విద్య
ఉస్మానియా విశ్వవిద్యాలయం
నిజాం ఏడో రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం ఇప్పుడు దేశవిదేశీ విద్యార్థులకు చదువుల వృక్షంగా మారింది. 1918లో ప్రారంభమైంది. దేశంలో ఉర్దూ మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన తొలి విశ్వవిద్యాలయం ఇదే. ఫోరెన్సిక్‌లో పీజీ కోర్సు ప్రవేశపెట్టిన ఘనతా దీనికే దక్కింది. రాజ సౌధాన్ని తలపించే ఓయూ ఆర్ట్స్ భవనాన్ని చూస్తే క్యాంపస్ లో చదవాలన్న కోరిక పుట్టని విద్యార్థి ఉండడు. క్యాంపస్‌లో చేరినవారు సమాజాన్నీ చదవడం నేర్చుకుంటారన్నది నిజం. విద్యకు సంబంధించి ఏ కొత్త విధానమైనా రాష్ట్రంలో పురుడు పోసుకునేది ఇక్కడేనంటే అతిశయోక్తి కానేకాదు.
పరిశోధన.
పరిశోధనల్లో భాగంగా పలు విభాగాల వారు యూ జీ సీ, శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ), బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) తదితర సంస్థల నుంచి నిధులు పొందుతున్నారు. ఒక్క సైన్స్ ఫ్యాకల్టీ నుంచే ఏటా 200కు పైగా వ్యాసాలు.. జాతీయ, అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమవుతున్నాయి.
మొత్తం 52 విభాగాల్లో 26 విభాగాలు యూజీసీ లోని స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (శాప్) కింద నిధులు దక్కించుకుంటున్నాయి.
సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (సీఏఎస్) కింద ఐదు విభాగాలు ఎంపికయ్యాయి. డీఎస్‌టీలోని ఫిస్ట్ కార్యక్రమం కింద 12 విభాగాలు నిధులు అందుకుంటున్నాయి.
విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాలలు టెక్విప్ పథకం కింద కేంద్ర మానవ వనరులాభివృద్ధి విభాగం నుంచి ఫేజ్-1లో రూ.22 కోట్లు పొందాయి.
ఇంటర్ డిసిప్లినరీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐఎస్‌ఎల్‌ఏఆర్‌ఈ) స్థాపనకు బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) నుంచి సైన్స్ విభాగాలు రూ.15 కోట్లు పొందాయి.
విద్యార్థుల పరిశోధనకు ప్రత్యేకంగా ప్రయోగశాలతో కూడిన సెంట్రల్ ఫెసిలిటీస్ భవనాన్ని నిర్మించడం విశేషం. సీ ఎస్ ఐ ఆర్, యూజీసీ-జేఆర్‌ఎఫ్ ఫెలోషిప్ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
ఇంజినీరింగ్, టెక్నాలజీలో అత్యున్నత పరిశోధనకు టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.అంతర్జాతీయ, జాతీయ విద్యా సంస్థలు ఇక్కడ కొలువై ఉన్నాయి. నాలుగు సెంట్రల్ యూనివర్సిటీలు, రెండు డీమ్డ్ వర్సిటీలు, ఆరు స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. సౌత్ ఇండియాలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి. దీనిని 1917లో స్థాపించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రపంచంలోనే పేరున్న వాటిల్లో ఒకటి.
యూనివర్సిటీలు
ఉస్మానియా, నల్సార్, ఎన్ ఐ పీ ఈ ఆర్, పొట్టి శ్రీరాముల తెలుగు యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ, ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలు ప్రధానమైనవి.
ఇంజినీరింగ్ కాలేజీలు:
- కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఉస్మానియా యూనివర్సిటీ)
- ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- జే ఎన్ టీ యూ
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ముఖ్యమైనవి.
- గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలు వైద్య విద్యను అందిస్తున్నాయి.
విశ్వవిద్యాలయాలు
- ఉస్మానియా... 040 27098048
- జేఎన్‌టీయూ హెచ్...32422254
- ఆర్కిటెక్చర్...
- అంబేద్కర్...23544910
- తెలుగు...23234815
- వ్యవసాయ...040 24015011 టూ 24015017
- సెంట్రల్...23010121
- నల్సార్...23498102
- ఉర్దూ...23006601
ప్రముఖ విద్యాసంస్థలు-కోర్సులు
హైదరాబాద్ పలు విద్యాసంస్థలకు నిలయం. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(స్థాపన 2001), జవహర్‌నగర్‌లోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(స్థాపన 2008), మాదాపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(1998).
