విద్య
జిల్లాలో 2706 ప్రభుత్వ ప్రాథమిక, 629 ప్రాథమీకోన్నత, 548 ఉన్నత పాఠశాలలున్నాయి. నాలుగు హయ్యర్ సెకండరీ పాఠశాలలున్నాయి. అన్ ఎయిడెడ్ 289 ప్రాథమిక, 249 ప్రాథమీకోన్నత, 24 ఉన్నత పాఠశాలలున్నాయి. 56 ప్రభుత్వ జూనియర్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 92 జూనియర్ కళాశాలలున్నాయి. 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 38 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలున్నాయి, 2 వైద్య, 3 ఇంజనీరింగ్, 1 పాలమూర్ విశ్వవిద్యాలయం.
- ప్రాథమిక పాఠశాలలు: 2835
- ప్రాథమికోన్నత పాఠశాలలు: 965
- ఉన్నత పాఠశాలలు: 679
- హయ్యర్ సెకండరీ స్కూల్: 1
- మొత్తం విద్యార్థులు: 744498
- ఉపాధ్యాయులు: 14896
- ప్రభుత్వ జూనియర్ కళాశాలలు: 59
- ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు: 64
- ఏపీ సోషల్ రెసిడెన్షియల్ జూ కళాశాలలు: 6
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు: 8
- ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు: 2
- ఓరియాంటల్ కళాశాలలు: 1
- పోస్టు గ్రాడ్యుట్ కళాశాలలు: 2
- బీఈడీ కళాశాలలు: 2
- ప్రభుత్వ ఐటీఐ: 5
- ప్రైవేట్ ఐటీఐ: 14
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు: 2
- డైట్ కళాశాలలు: 1
- ఇంజినీరింగ్ కళాశాలలు: 6
- మెడికల్‌కళాశాలలు:6
- రెసిడెన్షియల్ కళాశాలలు: 18
- ఎర్లీ చైల్డ్ హుడ్ కేంద్రాలు: 99
- బాల కార్మిక పాఠశాలలు: 40
- ఆర్టీసీలు: 64
- ప్రత్యామ్నాయ పాఠశాలలు: 85
- మదరసాలు: 40
వసతి గృహాలు...
- సాంఘిక సంక్షేమ వసతి గృహాలు: 96
- ఆనంద నిలయాలు: 6
- వెనుకబడిన తరగతుల వసతి గృహాలు: 62
- షెడ్యూల్డ్ తెగల వసతి గృహాలు: 20
- షెడ్యూల్డ్ తెగల ఆశ్రమ పాఠసాలలు: 5
- రెసిడెన్షియల్ పాఠశాలలు: 13
పాఠశాలలు
జిల్లాలో 3938 పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు 2725, ప్రాథమికోన్నత పాఠశాలలు 599, ఉన్నత పాఠశాలలు 614 ఉన్నాయి. 4,57,003 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ కళాశాలలు 76, ప్రభుత్వ కళాశాలలు 56 ఉన్నాయి. ఏటా 26 వేల మంది విద్యార్థులు చదువుతారు. జిల్లాలో 39 బీఈడీ కళాశాలు, 12 పీజీ కళాశాలలు, బీఫార్మసీ 2, ఎం ఫార్మసీ 1, ఎంఈడీ కళాశాల ఒకటి ఉంది.
జిల్లా పదో తరగతి ఫలితాల్లో ముందంజలో ఉన్నా ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో వెనుకంజలో ఉంది. 2010 - 11 సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో 85.08 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది.49,058 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 42,105 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లాకు ఏడో స్థానం దక్కింది. పరీక్షకు మొత్తం 31,774 మంది విద్యార్థులు హాజరు కాగా 12,612 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 40 శాతం ఉత్తీర్ణత ఉంది. డిగ్రీ ఫలితాల్లో మాత్రం జిల్లా 18.18 ఉత్తీర్ణత శాతం మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే 1 శాతం ఉత్తీర్ణత తగ్గింది.
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న సంస్థలు జిల్లాలో పాఠశాల విద్యలో ఉన్నాయి. కేశవరెడ్డి, క్రిష్ణవేణి, కాకతీయ, బ్రిలియంట్ లాంటి పాఠశాలలు జిల్లాలో ఎక్కువ మొత్తంలో బ్రాంచులు స్థాపించాయి.
