విద్య
వరంగల్ కేంద్రంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఉంది. దీనితోపాటు జాతీయస్థాయిలో నిట్(జాతీయ సాంకేతిక శిక్షణసంస్థ) క్యాంపస్ కాజీపేటలో ఉంది. జిల్లా మొత్తంలో పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 210 ప్రైవేట్, డిగ్రీ 81, వృత్తివిద్యా కళాశాలలు 80, విద్యాకళాశాలలు 24.
కాకతీయ విశ్వవిద్యాలయం
వరంగల్‌లో కాకతీయ యూనివర్సిటీ 650 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. దీనికి యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వనరులు సమకూర్చుతాయి.యూనివర్సిటీని అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆడియో, వీడియో,సౌకర్యం, సెమినార్ హాల్స్, కంప్యూటర్స్ ల్యాబ్స్, ఫ్యాకల్టీలలో ఆధునాతన ప్రయోగశాలలు, అంతర్జాల సదుపాయం అందుబాటులో ఉన్నాయి. 248 మంది అధ్యాపకులు, 623 మంది అధ్యాపకేతర సిబ్బంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ విశ్వవిద్యాయలం తొలుత 1967లో పీజీ కళాశాలగా ఆవిర్భవించింది. 1976 ఆగస్టు 19న విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించింది. క్రమంగా పరిధిని విస్తరించుకుంటూ ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలిచింది. విశ్వవిద్యాలయం పరిధిలో 570 కళాశాలలుండగా... తాజాగా ఖమ్మం, వరంగల్‌కే పరిమితం చేశారు. దీంతో ఆ కళాశాలల సంఖ్య దాదాపు సగానికి తగ్గిపోతుంది. ఈ రెండు జిల్లాల పరిధిలో 154 డిగ్రీ కళాశాలలు, 25 విభాగాలతో 45 పీజీ కళాశాలలు, ఎంబీఏ, బీఈడీ, ఎంసీఏ, ఫార్మసీ, లా, విద్యా కళాశాలలు ఉన్నాయి. క్యాంపస్‌లో ప్రస్తుతం 9 హాస్టళ్లు ఉన్నాయి. 2300 మందికి వసతి కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 19 స్నాతకోత్సవాలు జరుపుకుంది. ఇండియా టుడే దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో కేయూకు 38 వ స్థానం దక్కింది. మదర్‌థెరిస్సా, కృష్ణకాంత్, మన్మోహన్ సింగ్ లాంటి ప్రముఖులు వివిధ సందర్భాల్లో విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.
కేయూ సమాచారం
- డేవిడ్, ఎగ్జామ్స్ కంట్రోలర్, ఫోన్ నెం. 9441875433
- రంగారావు అడిషనల్ కంట్రోలర్ (పీజీ, ప్రొఫెషనల్) ఫోన్ నెం. 93901 00822
- రాగన్, అడిషనల్ కంట్రోలర్ ( అండర్ గ్రాడ్యుయేషన్) ఫోన్ నెం.98494 62614
- మనోహర్, అడిషనల్ కంట్రోలర్ (డిస్టెన్స్) ఫోన్ నెం. 9849310222
నిట్ సమాచారం
దేశంలో జాతీయ సమగ్రతను పెంచి, సాంకేతికాభివృద్దిని సాధించేలానే సదుద్దేశంతో తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాలల (ఆర్‌ఈసీ) రూపకల్పనకు అంకురార్పణ చేశారు. దీనిలోభాగంగానే దేశంలోనే మొట్టమొదట ఆర్‌ఈసీగా ఆనాటి వరంగల్ ఎంపీ ఇటుకాల మధుసూదన్‌రావు ప్రోద్బలంతో వరంగల్ ఆర్‌ఈసీ 1959 అక్టోబర్ 10 వ తేదీన ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగా వరంగల్ ఆర్‌ఈసీ బీటెక్ కోర్సులో కేవలం మూడు బ్రాంచిలతో నాటి ఆజాంజాహీ మిల్స్ సమీపంలోని అద్దెభవనాలలో ప్రారంభమైనది. ఆతర్వాత కాజీపేటలో విశాలప్రాంగణంలోకి మారింది. 1972 లో జేఎన్‌టీయూ కి అనుభంధంగా , 1976 లో కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మారి విశ్వవిద్యాలయ హోదాను సంపాదించుకొని స్వయం ప్రతిపత్తిని సాధించింది. అనంతరం 2002 లో డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెంది జాతీయస్థాయి ప్రాధాన్యతను పొంది నేషనల్ ఇనిసిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) గా అభివృద్దిని సాధించింది. ఇప్పటివరకు గడిచిన 50 ఏళ్లలో 11534 మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్, 6508 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ , 319 మంది డాక్టరేట్‌లను పొందారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు విద్య,వాణిజ్య, ఆర్థిక, రాజకీయ, పరిపాలన, సాఫ్టవేర్ రంగాలలో అత్యున్నత స్థానాలలో స్థిరపడి దేశానికి సేవలందిస్తున్నారు.
