విద్యా రంగంలో నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సంపూర్ణ అక్షరాస్యతను సాధించి.. వంద శాతం బాలకార్మికుల నిర్మూలన సాధనలో జాతీయస్థాయిలో వేల్పూర్ మండలం ప్రత్యేక స్థానం సంపాదించింది. రాష్ట్ర స్థాయిలో పదో తరగతి, ఇంటర్, వివిధ పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను, మార్కులను జిల్లా విద్యార్థులు సాధిస్తున్నారు. 2007-08, 2008-09 2009-10 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో రాష్ట్రస్థాయిలోనే వరుసగా మూడుసార్లు ప్రథమ స్థానంలో నిలిచింది. అతి ప్రాచీనమైన, పేరెన్నిక కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా గిరిరాజ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఇందులో చదువుతారు. అటవీ, మత్య్స, బయో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కోర్సులకు, బి.ఎ(ఆర్.ఐ) లాంటి విభిన్నమైన కోర్సులకు వేదికగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిలిచింది. ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయానికి సంబంధించిన డైరీ టెక్నాలజీ కోర్సు కామారెడ్డిలో ఉంది. జిల్లాలో మొట్టమొదటి ఎయిడెడ్ ఆంగ్ల మాధ్యమంలో బోధించే విద్యాసంస్థగా మధుమలాంచకు పేరుంది. నిజామాబాద్ ఉమెన్స్ కళాశాల ఎందరో మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ఇక్కడ చదివిన పలువురు సమాజంలో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నారు.
విద్యాసంస్థల వివరాలు
వివిధ కార్యాలయాల ఫోన్ నంబర్లు
తెలంగాణ విశ్వవిద్యాలయం
నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ విశ్వవిద్యాలయం 2006లో ప్రారంభించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం ప్రయోజనకరంగా మారింది. తెలంగాణ ప్రజల సంస్కృతిని ప్రతిబింబించేందుకు వీలుగా 'తెలంగాణ విశ్వవిద్యాలయం'గా నామకరణం చేశారు. విశ్వవిద్యాలయానికి 2009, జనవరిలో సొంత భవనాన్ని డిచ్‌పల్లి ప్రాంతంలో నిర్మించారు. దీనిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ప్రారంభించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఫోన్ నం.: 08461-221012
ఆర్మూర్ నియోజకవర్గంలో 130 ప్రాథమిక పాఠశాలలు, 8 ప్రాథమికోన్నత పాఠశాలలు, 52 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. బాల్కొండలో 65 ఉన్నత పాఠశాలలు ఉండగా, 105 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
ఆర్మూర్ లో ప్రైవేటు విద్యాసంస్థలు
జక్రాన్‌పల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలు
లలో ఉన్నాయి.
ధర్పల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలున్న గ్రామాలు
సిరికొండ మండలం
నిజామాబాద్ గ్రామీణ మండలం