ఉప విద్యాధికారులు..:
- మహబూబ్‌నగర్: 9505119650
- గద్వాల: 9440656070
- నారయణపేట: 9440689805
- షాద్‌నగర్, నాగర్‌కర్నూల్..: 9849909114
- వనపర్తి: 9989303524
కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల వివరాలు
- అరబిందో ఉన్నతపాఠశాల : 9440886775
- బ్రిలియంట్ ఉన్నత పాఠశాల : 9985099881
- నిర్మల విద్యాలయం : 9603526838
- నిర్మల విద్యాలయం( తె. మి) : 9441413699
- ఆదర్శ విద్యాలయం : 9848303000
- వికాస్ ఎక్స్‌లెంట్ : 9441597696
- శిశుమందిర్ : 7293043725
- ప్రగతి హైస్కూల్ : 9441036502
- కృష్ణవేణి విద్యాలయం : 8019871965
- వీబీస్ పాఠశాల : 9440733108
- ప్రతిభ ఉన్నత పాఠశాల : 9441741455
- చైతన్య విద్యాలయం : 9948175303
- సివి రామన్ స్కూల్ : 9440876210
- కీర్తీ ఉన్నత పాఠశాల : 9948118029
ఆమనగల్లు మండలం
- చైతన్య విద్యాలయం : 9490585981
- ప్రగతి ఉన్నత పాఠశాల : 9491136111
- నలందవిద్యాలయం : 9440664116
- ప్రతిభవిద్యాలయం : 9441161838
- వివేకవిద్యాబారతి : 9441627424
- ఆమనగల్లు గ్రామర్ స్కూల్: 9441302860
- ఆరబిందో పాఠశాల : 9440961461
- కృష్ణవేణి ట్యాలెంట్‌స్కూల్: 9440201031
- కడ్తాల్‌గ్రామర్ హైస్కూల్ : 9885415714
తలకొండపల్లి
- లిటిల్‌స్కాలర్స్ : 9440671345
- విజేతహైస్కూల్ : 9948922049
మాడ్గుల్ మండలం
- సేయింట్ గైతన్ స్కూల్ : 9440782482
వెల్దండ మండలం
- తక్షశిల ఉన్నతపాఠశాల:9908061962
శాంతినగర్
- శ్రీరాఘవేంద్ర - శాంతినగర్ - 9441020213
- శివ శివాణి ఉన్నత పాఠశాల -శాంతినగర్ - 9440886579
- ఎల్.ఎన్.ఆర్ టాలెంట్ స్కూల్- శాంతినగర్ - 9966396416
- సరస్వతి విద్యామందిర్ -శాంతినగర్ - 9440069812
- శ్రీవాణీ విద్యామందిర్ -శాంతినగర్ - 9441167614
- రాజోలి - సత్యం టాలెంట్ స్కూల్ - 9959250401
- అలంపూర్ మాంటీస్సోరి : 9346734000
- అలంపూర్ న్యూ శారద హైస్కూల్ : 9966576854
- అలంపూర్ గురుదేవ్ పాఠశాల : 9440364475
గద్వాల నియోజకవర్గ పాఠశాలలు
- దయానంద విద్యామందిర్ - గద్వాల - 9493232033
- విశ్వేశ్వరయ్య మెమోరియల్ - గద్వాల - 9440931589
- శ్రీ సరస్వతి విద్యామందిర్ - గద్వాల - 9440282201
- విశ్వభారతి ఉన్నత పాఠశాల - గద్వాల - 9000004547
- ప్రగతి విద్యానికేతన్ - గద్వాల - 9703368198
- నేతాజీ విద్యామందిర్ - గద్వాల - 9492170074
- అబ్రహం మెమోరియల్ స్కూల్ - గద్వాల - 9392345505
- నవోదయ ఇంగ్లిష్ మీడియం - గద్వాల - 9440895477
- నవోదయ తెలుగు మీడియం - గద్వాల - 9440895477
- ఇండో ఇంగ్లీష్ మీడియం - గద్వాల - 9010083861
- సెయింట్ జాన్సన్ ఉన్నత పాఠశాల - గద్వాల - 9440232688
- శారద విద్యానికేతన్ - గద్వాల - 9985742985
- రవీంద్ర విద్యానికేతన్ - గద్వాల - 98666459000