ప్రస్తుతం నిట్‌లో బీటెక్ విభాగంలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఈసీఈ, మెటలర్జీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, పీజీలో 29 కోర్సులతో పాటు , ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్, హ్యూమానిటీస్ విభాగాలలో పరిశోధనలు కొనసాగిస్తున్నారు. యూజీ ,పీజీలలో సెమిస్టర్ సిస్టం అమలులో ఉంది. ఆర్‌ఈసీ నుంచి నిట్‌గా మారాక వివిధరాష్ట్రాల నుంచి ఉన్న 750 సీట్లలో యితర రాష్ట్రాలవాళ్లు కూడ ఇక్కడ చదువుకొనేందుకు వస్తున్నారు. అలాగే దాసా,ఐసీసీసీర్ కోటాలద్వార సుమారు 120 మందికి పైగా సుమారు 25 దేశాలకు చెందిన విద్యార్ధులు చదువుతున్నారు. 2009- 10 విద్యాసంవత్సరంలో సుమారు 225 సంస్థలు నిట్ క్యాంపస్‌లోకి ఫ్లేస్‌మెంట్ అవకాశాలు కల్పించేందుకు వచ్చాయి. విద్యార్థులకు కేవలం చదువే కాకుండా పెయింటింగ్, స్పోర్ట్స్ , ఇతర ఐచ్చిక అంశాలలో సృజనాత్మకతను పెంపొందించేందుకుగాను క్యాంపస్‌లో 29 క్లబ్‌లు ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తున్నారు. ప్రతియేటా టెక్రోజీయాన్, క్యూర, స్ప్రింగ్‌స్ప్రీ వంటి ఫెస్ట్‌లు నిర్వహించి విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటున్నారు.
నిట్ పూర్తిగా కేంద్ర ప్రభత్వం పరిధిలోని మానవవనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ నిధులతో పనిచేస్తుంది. ఇక్కడ డైరెక్టర్ అత్యున్నత పరిపాలన అధికారి. తర్వాత రిజిస్ట్రార్ , డీన్, విభాగాదిపతుల పదవులు ఉంటాయి. డైరెక్టర్ చేసే ప్రతిపనిని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ), బిల్డింగ్ వర్క్స్ కమిటీ, ఫైనాన్స్ కమిటీ ఆమోదం పొందాక చేయాలి. ఈఅన్నింటికీ నిట్ ఛైర్మన్ ఆతిద్యం కల్పిస్తారు. నిట్ ఛైర్మన్, డైరెక్టర్ పదవులు రెండు అత్యంత కీలకమైనవి.