అమ్రాబాద్, అశోక్‌ఫాం, బాడ్సి, భాగ్యనగర్, బైరాపూర్, బిక్కునాయక్‌తాండ, చక్రధర్ నగర్, చిన్నాపూర్, చిన్నాపూర్‌తాండ, ధర్మారం తాండ, గాంధీనగర్, గొల్లగుట్ట, గుండారం, గుండ్యనాయక్‌తాండ గూపన్‌పల్లి, హనుమాన్‌తాండ, హున్యనాయక్‌తాండ, జలాల్‌పూర్, కాల్పోల్‌తాండ, కాలూర్, కంజర్, కాస్బాగ్‌తాండ, కేశాపూర్, కొక్యనాయక్ తాండ, ఆకుల కొండూర్, కులాస్‌పూర్, లేబర్‌కాలని, లక్ష్మాపూర్, లింగితాండ, మాధవనగర్, మల్కపూర్ తాండ, మల్లారం, మంచిప్ప, మల్కపూర్(ఎం), మహ్మద్‌నగర్‌్, మోతిరాంనాయక్ తాండ, ముబారక్‌నగర్, ముదక్‌పల్లి, మోపాల్, నర్సింగ్‌పల్లి, న్యాల్‌కల్, ఒడ్డెరకాలని, పాంగ్రా, రాంనగర్, రామేశ్వర్‌పూర్‌తాండ, శాంతినగర్, శాస్త్రినగర్, సిర్పూర్, తానాకురు, తిర్మన్‌పల్లి, వెంకట్ రాంనాయక్ తాండ, ఎల్లమ్మకుంట, ముదక్‌పల్లి, నర్సింగ్‌పల్లి, న్యాల్‌కల్, సిర్పూర్, బోర్గాం(పి), ధర్మారం(ఎం), పాల్దా, ముత్తకుంట, శ్రీనగర్ క్యాంప్, గుండారం, ఖానాపూర్, మల్కపూర్(ఎ), ముల్లంగి, బాడ్సి, బోర్గాం(పి), గూపన్‌పల్లి, గుండారం, జలాల్‌పూర్ ్‌కాలూర్, కంజర్, ఆకుల కొండూర్, కులాస్‌పూర్, మల్కాపూర్(ఎం), మల్లారం, మంచిప్ప, ముబారక్‌నగర్, ముదక్‌పల్లి, మోపాల్, నర్సింగ్‌పల్లి, న్యాల్‌కల్, సారంగాపూర్, సిర్పూర్ లలో ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి.
డిచ్‌పల్లి మండలం
అమృతాపూర్, ఆరేపల్లి, అవుసుల తండా, బర్ధీపూర్(తె.మీ), బర్ధీపూర్(ఉ.మీ), బీబీపూర్ తండా, చంద్రయాణ్‌పల్లితండా, చెరువుకట్టా(డి), చింతచెట్టుతండా, దేవితండా, దేవ్‌పల్లి, ధర్మారం(బి), డిచ్‌పల్లి, డిచ్‌పల్లి(ఆర్.ఎస్.ఉ.మీ), డిచ్‌పల్లితండా, దూస్‌గాంతండా, దూస్‌గాం, ఈశ్వర్‌నాయక్‌తండా, ఎత్తుతండా, గాంధీనగర్(తె.మీ), గాంధీనగర్(ఉ.మీ), గాంధీతాండ, గంగారాంతాండ, గన్నారం, ఘన్‌పూర్, గొల్లపల్లి, గుడితండా, ధర్మారం(బి), ఘన్‌పూర, ఇందల్‌వాయి(తె.మీ), ఇందల్‌వాయితాండ, ఇస్లాంపుర(ఉ.మీ), కోరట్‌పల్లి, కోరట్‌పల్లితండా, లింగసముందర్, మాక్లూర్‌తాండ, మల్లాపూర్, మాత్రుతాండ, మోలయతాండ, మెంట్రాజ్‌పల్లి(తె.మీ), మెంట్రాజ్‌పల్లి(ఉ.మీ), మిట్టాపల్లి, మిట్టపల్లితాండ, నడిమితాండ, నడ్‌పల్లితాండ, నాకతాండ, నర్సింగాపూర్, ఒడ్డెరకాలనీ, రాజారాంనగర్(ఇ.మీ), రాజారాంనగర్(తె.మీ), రాంపూర్, రాంపూర్‌తాండ, రూప్తానాయక్‌తాండా, సుద్దపల్లి, సుద్దులం, తిర్మన్‌పల్లి(తె.మీ), తిర్మలయాతాండ, వేంగల్, త్రియాంబక్‌పేట్‌తాండ, వెస్లీనగర్‌తాండ, యానంపల్లి, యానంపల్లి తాండ, కమలాపూర్, అమృతాపూర్, చంద్రయాణ్‌పల్లి, మేగ్యానాయక్‌తాండ, నడ్‌పలి,్ల సాంపల్లి, తిర్మన్‌పల్లి(ఉ.మీ), ధర్మారం(బి), డిచ్‌పల్లి, డిచ్‌పల్లిరైల్వేస్టేషన్(ఉ.మీ), దూస్‌గాం, గన్నారం, ఘన్‌పూర్, ఇందల్‌వాయి, కమలాపూర్, కోరట్‌పల్లి, మెంట్రాజ్‌పల్లి, మిట్టాపల్లి, రాజారాంనగర్, రాంపూర్, సుద్దపల్లి, సుద్దులం, తిర్మన్‌పల్లి, యానంపల్లి, ఏపీఎస్‌డబ్ల్యుఆర్‌పిఆర్‌పి(సుద్దపల్లి), ధర్మారం(బి), ఆర్.సి డిచ్‌పల్లి.
