLIC |
LLM |
BL / LLB |
Sl. No. |
Name of the Examination |
Conducted by |
Application invited for |
Notification Month |
Mode of Selection |
Website |
1. |
APEAMCET |
Andhra Pradesh Govt. |
APEAMCET Board |
March |
Through State level Entrance Exam |
|
2.` |
JEE(Main) |
|
|
|
Through National Entrance Exam |
|
3. |
JEE(Advance) |
|
|
|
Through National Entrance Exam |
|
4. |
VITEEE |
|
|
|
|
|
5. |
COMED-K |
|
|
|
|
|
6. |
AIIMS |
All India Institute of Medical Sciences |
MBBS |
Feb / March |
Through National Entrance Exam |
|
7. |
NEET |
CBSE |
MBBS - BOS |
Feb / March |
Through National Entrance Exam |
|
8. |
CMC-Velore |
|
|
|
|
|
9. |
JIPMER |
|
|
|
|
|
10. |
BITSAT |
BITS Pillani |
Intergrated Degree Programmes |
Feb / March |
Through National Entrance Exam |
|
11. |
CLAT |
Chanakya Law University |
Undergraduate Law Programmes |
Feb / March |
Through National Entrance Exam |
|
12. |
AIEEE |
Indian Council of Agricultural Research |
Undergraduate Programmes in Agriculture |
Feb / March |
Through National Entrance Exam |
|
G3. |
IIST |
Indian Institute of Science &Technology |
4 Year B.Tech & 5 Year Dual Degree |
May / June |
Based on JEE Advanced |
|
14. |
IISc |
Indian Institute of Science, Bangalore |
Integrated Degree Programmes |
April |
*KVPY Score/ *IIT-JEE Advanced/ *NEET Exam |
|
15. |
KEAM |
Commissioner of Entrance Examinations, Govt. of Kerala. |
Medical, Agriculture, Forestry, Veterinary, Fisheries, Engineering & Agriculture Courses |
Feb / March |
*Common Entrance Exam (For Engg.) *Based on NEET Scorce (For Medical) |
Medical, Agriculture, Forestry, Veterinary, Fisheries, Engineering & Agriculture Courses |
16. |
CET |
Indian Maritime University (IMU) under Govt. of India |
Under Graduate Course, Marine Science & Technology |
June |
Common Entrance Test |
|
17. |
NDA |
Union Public Service Commission |
NDA & National Naval Academy |
February |
Through National Level Entrance Exam |
|
18. |
NEST |
Department of Atomic Energy under Govt. of India |
Integrated M.Sc Programmes |
March |
Through National Level Entrance Exam |
|
19. |
NATA |
Council of Architecture |
5 Year B.Arch Degree Courses |
February |
Through National Level Entrance Exam |
|
20. |
LP Cet |
AP Govt. |
Language teacher training |
March |
Through Entrance Exam |
|
21. |
DEECET |
AP Govt. |
D.Ed entrance test |
March |
Through Entrance Exam |
|
22. |
APRDC |
AP Degree residential College |
AP residential society |
April |
Through Entrance Exam |
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/8/2024