పాఠశాలలు
వరంగల్
- అదర్శ పాఠశాల ఎక్సైజ్‌కాలనీ, 9393494777
- పాతిమా ఎయిడెడ్ పాఠశాల, కాజీపేట 0807-2459355
- ఆల్‌సెయింట్స్ పాఠశాల, హన్మకొండ 9849169127
- ఏపీ సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాల, మడికొండ 8008003630
- బేబి సైనిక్, పాఠశాల, హన్మకొండ 9396664943
- చైతన్య మాడల్ స్కూల్, రెడ్డికాలనీ, 9948924236
- డెపోడల్స్ హైస్కూల్, కెఎల్‌ఎన్‌రెడ్డికాలనీ, 9985408568
- ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, లష్కర్‌బజార్, 9849883534
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలుర), కాజీపేట 9849271658
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలికల), కాజీపేట 998076124
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాసిత్‌నగర్ 9441347974
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హన్మకొండ 9390105996
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సుబేదారి 9959209790
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మర్కజీ 9866250759
- ప్రభుత్వ ప్రాక్టిసింగ్ ఉన్నత పాఠశాల, లష్కర్‌బజార్ 9490133600
- గౌతమ్ మాడల్ స్కూల్, నక్కలగుట్ట 9248094834
- కాకతీయ హైస్కూల్, సుబేదారి 9848309660
- ఫాత్‌ఫైండర్ హైస్కూల్, హన్మకొండ 9642117349
- రామన్ హైస్కూల్, మడికొండ 9849390522
- ఎస్పీఆర్ హైస్కూల్, గోపాల్‌పూర్ 9866648439
- ఎస్సార్ బాలికల పాఠశాల స్నేహనగర్ 9642117349
- సెయింట్ గ్యాబ్రిల్ హైస్కూల్, ఫాతిమానగర్ 9440948511
- సెయింట్ మ్యాథ్య్సు, ఫాతిమానగర్ 9891323638
- సెయింట్ పీటర్ సెంట్రల్ పబ్లిక్‌స్కూల్ 9949049877
- సెయింట్‌ఫీటర్స్ హైస్కూల్, విద్యానగర్ 9391556602
- తేజస్వీ హైస్కూల్, నయీంనగర్ 9849039357
- జెడ్పీఎస్‌ఎస్, కడిపికొండ 9440028416
- జెడ్పీఎస్‌ఎస్, మడికొండ 9866630740
- జెడ్పీఎస్‌ఎస్, కొండపర్తి 9849125568
- అర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్ 9866271113
- గోల్డెన్‌త్రిశోల్డ్ హైస్కూల్, వరంగల్ 9849039959
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలికలు) పోర్టువరంగల్ 9849828952
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చింతల్ 9440929117
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గిర్మాజిపేట 9000284119
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గ్రేన్‌మార్కెట్ 9908551586
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీమాబాద్ 9440973187
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కృష్ణకాలనీ 9849685599
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నరేంద్రనగర్ 9440946472
- ఓయాసిస్ పబ్లిక్ స్కూల్, వరంగల్ 9392522838
- ఆక్స్‌ఫర్డు గ్రామర్ హైస్కూల్, మట్టెవాడ 9490133604
మహబూబాబాద్
- అరవింద విద్యాలయం 99852 33677
- ఏకశిల హైస్కూల్ 99595 08538
- గాదెరుక్మారెడ్డి హైస్కూల్ 99669 31786
- హోలీ ఏంజిల్స్ హైస్కూల్ 94405 09806
- హోలీ వర్డ్స్ హైస్కూల్ 99665 13151
- లాల్‌బహదూర్ హైస్కూల్ 94407 24919
- మహర్షి విద్యాలయం 93967 20599
- మహోదయ హైస్కూల్ 92469 83208
- మాంటిస్సోరి హైస్కూల్ 94403 25643
- నాగార్జున గురుకులం 99630 60680
- నవోదయ విద్యాలయం 934404 20942
- న్యూవేవ్ పబ్లిక్ స్కూల్ 93470 29145
- ప్రగతి హైస్కూల్ 98495 98281
- ప్రియదర్శిని విద్యాలయం 93475 66773
- సరస్వతి విద్యాలయం 99592 32690
- సిద్ధార్థ హైస్కూల్ 99854 02040
- ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్ 93468 95105
- పాణిని కాన్సెప్ట్ స్కూల్ 99859 36320
- రామకృష్ణ విద్యాలయం 94403 43754
- వివేకవర్థిని హైస్కూల్ 94405 97590
- తక్షశిల హైస్కూల్ 94908 53161
- ట్వింకిల్‌స్టార్ హైస్కూల్ 94404 32967
- విశ్వశాంతి హైస్కూల్ 99855 74710
- విద్యాభారతి హైస్కూల్(జమాండ్లపల్లి) 93967 83888
- మహత్మాగాంధీ మెమోరియల్(కంబాలపల్లి) 08719 259274
- విజయభారతి స్కూల్(జంగిలిగొండXరోడ్) 94403 58020
- గీతాంజలి స్కూల్ (జమాండ్లపల్లి) 98853 20032
భూపాలపల్లి..