ప్రైవేటు పాఠశాలలు
ప్రైవేటు పాఠశాలలు
బాల్కొండ
ధర్మోరా, దోన్కల్, గుమ్మిర్యాల్, మోర్తాడ్, ధర్మపురి పాలెం, రామన్నపేట్, షట్పల్లి, సుంకెట్, తడ్‌పాకల్, తాళ్లరాంపూర్, తిమ్మాపూర్, తొర్తి, ఏర్గట్లలలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
నిజాంసాగర్ మండలం
నిజాంసాగర్ మండలంలో ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు మొత్తం 49 ఉన్నాయి.
అచ్చంపేట, మర్‌పల్లి, లింగంపల్లి, బ్రాహ్మణపల్లి, చిన్నఆరేపల్లి, పెద్దఆరేపల్లి, వెల్గనుర్, మంగ్లుర్, గోర్గల్, చెరువుముందర తాండా, నల్లగుట్టతాండా, మల్లుర్, మల్లుర్‌తాండా, జక్కాపుర్, నిజాంసాగర్, బంజపల్లి, సుల్తాన్‌నగర్, పిప్పిరేగడి తాండా, మహ్మద్‌నగర, గున్కుల్, తుర్కపల్లి, తున్కిపల్లి తాండా, మగ్దుంపుర్, కోనతాండా, నడిమితాండా, దూప్‌సింగ్‌తాండా, సింగీతం, తెల్గపుర్, శెర్కన్‌పల్లి, గాలిపుర్, కోమలంచ, మగ్దుంపుర్, ఆరేడ్, నర్సింగ్‌రావ్‌పల్లి, మాగి, వెడ్డెపల్లి, హసన్‌పల్లి, నర్వ, బుర్గుల్, తున్కిపల్లి, నిజాంసాగర్, కోమలంచ, మల్లూర్, గాలిపుర్, మహ్మద్‌నగర్ గ్రామాలలో ఈ పాఠశాలలు ఉన్నాయి.
మద్నూర్ మండలం
మద్నూర్ మండలంలో పాఠశాలలు ఉన్న ప్రాంతాలు: మద్నూర్, మేనూర్, సుల్తాన్‌పేట్, ఏక్లారా, తడ్గుర్, డోంగ్లి, షెకాపూర్, చిన్నషక్కర్గా, తడిహిప్పర్గా, కెలుర్, సిర్‌పుర్, పెద్దషక్కర్గా, మొఘా, లింబుర్, మాధన్‌హిప్పర్గా, లచ్చన్, కోడచిర, ధన్నుర్, సలాబత్‌పుర్, ఖరగ్ గోజెగావ్, సుల్తాన్‌పేట్, వాడి, చిన్నటాక్లి, పెద్దటాక్లి, చిన్నతడ్గుర్ పెద్ద తడ్గుర,్ సోనాలా, సోముర్, షెకాపుర్, రాచుర్, రుషెగావ్, రథగల్లి, పోచమ్మగల్లి, మేనూర్, మల్లాపుర్, లచ్మాపుర్, కుర్లా, ఇందిరానగర్, చిన్న ఏక్లారా, పెద్ద ఏక్లారా, ధోతి, డోంగ్లి, అవల్‌గావ్, అంతాపుర్.