- ఐ ఎస్ బీ లో బిజినెస్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పలు కోర్సులు నడుస్తున్నాయి. కొన్ని ప్రత్యేకంగా ఇప్పటికే వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న సీ ఈ ఓ లు, ఎగ్జిక్యూటివ్‌లకు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి.
- గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(త్రిబుల్ ఐటీ హైదరాబాద్) 1998లో ఏర్పాటు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ విభాగాలలో ఇక్కడ పీజీ కోర్సులతోపాటు పరిశోధన సాగుతుంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ (నైపర్)ను 2007లో బాలానగర్‌లో స్థాపించారు. కేంద్ర రసాయన, పెట్రోలియం మంత్రిత్వశాఖ అధీనంలో పనిచేసే ఈ సంస్థ ముఖ్య లక్ష్యం పీజీలో ఫార్మా విద్యను ప్రోత్సహించడం.
- నార్సే మోంజే డీమ్డ్ విశ్వవిద్యాలయం(కొత్తూరు), ఇక్ఫాయ్(శంకర్‌పల్లి) సంస్థలు కూడా ఉన్నాయి.
- పాఠశాలలు: ప్రభుత్వ-804, ఎయిడెడ్- 341, ప్రైవేట్- 1583, సీ బీ ఎస్-19, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు-11, ఐ సీ ఎస్ ఈ-23, ఏ పీ ఆర్ ఎస్-5, ఏ పీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్-2
- కళాశాలలు: జూనియర్ కాలేజ్‌లు-22, ఎయిడెడ్-23, ప్రైవేట్-228 (వీటిలో నడవనివి-77)
ఆధారము: ఈనాడు
పాఠశాలలు
రమాదేవి పబ్లిక్‌స్కూల్, రామోజీ ఫిలింసిటీ సమీపంలో
హైదరాబాద్ 501512
ఫోన్ : 040-329446671
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని విద్యా సంస్థల వివరాలు:
యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
ఎస్‌జీబీ మోడల్ హైస్కూల్,
శ్రీకృష్ణానగర్ శ్రీసాయిరాం హైస్కూల్,
శ్రీసాయి కిరణ్ స్కూల్,
అమరావతి హైస్కూల్,
యూనిక్ పబ్లిక్ స్కూల్,
భారత భారతి కాన్సెప్ట్ స్కూల్,
జ్ఞానక్షేత్ర స్కూల్,
గుడ్ సిటిజన్స్ స్కూల్,
ఎంజీఎం హైస్కూల్,
శ్రీసాయిగిరి స్కూల్,
అంజలి ప్లే స్కూల్
మల్కాజిగిరి పాఠశాలలు:
జిల్లా పరిషత్ బాలికోన్నత , బాలుర పాఠశాల మల్కాజిగిరి చౌరస్తాలో ఉన్నాయి.
దుర్గాభవానీ హైస్కూలు, గీతానగర్
బాలాజీ హైస్కూలు, గీతానగర్
భాష్యం హైస్కూలు, సంజయ్ నగర్
సెయింట్స్ మార్టిన్స్ హై స్కూలు, మధుసూదన్ నగర్
విజయ మేరి హై స్కూలు మధుసూదన్ నగర్
చిన్మయ హై స్కూలు, మీర్జాలగూడ
సిద్దార్థ హై స్కూలు, మల్కాజిగిరి
సెయింట్ ఆన్స్ గ్రామర్ హైస్కూలు, పీవీఎన్ కాలనీ
సెయింట్ డ్యూక్ హైస్కూలు, సత్తిరెడ్డి నగర్
దివ్య జ్ఞాన నికేతన్ హైస్కూల్, పీవీఎన్ కాలనీ
ఆపెల్ కాన్వెంట్, సర్ధార్ పటేల్ నగర్
ఫోబెల్ హైస్కూలు, ప్రశాంత్‌నగర్
జిల్లా పరిషత్‌ఉన్నత పాఠశాల, ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్సు,
ఆనంద్‌బాగ్ హై స్కూల్, సీఫెల్ కాలనీ, ఈస్ట్ ఆనంద్‌బాగ్
నేషనల్ హైస్కూల్, ఆర్‌కే నగర్
మాతృశ్రీ హైస్కూల్, ఆర్‌కే నగర్
సరస్వతీ హైస్కూల్, నర్సింహారెడ్డి నగర్
కాకతీయ టెక్నో హైస్కూల్, మల్కాజిగిరి చౌరస్తా
నారాయణ టెక్నో హైస్కూల్, మల్కాజిగిరి చౌరస్తా
గౌతమి మోడల్ హైస్కూల్, గీతానగర్, మల్కాజిగిరి
బహదూర్‌పురా నియోజకవర్గంలోని.పాఠశాలలు:
- దూద్‌బౌలి కస్తూరిబా బాలికల పాఠశాల
- శాంతినికేతన్ పాఠశాల, దూద్‌బౌలి,
- దరిచే బవహీర్ ప్రభుత్వ పాఠశాల, కిషన్‌బాగ్.