- కృష్ణవేణి ఉన్నత పాఠశాల - గద్వాల - 9948845552
- ట్రినిటీ మోడల్ ఉన్నతపాఠశాల- పరుమాలస్టేజీ (గద్వాల)- 9440213738
- అక్షర కాన్సెప్ట్ స్కూల్ - గద్వాల - 9985442859
- అంధుల ఆశ్రమ పాఠశాల-రాఘవేంద్ర కాలనీ (గద్వాల) - 9949147387
- ఇండో ఇంగ్లిషు స్కూల్, ధరూరు , ఫోన్. 9989941548
- లక్ష్మీ కాన్సెప్టు స్కూలు ధరూరు: ఫోన్. 9885496147
నాగర్‌కర్నూలు
- ఆదర్శ విద్యాలయం- 9493321070
- ఆల్‌సెయింట్స్- 9490046749
- చెతన్య - 9440454532
- సీఎన్‌ఆర్- 9440925949
- గురురాఘవేంద్ర- 9440850993
- ఐడియల్- 9490996565
- లిటిల్ ప్లవర్- 9490587222
- నాగర్‌కర్నూల్ మాడల్- 924894255
- రవతేజ- 9440914071
- సంగమిత్ర- 9441540004
- శారద- 9440090744
- శాంతినికేతన్ - 9440268575
- శ్రీవాణి- 9490696304
- శ్రీకృష్ణవేణి- 9885904330
- సరస్వతీ విద్యానికేతన్- 9440014675
- సూర్యకాన్సెప్ట్- 9440539927
- ఐయంబీ- 9440522538
- సిద్ధార్థ విద్యాలయం తెలకపల్లి 949227954347.
- సిద్ధార్థ మాడల్ స్కూల్ తెలకపల్లి 949217020948.
- ఆర్జీరెడ్డి డిగ్రీ కళాశాల తెలకపల్లి 9989964637
బిజినేపల్లి
- న్యూ లిటిల్‌రోజెస్ పాఠశాల పాలెం (ఆంగ్లమాధ్యమం) ఫోన్‌నెం. 9440728750
- ఎస్వీ మోడల్ పాఠశాల పాలెం (తెలుగుమీడియం) 8790804198
- సిద్దార్థగ్రామర్ ఉన్నతపాఠశాల (బిజినేపల్లి) ఫోన్ నెం. 9966091610
- ప్రగతి విధ్యాలయం,బిజినేపల్లి, ఫోన్‌నెం. 9985123103
- శ్రీ సరస్వతి విధ్యానికేతన్ బిజినేపల్లి, ఫోన్‌నెం.9440363080
- ఆల్ సైంట్సు మోడల్ పాఠశాల(ఆంగ్లమాద్యమం)బిజినేపల్లి,ఫోన్‌నెం.9908887082
వనపర్తి పట్టణం
- చాణక్యహైస్కూలు: 08545-232869
- సరస్వతిశిశుమందిర్: 08545-232654
- ర్యాంకర్స్‌కాన్సెప్ట్ స్కూలు: 9246853915
- బ్రిలియంట్ స్కూలు: 9000018232
- రేడియంట్ కాన్సెప్ట్ స్కూలు: 08545-230909
- జీనియస్ టెక్నోస్కూలు: 9848205014
- మాస్టర్‌మైండ్స్ స్కూలు: 9603836692
- వికాస్ హై స్కూలు: 9059144469
- క్రిష్ణవేణి టాలెంట్‌స్కూలు: 9014222120
- ఎంబీహైస్కూలు: 9247782182
- సెయింట్ థామస్ స్కూలు: 9440521783
- సాందీపని హై స్కూలు: 9441946228
- సీవీరామన్ హై స్కూలు: 9396477282
- పీహెచ్‌సీ డాక్టర్: రాజశేఖర్ 8978218676
పెబ్బేరు మండలం
- రాఘవేంద్ర పాఠశాల: 9440420953
- గాంధీపబ్లిక్ స్కూలు: 9440239118
- సరస్వతి పాఠశాల: 9441740718
- మాస్టర్‌మైండ్ స్కూలు: రంగారెడ్డి, 9440835139
- జాగృతి స్కూలు: 9951133190
- చైతన్య స్కూలు: 9885506244
పెద్దమందడి మండలం
- చిన్మయానందపాఠశాల, వెల్టూరు : భీమ్లానాయక్, 9912293958
- ఆర్డీఆర్‌మెమోరియల్‌స్కూల్-బుద్దారం 08540227512
- ఆదర్శవిద్యానిలయం, పి.ఎస్-ఏదుల -08540 222033
- ప్రగతివిద్యాలయం- రేవల్లి- 94405096856- 9666755108