- సాధన హైస్కూల్, 9985325159.
- భారతి హైస్కూల్, 9440045413.
- విశ్వశాంతి హైస్కూల్, 9440045413.
- మాంటీస్సోరీ హైస్కూల్, 9848922818.
- ప్రతిభా హైస్కూల్, 9542572770.
- శ్రీవివేకనందా హైస్కూల్, 9912392442.
- రాహుల్ విద్యానికేతన్,9848053831.
- సన్‌వ్యాలివ్ హైస్కూల్, 9849918292.
- సివిరామన్ హైస్కూల్, 9441814834.
- ఎస్‌ఆర్ ఇంటర్నేషనల్, 9948675231.
- మార్గదర్శిని హైస్కూల్, 9908757159
- జెడ్పీఎస్‌ఎస్, బచ్చన్నపేట 9951193522
- జెడ్పీఎస్‌ఎస్, కొన్నె 9951526513
- జెడ్పీఎస్‌ఎస్, కట్కూర్ 9849868913
- జెడ్పీఎస్‌ఎస్, కేశిరెడ్డిపల్లి 9848632793
- జెడ్పీఎస్‌ఎస్, అకూనూరు 9948857328
- జెడ్పీఎస్‌ఎస్, మర్రిముస్త్యాల 9441094453
- జెడ్పీఎస్‌ఎస్, నాగపూరి 9908183466
- జెడ్పీఎస్‌ఎస్, తాడూరు 9948451184
- జెడ్పీఎస్‌ఎస్, చేర్యాల 9704550193
- జెడ్పీఎస్‌ఎస్, దన్‌పల్లి 9885052542
- జెడ్పీఎస్‌ఎస్, కోలుకొండ 9849249721
- జెడ్పీఎస్‌ఎస్, వేలేరు 9866559709
- జెడ్పీఎస్‌ఎస్, ఘన్‌పూర్ 9866455879
- జెడ్పీఎస్‌ఎస్, బాలుర జనగాం 9949495991
- జెడ్పీఎస్‌ఎస్, పెంబర్తి 9704594150
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జనగాం 9948604636
- జెడ్పీఎస్‌ఎస్, రామవరం 9010790577
- జెడ్పీఎస్‌ఎస్, లింగాలఘన్‌పూర్ 9440698816
- జెడ్పీఎస్‌ఎస్, వనపర్తి 9490452992
- జెడ్పీఎస్‌ఎస్, మద్దురూ 9441085492
- జెడ్పీఎస్‌ఎస్, దూళిమిట్ట 9441626347
- జెడ్పీఎస్‌ఎస్, రేబర్తి 9347251121
- జెడ్పీఎస్‌ఎస్, నర్మెట్ట 9177101383
- జెడ్పీఎస్‌ఎస్, మచ్చుపహాడ్ 9866507760
- జెడ్పీఎస్‌ఎస్, తరిగొప్పుల 9866760150
- జెడ్పీఎస్‌ఎస్, పాలకుర్తి 9849242099
- జెడ్పీఎస్‌ఎస్, గూడూరు 9908284178
- జెడ్పీఎస్‌ఎస్, చెన్నూరు 9490043169
- జెడ్పీఎస్‌ఎస్, తొర్రూర్ 9490457400
- జెడ్పీఎస్‌ఎస్, మల్లంపల్లి 986623692
- జెడ్పీఎస్‌ఎస్, రఘునాధ్‌పల్లి 9290247948
- జెడ్పీఎస్‌ఎస్, ఖిలాషాపూర్ 9949108787
- జెడ్పీఎస్‌ఎస్, కొమ్మాల 9290739180
- జెడ్పీఎస్‌ఎస్, వెల్ది 9963222526
- జెడ్పీఎస్‌ఎస్, వర్థన్నపేట 9440237819
- జెడ్పీఎస్‌ఎస్, ఐనవోలు 9963214112