చార్మినార్ నియోజకవర్గంలోని పాఠశాలలు..
- మొఘల్‌పురా ప్రభుత్వ పాఠశాల.
- శాలిబండ ప్రభుత్వ పాఠశాల.
- గౌతమ్ పాఠశాల,శాలిబండ.
- పెట్లబుర్జు, షాగంజ్, గల్బల్‌గూడ, చార్‌మహల్ ప్రభుత్వ పాఠశాలలు..
కార్వాన్ నియోజకవర్గంలోని పాఠశాలలు
మోతీదర్వాజా సెకండ్‌లాన్సర్‌లో ప్రభుత్వ బాలుర పాఠశాల,
గోల్కొండ ప్రభుత్వపాఠశాల(తెలుగుమీడియం)
కుల్సుంపురా ప్రభుత్వ పాఠశాల.
ముస్తయిద్‌పురా ప్రభుత్వ ఉన్నత పాఠశాల
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పాఠశాలలు
సెయింట్ ఆన్స్, సెయింట్ ప్యాట్రిక్స్,
సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్,
న్యూ బోయిన్‌పల్లి, బొల్లారం, తిరుమలగిరి,
ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లలో కేంద్రీయ విద్యాలయాలు,
డైమండ్ పాయింట్ చౌరస్తా సమీపంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్,
మనోవికాస్ నగర్‌లోని పల్లవి మోడల్ స్కూల్,
న్యూ బోయిన్‌పల్లిలోని సెయింట్ పీటర్స్,
సీఎంఆర్ మోడల్ హై స్కూల్,
తిరుమలగిరిలో సెయింట్ జోసెఫ్స్,
హోలీ ఫ్యామిలీ, కార్ఖానాలో గౌతం మోడల్,
భాష్యం పబ్లిక్, బాపూజీనగర్‌లో భాష్యం పబ్లిక్ స్కూల్, బొల్లారంలో
సెయింట్ ఆన్స్, రిసాలాబజార్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని పాఠశాలలు
- అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్వోబీ క్రింద, ఓయూరోడ్డు,అడిక్‌మెట్,ముషీరాబాద్, హైదరాబాద్-20
- గౌతమ్ మోడల్ స్కూల్, సంధ్య థియేటర్ పక్కన, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ముషీరాబాద్, హైదరాబాద్-20
- సెయింట్ పాయిస్ బాలికల పాఠశాల, రాంనగర్, ముషీరాబాద్, హైదరాబాద్-20
- కాకతీయ టెక్నొ స్కూల్, చేపల మార్కెట్ వద్ద, రాంనగర్, ముషీరాబాద్, హైదరాబాద్-20. కరస్పాండెంట్ నవీన్, ఫోన్ నెంబర్: 9032679374/8885553607
- సాయికృప గౌతమ్, రాంనగర్, ముషీరాబాద్, హైదరాబాద్-20
యాకుత్‌పురా నియోజకవర్గం పరిధిలో
- సరస్వతినగర్ కాలనీలోని గీతాంజలి విద్యాలయ, కరస్పాండెంట్ దయాకర్‌రెడ్డి, ఫోన్ నెంబరు, 040- 24070997.
- వినయ్‌నగర్ కాలనీలోని ఏంజిల్స్ కాన్వెంట్ హై స్కూల్, కరస్పాండెంట్ జీఎస్. బాబా, ఫోన్ నెంబరు, 040-65348057.
- చంపాపేట చౌరస్తాలోని బ్రిలియంట్ గ్రామర్ ప్రైమరీ హైస్కూల్, యజమాని కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఫోన్ నెంబరు, 040-23437781.
- చంపాపేట ప్రధాన రహదారిలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్, యజమాని కసిరెడ్డి నారాయణరెడ్డి, ఫోన్ నెంబరు, 040- 23437755.
- చంపాపేట చౌరస్తాలోని శ్రీ త్రివేణి ఇ-టెక్నో హైస్కూల్, ఫోన్ నెంబరు, కరస్పాండెంట్ గోవర్దన్‌రెడ్డి, ఫోన్ నెంబరు, 9440804223.
- సరస్వతినగర్ కాలనీలోని సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయులు అలివేలు మంగ, ఫోన్ నెంబరు, 24077445.
- కేశవ్‌నగర్ కాలనీలోని భాష్యం లిటిల్ చాంప్స్ స్కూల్, ప్రిన్సిపాల్ భువనేశ్వరి, ఫోన్ నెంబరు, 9848779015.