అచ్చంపేట
- వివేకానంద విద్యాలయం, చారకొండ : 9949651484
- విశ్వశాంతి, చారకొండ : 9492356259
- అక్షర కాన్సెప్ట్, వంగూరు : 9948052472
- లిటిల్ స్కాలర్స్, తిరుమలగిరి : 9440845014
కోడేరు
- కోడేరు - శ్రీసాయివిద్యానిలయం - 9000366171
- కోడేరు - ప్రగతి విద్యానిలయం - 9701592624
షాద్‌నగర్
- ప్రభుత్వ హైస్కూల్ 251465
- మంటేసరి 250282
- దీపిక 252764
- ప్రగతి 9848068642
- మరియరాణి 252728
- మందర్‌థెరిస్సా9392620244
- బ్రిలియంట్ 9290855913
- నారాయణ 251555
- మేధాఇంటర్‌నేషనల్320658
- ఇండియన్‌మాంక్స్250666
- షాద్‌నగర్ ఇంగ్లీష్ మీడియం 253376
- సరస్వతిశిశుమందిర్250363
- మంటేసోరిహైస్కూల్251966
- మంటేసోరిబ్రాంచ్250641
- నవజ్యోతి 253174
- కృష్ణవేణి 9247019690
- నవభారతి -
- జియాన్ 253827
- శాంతినికేతన్ 252488
- సిద్ధార్ధ 252146
- శ్రీసత్యసాయి 253434
- నవోదయ 250494
- శ్రీవాణి 320358
- టాగూర్ 213569
- మళయలస్వామి 253032
- తేజమాడ్రన్ 250348
కళాశాలలు
విశ్వవిద్యాలయం..
జిల్లాలో పాలమూరు విశ్వవిద్యాలయాన్ని 2007లో ప్రారంభించారు. మొదటి విశ్వవిద్యాలయ ఉప కులపతిగా గోపాల్‌రెడ్డిని నియమించారు. రిజిస్ట్రార్‌గా వెంకటాచలంను ఎంపిక చేశారు. 2011లో వీసీ గోపాల్‌రెడ్డి పదవీ కాలం ముగిసింది. మొదట ఏడు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం ప్రస్తుతం 12 కోర్సులతో కొనసాగుతోంది. ఏటా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల నుంచి 60 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆంగ్లం, ఎంఏ పొలిటికల్‌సైన్స్, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ గణితం, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రి, బయో కెమిస్ట్రి, ఎంఎస్‌డబ్ల్యూ, బీఫార్మసీ, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రి కోర్సులతో నడుస్తోంది.డిగ్రీ కాలేజీలు
- గాయత్రి డిగ్రీ కాలేజి - 9491376340
- స్కాలర్స్ డిగ్రీ కాలేజీ - 9440239879
- గాయత్రి ఇంజినీరింగ్ కాలేజి - 9440461062
- ప్రతిభ డిగ్రీ కళాశాల, మహబూబ్‌నగర్.
- చైతన్య డిగ్రీ కళాశాల, అచ్చంపేట.
- బి.ఆర్.ఆర్.ప్రభుత్వ కళాశాల, జడ్చర్ల.
- దుర్గాబాయి దేశ్‌ముఖ్ కళాశాల, గద్వాల.
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళలు.
- ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నాగర్‌కర్నూల్.
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కల్వకుర్తి.
- లాహోటి డిగ్రీకళాశాల, కొడంగల్.
- ఎం.వి.ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబ్‌నగర్.
- ఎన్.టి.ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, మహబూబ్‌నగర్.
- రత్నగిరి డిగ్రీ కళాశాల, కొల్లాపూర్.