- జెడ్పీఎస్‌ఎస్, నల్లబెల్లి 9849223070
- జెడ్పీఎస్‌ఎస్, దమ్మన్నపేట 9989583845
- జెడ్పీఎస్‌ఎస్, చెన్నూరు 9490043169
- జెడ్పీఎస్‌ఎస్, తొర్రూర్ 9490457400
- జెడ్పీఎస్‌ఎస్, మల్లంపల్లి 986623692
- జెడ్పీఎస్‌ఎస్, రఘునాధ్‌పల్లి 9290247948
- జెడ్పీఎస్‌ఎస్, జఫర్‌గడ్ 9908005928
- జెడ్పీఎస్‌ఎస్, ఉప్పుగల్ 9849797574
ములుగు డివిజన్
- జెడ్పీఎస్‌ఎస్, ల్యాదెల్ల 9949939302
- జెడ్పీఎస్‌ఎస్, పులుకుర్తి 9849539835
- జెడ్పీఎస్‌ఎస్, భూపాల్‌పల్లి 9391666277
- జెడ్పీఎస్‌ఎస్, చిట్యాల 9705035473
- జెడ్పీఎస్‌ఎస్, ఏటూర్‌నాగారం 9440240053
- జెడ్పీఎస్‌ఎస్, బుద్దారం 9848988323
- జెడ్పీఎస్‌ఎస్, గణపురం 9948037662
- జెడ్పీఎస్‌ఎస్, గోవిందరావుపేట 9951193904
- జెడ్పీఎస్‌ఎస్, పస్రా 9440745892
- జెడ్పీఎస్‌ఎస్, మొగుళ్లపల్లి 9959009285
- జెడ్పీఎస్‌ఎస్, జంగాలపల్లి 9440413201
- జెడ్పీఎస్‌ఎస్, మల్లంపల్లి 9959398729
- జెడ్పీఎస్‌ఎస్, ములుగు 9441731588
పరకాల
- జెడ్పీఎస్‌ఎస్, సంగెం 9502371795
- జెడ్పీఎస్‌ఎస్, ఎలుకుర్తి 9866514959
- జెడ్పీఎస్‌ఎస్, గీసుకొండ 9989145230
- జెడ్పీఎస్‌ఎస్, కొమ్మాల 9390942107
- జెడ్పీఎస్‌ఎస్, గూడూరు 9849761012
- జెడ్పీఎస్‌ఎస్, పరకాల 9676091348
- జెడ్పీఎస్‌ఎస్, రేగొండ 9676065624
- జెడ్పీఎస్‌ఎస్, శాయంపేట 9440724485
- జెడ్పీఎస్‌ఎస్, లక్ష్మిదేవిపేట 9441097742
నర్సంపేట
- జెడ్పీఎస్‌ఎస్, నల్లబెల్లి 9440421483
- జెడ్పీఎస్‌ఎస్, చెన్నారావుపేట 9652696693
- జెడ్పీఎస్‌ఎస్, ఖానాపూర్ 9963215893
- జెడ్పీఎస్‌ఎస్, దుగ్గొండి 9949437276
- జెడ్పీఎస్‌ఎస్, నర్సంపేట 9989500592
- జెడ్పీఎస్‌ఎస్, నెక్కొండ 9492643814
- జెడ్పీఎస్‌ఎస్, పర్వతగిరి 9963279854
- జెడ్పీఎస్‌ఎస్, తొర్రూర్ 9949573645
కళాశాలలు
ఇంటర్: జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 43 ఉండగా ప్రైవేటు 213 ఉన్నాయి. ప్రతి ఏటా లక్ష 20 వేల మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. పర్యావేక్షణాధికారి ఆర్‌ఐవో ఫొన్ నెంబర్ 9848309003.
డిగ్రీ: జిల్లాలో మొత్తం 81 డిగ్రీ కళాశాలలో 83 కాంబినేషన్లలో డిగ్రీకోర్సులు అందుబాటులో ఉన్నాయి.