- శ్రీలక్ష్మీనగర్ కాలనీలోని ఆనంద్ మార్గ్ స్కూల్, ఫోన్ నెంబరు, 040-65407833.
- సింగరేణి కాలనీలోని షెఫర్స్ లర్నింగ్ టెంపుల్ ప్రీ స్కూల్, ప్రిన్సిపాల్ ఫోన్ నెంబరు, 204070895, 8897884288.
- సింగరేణికాలనీలో ప్రభుత్వ పాఠశాల, ప్రధానోపాధ్యాయులు హరిచందర్‌నాయక్, ఫోన్ నెంబరు, 9440697723.
ఉప్పల్ లోని పాఠశాలలు
- విజ్ఞాన్ హైస్కూల్, ప్రశాంతినగర్:65293092
- జోషి విద్యానికేతన్, సూర్యనగర్‌కాలనీ:65174124
- అరబింద్ మోడల్ డీజీ స్కూల్:65171294
- డిస్నీల్యాండ్ హైస్కూల్, లక్ష్మారెడ్డికాలనీ:65551231
- కోణార్క్ హైస్కూల్:9642460879
- ర్యాంకర్స్ ఈ-టెక్నో స్కూల్:27208475
- సెయింట్ జాన్స్ హైస్కూల్, విజయపురికాలనీ:27207434
- సృజన హైస్కూల్, శాంతినగర్:27202506
- లిటిల్ ఫ్లవర్ హైస్కూల్:27200444
- కేంద్రీయ విద్యాలయం:27200314
- సెయింట్ జావియర్ హైస్కూల్:27203772
- జెడ్పీహెచ్‌ఎస్ ఉప్పల్:9581192822
- మండల ప్రాథమిక పాఠశాల:72078 22345
హబ్సిగూడ పాఠశాలలు
- బ్రిలియంట్ గ్రామర్ స్కూల్- 040-23437774, మెయిన్‌రోడ్, హబ్సిగూడ
- సుప్రభాత్ మోడల్ హైస్కూల్- 040-65161684, మెయిన్‌రోడ్, హబ్సిగూడ
- భాష్యం హస్కూల్- 9848536957, వీధినెం-8, హబ్సిగూడ
- గౌతం మోడల్ స్కూల్- 040-65298184, వీధినెం-8, హబ్సిగూడ
- శ్రీసాయి పబ్లిక్ స్కూల్- 040-27172691, వీధినెం-8, హబ్సిగూడ
- సారథి స్కూల్- 9908606695, చౌరస్తా, హబ్సిగూడ
సికింద్రాబాద్ పాఠశాలలు
- సీతాఫల్‌మండి ప్రభుత్వోన్నత పాఠశాల : 9059087626
- అమరావతి గ్రామర్ స్కూలు, సీతాఫల్‌మండి/చిలకలగూడ: 9966562600
- మాణిక్య మాంటిస్సోరి స్కూలు, వారాసిగూడ, చిలకలగూడ, మైలారగడ్డ: 27503001
- గౌతమ్ మోడల్ స్కూలు, సీతాఫల్‌మండి
- వీరమాచినేని పడగయ్య స్కూలు, సీతాఫల్‌మండి:
- వేదిక్ విద్యాలయం, సీతాఫల్‌మండి : 27071816
- అపోలో స్కూలు, వారాసిగూడ: 9290947402
- నేతాజీ పబ్లిక్ స్కూలు, వారాసిగూడ, బౌద్ధనగర్ : 8500283328
- సాయి విద్యాలయ్, సీతాఫల్‌మండి, వారాసిగూడ: 9346764321
- బాలాజీ హై స్కూలు, సికింద్రాబాద్
- వైష్ణవి ఒలంపియాడ్ స్కూలు, సికింద్రాబాద్
- కాకతీయ టెక్నో స్కూలు, ఇందిరానగర్ కాలనీ, సికింద్రాబాద్
- రైల్వే హై స్కూలు ఫర్ బాయ్స్ , లాలాగూడ
- ఎస్‌ఎఫ్‌ఎస్ పబ్లిక్ స్కూలు, లాలాపేట్
- సెయింట్ ఆన్స్ స్కూలు, తార్నాక
- రైల్వే మిక్స్‌డ్ హై స్కూలు, సౌత్‌లాలాగూడ
కూకట్‌పల్లి పాఠశాలలు
- ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మూసాపేట
- పంచశీలా హైస్కూల్, మూసాపేట--9392482649 (డి.శ్రీనివాస్)
- గౌతమి టాలెంట్ స్కూల్, జనతానగర్--9059477200 (గణపతి)
- సాయి విద్యానికేతన్ స్కూల్, ప్రగతినగర్, మూసాపేట--9391131911 (గార్లపాటి సత్యనారాయణ)
- వంశధార హైస్కూల్, ఆంజనేయనగర్--9490932955 (చిన్నారావు)
- సేయింట్ రీటా హైస్కూల్, భరత్‌నగర్-9246371942 (అక్బర్‌ఖాన్)
- స్ప్రింగ్ స్కూల్, భరత్‌నగర్-- 9441038676 (వెంకటేశ్వరరావు)