- సర్దార్ వల్లబాయ్ పటేల్, షాద్‌నగర్.
జూనియర్ కళాశాలలు :
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మహబూబ్‌నగర్. : 08542-244101
- ఎం.వి.ఎస్.ప్రభుత్వ జూనియర్ కళాశాల : 08542-275796
- న్యూ వికాస్ జూనియర్ కళాశాల : 9391185850
- ప్రభుత్వ జూనియర్ కళాశాల( బాలుర ) : 08542-222417
- ఆదర్శ జూనియర్ కళాశాల : 08542-272905
- భవిత జూనియర్ కళాశాల : 08542-221036
- ప్రతిభ జూనియర్ కళాశాల : 08542-220011
- న్యూ జనరేషన్ జూనియర్ కళాశాల : 08542-243545
- గవర్నమెంట్ జూనియర్ కళాశాల, కొత్తకోట : 08545-221789
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోయిలకొండ :9491377331
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, జడ్చర్ల : 08542-233365
- మాస్టర్స్ జూనియర్ కళాశాల - జడ్చర్ల : 08542-235588
- ప్రభుత్వ జూనియర్ కళాశాల-తిమ్మాజిపేట: 08542-229945
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలెం : 08540-228078
- ప్రభుత్వ జూనియర్ కళాశాల- నాగర్‌కర్నూల్: 08540-226453
- ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నాగర్‌కర్నూల్: 08540-230451
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, వనపర్తి: 08545-232036
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికలు: 08545-232249
- స్కాలర్స్ జూనియర్ కళాశాల, వనపర్తి : 08545-232336
- రావూస్ జూనియర్ కళాశాల, వనపర్తి: 08545-232967
- సి.వి.రామన్ జూనియర్ కళాశాల, వనపర్తి: 08545-232924
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, మక్తల్: 08503-283139
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, మాగనూర్ : 08503-285073
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, గోపాల్‌పేట : 08540-227670
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొల్లాపూర్: 08501-275176
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొల్లాపూర్: 08501-274073
- శ్రీ సాయికో ఆపరేటీవ్ జూనియర్ కళాశాల, నారాయణపేట: 08506-282737
- ప్రతిభ జూనియర్ కళాశాల, నారాయణపేట: 08506-281392
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, నారాయణపేట : 08506-282514
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, దామరగిద్ద : 9440683559
- బాదం సరోజాదేవి జూ. కళాశాల, మహబూబ్‌నగర్: 08542-241721
- శ్రీ మణికంఠ జూనియర్ కళాశాల : 9440743602
- ప్రతిభ (ఓ) జూనియర్ కళాశాల: 08542-221798
- బి.ఆర్.అంబేద్కర్ జూనియర్ కళాశాల, జడ్చర్ల : 9000864190
- వర్ష జూనియర్ కళాశాల, కొల్లాపూర్: 08501-274073
- సాహితి జూనియర్ కళాశాల, అచ్చంపేట: 9441872390
- బాబూజగ్జీవన్ రామ్ కళాశాల, నారాయణపేట: 9440886572
- షిరిడీ సాయి జూనియర్ కళాశాల, నాగర్‌కర్నూల్: 08540-224647
- శ్రీ సాయిచైతన్య జూనియర్ కళాశాల, వనపర్తి: 9441076459
- హైటెక్ జూనియర్ కళాశాల, వనపర్తి: 9705480713
- శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, అచ్చంపేట : 9492956867
వనపర్తి నియోజకవర్గంలో
- సి.వి.రామన్ జూ.కాలేజి - 9848897360
- స్కాలర్స్ జూ.కాలేజి - 9440239879
- జాగృతి జూ.కాలేజి - . 9440223800
- వివేక్ జూ.కాలేజి - 9440472770
- రావూస్ జూ.కాలేజి - 9441030564
- గాయత్రి జూ.కాలేజి - 9959925356
వృత్తి విద్య (ఇన్‌స్టిట్యూట్స్)
జడ్చర్ల:
విజయ నర్సింగ్ కోర్సు శిక్షణ కేంద్రం, అంబేద్కర్ ప్యారా మెడికల్ శిక్షణ కేంద్రం, ఇందు వృత్తివిద్యా శిక్షణ కేంద్రం
ఆధారము: ఈనాడు