15 ఇంజినీరింగ్ కళాశాలలు జేఎన్‌టీయూ కింద ఉండగా 7 కళాశాలలు కేయూ పరిధిలోని ఉన్నాయి ఈ కళాశాలల నుంచి ప్రతి ఏటా 5వేలకు పైగా విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాలను పుచ్చుకుంటున్నారు.
జిల్లాలో 25 ఫార్మసీ 26 బీఈడీ, 32 ఎంబీఏ, 25 ఎంసీఏ కళాశాలలున్నాయి.
కేయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలు మొత్తం 90 ఉండగా ప్రతి ఏటా లక్షకుపైగా విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు.
జిల్లాలో కాకతీయ మెడికల్ కళాశాల, నిట్‌తో పాటు విశ్వవిద్యాలయం ఉంది.
ప్రభుత్వ రంగంలో: ప్రభుత్వ రంగంలో 13 డిగ్రీ కళాశాలలు ఉండగా ఒక విశ్వవిద్యాలయం ఉంది. కేయూలో 25 పీజీ, 2 పీజీ డిప్లామా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 8వేల సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి.
విశ్వవిద్యాలయం ఫొన్ నెంబర్లు:
- వీసీ 0870- 2439966, 2438488
- వీసీ కార్యాలయం 0870-2439600
- పీఆర్‌వో 9849463237
- పీఆర్‌వో కార్యాలయం 0870-2461459
నర్సంపేట:
- జయముఖి ఇంజినీరింగ్ కళాశాల: 9849626969.
- బిట్స్ ఇంజినీరింగ్ కళాశాల: 9866078590
- శ్రీచైతన్య బీఈడీకళాశాల: 9908935743
- ప్రజ్ఞ కళాశాల: 9948861083
- ఆచార్య డిగ్రీ కళాశాల: 9885512237
వరంగల్:
- ప్రభుత్వ జూనియర్ కళాశాల చేర్యాల, వరంగల్ 08710-2230663
- ప్రభుత్వ జూనియర్ కళాశాల చిట్యాల వరంగల్ 08713-245390
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మసాగర్, వరంగల్ 98664 43882
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏటూరు నాగారం వరంగల్94407 59494
- ప్రభుత్వ జూనియర్ కళాశాల పోర్టు వరంగల్, వరంగల్0870-250700
- ప్రభుత్వ జూనియర్ కళాశాల హన్మకొండవరంగల్0870-2577437
- ప్రభుత్వ జూనియర్ కళాశాల జనగాం, వరంగల్ 08716-202003
- ప్రభుత్వ జూనియర్ కళాశాల కేసముద్రం, వరంగల్ 08719-2524654
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ఖానాపురం, వరంగల్ 08718-252102
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మహబూబాబాద్, వరంగల్ 08718-243353
- ప్రభుత్వ బాలుర కళాశాల నర్సంపేట వరంగల్ 08718-230087
- ప్రభుత్వ జూనియర్ కళాశాల పరకాల వరంగల్ 08713-241241
- ప్రభుత్వ జూనియర్ కళాశాల వడ్డేపల్లి వరంగల్ 9985833691
- భద్రాకాళి జూనియర్ కళాశాల వరంగల్ 9849691010
- ఆంద్రప్రదేశ్ ట్రైబల్ వెల్పర్ జూనియర్ కళాశాల హంటర్ రోడ్ వరంగల్ 9490957328
- పోతన జూనియర్ కళాశాల పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్, వరంగల్9440153076
- ఇస్లామియా జూనియర్ కళాశాల ఇస్లామియా గ్రౌండ్ వరంగల్ 9849315256
- వికాస్ జూనియర్ కళాశాల కిషన్‌పుర, నయీంనగర్, హన్మకొండ9948994837
- సీవి రామన్ జూనియర్ కళాశాల, నక్కలగట్ట హన్మకొండ, 994994837
- ఎస్‌వివి జూనియర్ కళాశాల హన్మకొండ 9940107017
- ఎస్‌విఎస్ బాలికల కళాశాల హన్మకొండ 901406603
- వాగ్దేవి జూనియర్ కళాశాల హన్మకొండ వరంగల్ 9246895445
- వాసుమతిదేవి బాలికల కళాశాల వడ్డేపల్లి క్రాస్‌రోడ్, హన్మకొండ 9642117362
- విజ్ఞాన్ మాడల్ జూనియర్ కళాశాల కిషన్‌పుర హన్మకొండ వరంగల్ 9866313315