- స్వర్ణాంజలి స్కూల్, భరత్‌నగర్--9966998979 (వి.ఆర్తీక)
- డీఏవీ పబ్లిక్ స్కూల్ : వివేకానందనగర్‌కాలనీ
- పీఎన్‌ఎం హైస్కూల్: కూకట్‌పల్లి
- కెన్నడీ హైస్కూల్: మైత్రీనగర్, కూకట్‌పల్లి
- సెయింట్ మార్టిన్స్ హైస్కూల్ : ఫిరోజ్‌గూడ, గీతానగర్, బాలానగర్
- ఎన్‌ఎస్‌కేకే హైస్కూల్: ఫిరోజ్‌గూడ, బాలానగర్
- శ్రీ చైతన్య టెక్నో స్కూల్ : కూకట్‌పల్లి
- నారాయణ కాన్సెప్ట్ స్కూల్ : కూకట్‌పల్లి
- శ్రీ చైతన్య టెక్నో స్కూల్, వివేకానందనగర్‌కాలనీ
- ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలలు : కూకట్‌పల్లి
- వివేకానంద డిగ్రీ కళాశాల : కూకట్‌పల్లి
- ప్రతిభ డిగ్రీ కళాశాల : కూకట్‌పల్లి
- ప్రగతి మహిళా డిగ్రీ కళాశాల : వివేకానందనగర్‌కాలనీ
- నారాయణ జూనియర్ కళాశాల : భాగ్యనగర్‌కాలనీ
- శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, కూకట్‌పల్లి
ఎల్బీనగర్ నియోజకవర్గం పాఠశాలలు:
- రవీంద్రభారతి, దయాకర్, ఇన్‌ఛార్జీఫోన్, 9000887969.
- నాగార్జున, ఛైర్మన్ విఠల్‌రెడ్డి, ఫోన్, 7396405311.
- నవీన, డైరెక్టర్ సుధీర్‌రెడ్డి, ఫోన్, 9000144994.
- వికాస్, డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఫోన్, 924714151.
- త్రివేణి, ఇన్‌ఛార్జీ కోటేశ్వర్‌రావు, 9246906782.
- లయెలా విద్యాసంస్థలు, ఫోన్- 9347086999
- భాష్యంస్కూల్, ఫోన్- 9848536942
- 6రవీంద్రభారతిస్కూల్,ఫోన్- 9912347171
- నాగార్జున స్కూల్, వనస్థలిపురం, ఫోన్- 040 24241296
- శాంతినికేతన్‌స్కూల్ ,, , ఫోన్- 04024203837
- సిధ్దార్థ స్కూల్, ,, , ఫోన్- 9949391779
- డిపీఎస్ స్కూల్, ,, , ఫోన్- 9849445099
- ఆదిత్యాస్కూల్, ,, ఫోన్- 9247420104
- బచ్‌పల్లిస్కూల్ ,, ఫోన్- 04032997746
- వనస్థలిపురం ఉన్నత పాఠశాల, ఫోన్- 9849130317
- సాహెబ్‌నగర్ ఉన్నత పాఠశాల, ఫోన్-9391080870
- శాంతినికేతన్ విద్యాసంస్థలు; ఫోన్- 040 24113707
- కార్తికేయ కాన్సెఫ్ట్ స్కూల్,ఫోన్- 9848577714
- నాగార్జున కాన్సెప్ట్‌స్కూల్,ఫోన్- 8341634999
- గుడ్‌సిటిజన్‌హైస్కూల్, ఫోన్- 9989143481
- ప్రతిభాస్కూల్-9849458708
- భూపతిస్కూల్-9849206946
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల,మన్సూరాబాద్,ఫోన్-7702186346
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజీవ్‌గాంధీనగర్; ఫోన్- 9704840407
- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, శివమ్మనగర్, ఫోన్- 9440013523
- పభుత్వ ప్రాథమిక పాఠశాల,మన్సూరాబాద్,ఫోన్-9951159889
- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, విజయశ్రీనగర్, ఫోన్- 4990915564
హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్
బేగంపేట్
500016
ఫోన్ 040- 27765613
రామంతపూర్
500013
గౌతం మోడల్‌స్కూల్స్
వినయ్‌నగర్ కాలనీ
సంతోష్‌నగర్
500059
వెస్ట్ మారేడ్ పల్లి
జీవీఆర్ లక్ష్మీనివాస్
500029
లిటిల్ ఫ్లవర్‌స్కూల్
చిరాగ్ అలీలేన్ అబిడ్స్
500001
గ్రామర్‌స్కూల్
అబిడ్స్
500001
భాష్యం విద్యాసంస్థలు
కూకట్‌పల్లి
ఫోన్ నెం : 98485 36948
వనస్థలిపురం
సంతోష్‌నగర్
కేపీహెచ్‌బీ కాలనీ
మల్కాజ్‌గిరి
దిల్‌సుఖ్‌నగర్
రామకృష్ణాపురం
హబ్సీగూడ
ఎస్‌ఆర్‌నగర్
ఏఎస్‌రావు నగర్
ఈసీఐల్
మీర్‌పేట్
జీడిమెట్ల
కార్ఖానా
ఆధారము: ఈనాడు
కళాశాలలు
ఉస్మానియా... జేఎన్‌టీయూహెచ్
ఇంజినీరింగ్...7... 40
ఎంబీఏ, ఎంసీఏ...99...6
ఫార్మసీ...4... 19
లా...9... 0
ఎడ్యుకేషన్... 22...0
డిగ్రీ అండ్ పీజీ... 199...0
ఇంటర్... 43 ప్రభుత్వ... 252 ప్రైవేటు
మెడికల్...7
మెడికల్ కళాశాలలు..
- నిమ్స్... పంజాగుట్ట... 040... 23302468
- ఎంఎన్‌ఆర్ మెడికల్... నర్సాపూర్... 040 23060836
- దక్కన్ కాలేజి... కంచన్‌బాగ్... 24340225
- గాంధీ... ముషీరాబాద్... 23703335
- ఉస్మానియా... కోఠి...
- బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాల... ఎర్రగడ్డ... 23810236
- భాస్కర్ మెడికల్ కళాశాల... యెంకపల్లి, మొయినాబాద్ మండలం, 08413 235333
అంబర్‌పేట్‌లోని విద్యాసంస్థలు
- ఇన్సుట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజ్, విద్యానగర్, ఫోన్: 040-27427569
- అడ్వాన్సుడ్ ట్రేనింగ్ ఇన్సుట్యూట్, విద్యానగర్, ఫోన్: 040-27428058
- హిందీమహావిద్యాలయ,జూనియర్, డిగ్రీ, పీజీకాలేజ్ విద్యానగర్, ఫోన్:040- 27667783
- ఆంధ్ర ఓరియంటల్ కాలేజ్, నల్లకుంట
- వసుంధర గ్రూప్ ఆఫ్ కాలేజ్, విద్యానగర్
- రామయ్య ఐఐటీ ఇనిస్ట్యూట్ నల్లకుంట
- శ్రీసంజీవిని ఐఐటీ ఆకాడమీ, విద్యానగర్
- నానో ఐఐటీ అకాడమీ, విద్యానగర్
- హైదరాబాద్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్‌సెంటర్, విద్యానగర్
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం...కళాశాలలు:
- ఫలక్‌నుమా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల
- ఫలక్‌నుమా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల:
- మైసారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల
- అరోరా ఇంజనీరింగ్ కళాశాల, బండ్లగూడ
- ఇస్లామియా ఇంజనీరింగ్ కళాశాల, బండ్లగూడ
- మహావీర్ ఇంజనీరింగ్ కళాశాల, బండ్లగూడ
- దక్కన్ మెడికల్ కళాశాల, కంచన్‌బాగ్
బహదూర్‌పురా కళాశాలలు..
- కులీకుతుబ్‌షా పాలిటెక్నిక్ కళాశాల, రమ్నాస్‌పురా, జూపార్కు.
- ఓల్డ్‌సిటీ ప్రభుత్వ ఐటీఐ, మోచీకాలనీ, జూపార్కు.
- జోత్స్న కళాశాల, దూద్‌బౌలి
చార్మినార్ నియోజకవర్గం కళాశాలలు:
- ప్రభుత్వ సిటీ జూనియర్ కళాశాల..
- ప్రభుత్వ సిటీ డిగ్రీ కళాశాల..
- హుస్సేనిలం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల..
- హుస్సేనిఆలం ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల
- నానక్ రామ్ భవాన్‌దాస్ సైన్సు కళాశాల(ఎన్‌బీ సైన్సు కళాశాల)
- సిగ్నోడియా డిగ్రీ కళాశాల చార్‌కమాన్..