- విజ్ఞానభారతి జూనియర్ కళాశాల, పెగడపల్లి క్రాస్‌రోడ్, హన్మకొండ, వరంగల్ 9440289560
- ఎస్‌ఆర్ కళాశాల, కాకాజీకాలనీ,హన్మకొండ, ఫొన్ నెం:0870-6690176
- ఎస్‌విఎస్ కళాశాల, భీమారం,హన్మకొండ 988582285
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ములుగు 08715-200012
- ఆదర్శ లా కళాశాల బాలసముద్రం, హన్మకొండ 9396600601
- చైతన్య పీజీ కళాశాల కిషన్‌పుర, హన్మకొండ 0870-2578880
- వాగ్దేవి డిగ్రీ కళాశాల, నయీంనగర్, హన్మకొండ 98490-58595
- సెయింట్ పీటర్స్ విద్యా కళాశాల విద్యానగర్, హన్మకొండ 0870-24566388
- జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయం, మామునూరు, తిమ్మాపూర్ గ్రామం, హన్మకొండ మండలం 0870-2556363
- ఎబీవి డిగ్రీ కళాశాల జనగాం, 08716- 2222044
- అకారపు శరత్ చంద్రికదేవి మోమోరియల్ డిగ్రీ, పీజీ కళాశాల,పోర్టురోడ్, వరంగల్ 0870-2427778
- ఎవీవీ డిగ్రీకళాశాల, వరంగల్ 0870-2424374
- భార్గవి డిగ్రీ పీజీ కళాశాల హన్మకొండ, 0870- 2555788
- చైతన్య పీజీ కళాశాల, నయీంనగర్, హన్మకొండ (అటానమాస్)0870-2578880
- సీకేయం ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాల దేశాయిపేటరోడ్, వరంగల్ 0870-2565968
- డాక్టర్ ఎంఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాల, పరకాల
- జేఎంజే డిగ్రీ కళాశాల (ఉమెన్స్) కరుణాపురం, పెడ్యాల గ్రామం, ధర్మసాగర్ 08711-243143
- కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల , హన్మకొండ 0870-2577509
- కాకతీయ ఇనిస్టిట్యూట్‌అఫ్ సైన్స్, హసన్‌పర్తి 0870-256488
- కాకతీయ మహిళ డిగ్రీకళాశాల, సుబేదారి, హన్మకొండ 0870- 2511000
- లాల్ బహుదుర్ కళాశాల, ములుగు రోడ్, వరంగల్ 0870-2432880
- మాస్టర్జీ డిగ్రీ పీజీ కళాశాల, హంటర్ రోడ్, హన్మకొండ0870-2510728
- న్యూసైన్స్ డిగ్రీ పీజీ కళాశాల, హంటర్‌రోడ్, హన్మకొండ0870-2511310
- పింగళి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(బాలికలు), వడ్డేపల్లి, హన్మకొండ, 0870-2547744
- ఆర్డీ మహిళ కళాశాల కిషన్‌పుర, హన్మకొండ 99490-86752
- శ్రీ అరుణోదయ డిగ్రీ పీజీ కళాశాల, భీమారం, హన్మకొండ 0870-2577655
- ఎస్‌ఆర్ డిగ్రీ పీజీ కళాశాల వరంగల్ 0870- 5587713
- ఎఎస్‌విఎస్‌ఎ పీజీ కళాశాల,స్టేషన్‌రోడ్, వరంగల్ 0870-2562477
- ఎస్‌విఎస్ పీజీ కళాశాల రామారం, హన్మకొండ 0870-2438050
- విద్యాజ్యోతి డిగ్రీ కళాశాల స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ 94403-56485
మహబూబాబాద్
- వాసవి డిగ్రీ, జూనియర్ కళాశాల 99496 39432
- నలంద డిగ్రీ, జూనియర్ కళాశాల 99631 56376
- వికాస్ డిగ్రీ, జూనియర్ కళాశాల 99484 27018
- సమైక్య డిగ్రీ, జూనియర్ కళాశాల 94400 19096
- విజ్ఞాన భారతి డిగ్రీ, జూనియర్ కళాశాల 93470 19203
- విజ్ఞాన భారతి పీజీ కళాశాల 93967 20599
- వివేకానంద బీఈడీ కళాశాల 94401 07017
- మార్గదర్శి బీఈడీ కళాశాల 93967 20599
- మధర్‌థెరిస్సా బీఈడీ కళాశాల 99661 95359
- మార్గదర్శి టీటీసీ కళాశాల 93967 20599
- వివేకానంద పారామెడికల్ కళాశాల 94401 07017
భూపాలపల్లి
- సిద్దార్థ డిగ్రి కళాశాల.. 9963203793.