కంటోన్మెంట్ నియోజకవర్గంలోనికళాశాలలు:
- బాపూజీనగర్‌లో అరోరా కళాశాల,
- గన్‌రాక్ రోడ్డులో కెన్ జూనియర్ కళాశాల,
- వైఎంసీఏ చౌరస్తాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల,
- వెస్ట్ మారేడుపల్లిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,
- మారేడుపల్లిలో కస్తూర్భా కళాశాల,
- వెస్ట్ మారేడుపల్లిలో నారాయణ కళాశాల,
- ఈస్ట్ మారేడుపల్లి రోడ్డులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
- సాయికృప గౌతమ్, రాంనగర్, ముషీరాబాద్, హైదరాబాద్-20
ముషీరాబాద్ నియోజకవర్గం
- బాగ్‌లింగంపల్లి డివిజన్ పరిధిలో డా.బీఆర్‌అంబేద్కర్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో పది, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాల సెక్రటరీ వినోద్, సెల్‌నం. 90000 81819
- చిక్కడపల్లిలో అరోరా డిగ్రీ, పీజీ కళాశాల ఉంది. ఈ కళాశాల సెక్రటరీ రమేష్‌బాబు, సెల్‌నం. 98480 54568
- వీఎస్‌స్టీ కార్మిక పాఠశాల, చిక్కడపల్లిలో సెంట్ ఆడమ్స్ హైస్కూల్.. సెల్‌నం. 94419 51511
- ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్ధ (ఐటీఐ) ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, హైదరాబాద్-20. ప్రిన్సిపల్ స్వర్ణలత, ఫోన్ నెంబరు 9491046266
నాంపల్లి కళాశాలలు
- మల్లేపల్లి (ప్రిన్సిపల్ రాజా ఫోన్‌నెం.9703377764, 040-23397076)
- విజయనగర్‌కాలనీ (మోహన్‌నారాయణ ప్రిన్సిపల్ ఫోన్‌నెం.8886882269)
- మాసాబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో (ప్రిన్సిపల్ రాములు ఫోన్‌నెం. 9912342001
- మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ (వర్శిటీ రిజిష్ట్రార్ కవితా దరియాని ఫోన్‌నెం. 9177224007)
- సాయి విజ్ఞాన్ భారతి కాలేజీ, సీతాఫల్‌మండి ) వివేకానంద జూనియర్ కాలేజీ, సీతాఫల్‌మండి
- శారదా జూనియర్ కాలేజీ, నామాలగుండు
- నారాయణ కాలేజి, తార్నాక
- సాంఘి కాలేజీ, లాలాపేట్ రోడ్, తార్నాక
ఉప్పల్‌లోని కాలేజీలు
- లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ: 27201160
- లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ: 27201375
- శ్రీకాకతీయ జూనియర్ కాలేజీ: 98662 86000
యాకుత్‌పురా నియోజకవర్గం
- చంపాపేట చౌరస్తాలోని శ్రీ చంద్ర జూనియర్ కళాశాల, ఫోన్ నెంబరు, 040- 24074577.
- వినయ్‌నగర్‌కాలనీలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, ప్రిన్సిపాల్ రవిందర్, ఫోన్ నెంబరు, 040 65990419.
- ఇందిరా సేవా సదన్ చౌరస్తాలోని(వినయ్‌నగర్‌కాలనీ) విద్యాదని బాయ్స్ జూనియర్ కళాశాల, కరస్పాండెంట్ డి.ప్రమోద్‌సింగ్, ఫోన్ నెంబరు, 040- 24535620.
- వినయ్‌నగర్‌కాలనీలోని భోజ్‌రెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, మహిళా ఫార్మసీ, సంగం లక్ష్మీబాయి బాలికల జూనియర్ కళాశాల, ఎంహెచ్ గుప్త బాలికల ఉన్నత పాఠశాల, ఫోన్ నెంబరు, 040- 24531725.
- కేశవనగర్ కాలనీలోని నారాయణ జూనియర్ కళాశాల, 040- 23465835.
- సింగరేణి కాలనీలోని క్రిష్ణవేణీ కేటీఎస్, వికాస్ జూనియర్ కళాశాల, ఫోన్ నెంబరు, 040- 6554457/119.
- సుబ్రమణ్యనగర్ కాలనీలోని శ్రీ పద్మావతి మహిళా కళాశాల, ఫోన్ నెంబరు, 24072750.
- న్యూ సుబ్రమణ్యనగర్ కాలనీలోని శ్రీపద్మావతి జూనియర్ మహిళా కళాశాల, , ఫోన్ నెంబరు, 24073315.
- చంపాపేట ప్రధాన రహదారిలోని శ్రీ గాయత్రి అకాడమీ, ఫోన్ నెంబరు, 9581991188, 9581991100.
- చంపాపేట ప్రధాన రహదారిలోని(భానునగర్‌కాలనీ) శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ కామర్స్, ఫోన్ నెంబరు, 24070002, 738630007.
ఎల్బీనగర్ నియోజకవర్గం కళాశాలలు:
- సహితీ.. ఫోన్. 64576666.
- నవీన.. ఛైర్మన్ సుభాన్‌రెడ్డి, ఫోన్, 9849488885.
- శ్రీ మేధావి.. డైరెక్టర్ మల్లారెడ్డి, ఫోన్, 8885527744.
- శ్రీ మేథా జూనియర్‌కళాశాల, ఫోన్- 888 6771404
- శ్రీ త్రివేణి జూనియర్ కళాశాల,మన్సూరాబాద్, ఫోన్- 9959020201
- కవితా జూనియర్ కళాశాల,సూర్యోదయకాలనీ, ఫోన్- 9652234906
- నవోదయ జూనియర్ కళాశాల, ఫోన్- 9848346224
ఆధారము: ఈనాడు
వృత్తివిద్య
నగరంలో ఇంజినీరింగ్ కళాశాలలు
సీబీఐటీ,
గండిపేట.... 08413 233354
వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్...
ఇబ్రహీంబాగ్... 040 23513317
వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్...
బాచుపల్లి... 040 27800819
గోకరాజు గంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ...
బాచుపల్లి... 040 23374411
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్...
దుండిగల్... 08418- 257181
అరోరా సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్...
గజిల్లాపూర్, కుత్బుల్లాపూర్ మండలం... 08415 200043
అరోరా సైంటిఫిక్, టెక్నలాజికల్ అండ్ రీసెర్చ్ అకాడమి...
బండ్లగూడ... 24440840
అరోరా టెక్నలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్...
పర్వతాపూర్... ఉప్పల్ పోస్టు... 040 27201006
భోజిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్...
వినయ్‌నగర్, సైదాబాద్... 040 24331167
సిటీ ఉమెన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ...
చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు, బండ్లగూడ... 040 65706121
సీఎం ఇంజినీరింగ్ కాలేజ్...
దూలపల్లి... 040 27750100
డీఆర్‌కే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ...
బౌరంపేట, కుత్బుల్లాపూర్ మండలం... 040 23736886
జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్...
షేక్‌పేట... 040 23390348
గ్రీన్ ఫోర్ట్ ఇంజినీరింగ్ కాలేజ్...
బండ్లగూడ... 040 24562302
జేజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ...
మహేశ్వరం... 040 47953959
కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...
నారాయణగూడ... 040 23227009
లార్డ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ...
హిమాయత్ సాగర్... 040 23398500
మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...
గండిపేట... 040 27633300
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్...
దూలపల్లి... 040 64634231
మొఘల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ...
బండ్లగూడ... 040 24441363
ముంతాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ...
మలక్‌పేట....040 24066894
నవాబ్ షా ఆలంఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ...
న్యూమలక్‌పేట... 040 24561118
నోబుల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్...
నాదుర్‌గుల్... 040 24026766
పనినేయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్...
వివేకానందనగర్, దిల్‌సుఖ్‌నగర్... 040 24057129
పూజ్య శ్రీమాదవంజి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ...
తుమ్మలూరు, మహేశ్వరం... 040 65268494
రిషి ఎంఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్...
నిజాంపేట క్రాస్ రోడ్డు... 040 2350898
ఎస్‌ఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...
గండిమైసమ్మ క్రాస్‌రోడ్లు, దుండిగల్.... 040 23300320
స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజ్...
నాదర్‌గుల్... 040 24161762
శ్రీదేవి ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్...
గండిపేట... 08413- 234056
ఎస్‌ఎస్‌జే ఇంజినీరింగ్ కాలేజ్...
గండిపేట... 040 23221206
సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్...
దూలపల్లి... 040 23774208
స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ...
సికింద్రాబాద్... 040 27717629
టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ...
మీర్‌పేట... 040 65347536
వంజరి సీతయ్య మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాల...
బండ్లగూడ... 040 27425634
విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...
ఆజీజ్‌నగర్ గేట్... 040 23544614
వీఐఎఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్...
గండిపేట... 040 23541922
విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్....
నిజాంపేట రోడ్డు... 040 23732351
దక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్...
నాంపల్లి... 040 24802634
ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్....
బండ్లగూడ...
మెథడిస్టు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్...
అబిడ్స్... 040 24754771
ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, బంజారాహిల్స్...
040 23352084
ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల...
నాదర్‌గుల్... 08415 244326
స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్...
అబిడ్స్... 040 23230649
ఆధారము: ఈనాడు