- వాసవీ డిగ్రి కళాశాల.. 9440232590.
- న్యూసైన్స్ డిగ్రికళాశాల.. 9866436981.
- సంఘమిత్ర డిగ్రి కళాశాల..9849300613.
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, 9908711430.
- సిద్దార్థ జూనియర్‌కళాశాల, 9848939259.
- పవిత్ర జూనియర్ కళాశాల, 9849918292.
- అక్షర జూనియర్‌కళాశాల, 9948055603.
- సరాస్వతి జూనియర్‌కళాశాల, 9949332430.
- తేజస్వీని జూనియర్‌కళాశాల,9866570569.
- ప్రభుత్వ ఐటిఐ, 9010110003.
ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు
- ప్రభుత్వ విద్యారణ్య సంగీత నృత్య కళాశాల పోతన నగర్, వరంగల్, సెల్: 0870- 2426228
- దివ్యదిప్తీ భవన్ పాతిమానగర్, కాజీపేట 9849943013
- రైల్వే శిక్షణ కేంద్రం డిజీల్‌కాలనీ, కాజీపేట 9701371178
- ఎపీఎస్పీ నాల్గవ పోలీస్ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్, పెంషన్‌పురం, మామూనూరు, గ్రామం తిమ్మాపురం హన్మకొండ మండలం
- ఎపీఎస్‌ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్, ములుగు రోడ్, అయ్యప్పస్వామి దేవాలయం దగ్గర అరెపల్లి హన్మకొండ 91771-00513
- జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం, మడికొండ, హన్మకొండ, వరంగల్ జిల్లా
- సంస్కృతి విహార్, హసన్‌పర్తి, తహసీల్దార్ కార్యాలయం పక్కన 9440-785992
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎంజీయం సర్కిల్, వరంగల్ 9912342004
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(మహిళలు) ఎంజీయం సర్కిల్, వరంగల్ 9912342044
భూపాలపల్లి శిక్షణా సంస్థలు
- మైండ్ ఫేస్ కంప్యూటర్ శిక్షణా కేంద్రం: 9490110323
- ఐటీ మాస్టర్ కంప్యూటర్ శిక్షణా కేంద్రం: 315877(08713)
- జీఎస్‌ఎస్ కంప్యూటర్ శిక్షణా కేంద్రం: 8977862325
ములుగు శిక్షణా సంస్థలు
- ప్రభుత్వ ఆవాస పారిశ్రామిక శిక్షణా సంస్థ, ఏటూరునాగారం 9490787794
- దేవి ఒకేషనల్ ట్రైనింగ్‌సెంటర్ పస్రా
- జ్యోతి మండల సమాఖ్య, మంగపేట
- మారి స్వచ్ఛంధ సేవా సంస్థ తాడ్వాయి 9441546312
- స్నేహ యూత్ ఆర్గనైజేషన్ తాడ్వాయి 9866574426
- మైండ్‌సాఫ్ట్ కంప్యూటర్ శిక్షణ సంస్థ, ఏటూరునాగారం 9949628003
ఆధారము: ఈనాడు