బిచ్కుంద
బిచ్కుంద మండలంలో 53 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 8 ఉన్నత పాఠశాలలు, కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఆశ్రమ బాలికల పాఠశాల ఒకటి, 16 ప్రైవేెటు పాఠశాలలు ఉన్నాయి. అవి మిషిన్‌కల్లాలి, గుండెకల్లూర్, శేట్లూర్, మెక్క, హాస్గుల్, సిర్‌సముందర్, గోపన్‌పల్లి, బిచ్కుంద, ఎస్‌సివార్డ్ బిచ్కుంద, బద్రాల్‌తండా, బోయివాడ బిచ్కుంద, శాంతాపూర్, గణేష్‌మందిర్ బిచ్కుంద, కందర్‌పల్లి, దౌల్తాపూర్, దడ్గి(చిన్న), దేవాడ(చిన్న), పెద్దదడ్గి, పెద్దదేవాడ, దత్తనగర్, పుల్కల్, ఎస్‌సివాడ పుల్కల్, ఎస్‌సి వాడ బడారెంజల్, రాజాపూర్, తుప్‌దాల్, జగన్నాథ్‌పల్లి, చిన్న తక్కడ్‌పల్లి, మాణ్యాపూర్, సీతారాంపల్లి, ఎస్‌సివాడ శాంతాపూర్, కోడప్‌గల్, ఎస్‌సివాడ కోడప్‌గల్(బి), బుర్గుపల్లి, సముందర్‌తండా, పెద్దదేవిసింగ్‌తండా, సీతారాంతండా, చిన్నదేవిసింగ్‌తండా, రతన్‌సింగ్‌తండా, మాన్‌సింగ్‌తండా, టికారాంతండా, సర్ధార్‌తండా, లచ్చిరాంతండా, కుభ్యనాయక్‌తండా, బేగంపూర్, బేగంపూర్‌తండా, పెద్దదడ్గి, వాజీద్‌నగర్, గుండనెమ్లి, వడ్లం, బిచ్కుంద, రాజుల్లా, కాస్లాబాద్, ఖద్గాం, ఫత్లాపూర్ పెద్దతక్కడ్‌పల్లి, పెద్దకొడప్‌గల్, హాస్గుల్, ఎల్లారం, పుల్కల్, శాంతాపూర్, కొడప్‌గల్(బి), వాజీద్‌నగర్, గుండెనెమ్లి, వడ్లం, బిచ్కుంద, తక్కడ్‌పల్లిలలో ఉన్నాయి.
ప్రైవేటు పాఠశాలలు
పిట్లం మండలం
పిట్లం మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కాటేపల్లి తాండా, కాటేపల్లి, పారడ్‌పల్లి, కోరన్‌పల్లి తాండా, బండాపల్లి, కోమటిచెరు తాండా, బొగ్గులకుంట, తాండాబోల్లక్‌పల్లి, రాంపూర్ కలాన్, సిద్దాపూర్, సిద్దాపూర్ తాండా, చిల్లర్గి, అల్లాపూర్, బుర్నాపూర్, ధార్మారం, చిన్నకోడప్‌గల్, కోడప్‌గల్, కిష్టాపూర్ తాండా, బ్రాహ్మణ్‌పల్లి, అన్నారం తాండా, పోతిరెడ్డిపల్లి, సీతారాం తాండా, రూంతాండా, చౌటకట్టుతాండా, పిట్లం, గద్దగుండుతాండా, పిట్లం హరిజనవాడ, హస్నాపూర్, కారేగాంతాండా, తిమ్మానగర్ తాండా, గౌరారం తాండా, కాటేపల్లి గోద్మెగాం, ఖంబాపూర్, మద్దెల్‌చెరు, గౌరారం, కుర్దు, కుర్తి, అన్నారం కలాన్, కారేగాం, తిమ్మానగర్, కిష్టాపూర్, మార్దండ, రాంపూర్, చిల్లర్గి, చిన్నకోడప్‌గల్, కాటేపల్లి, గోద్మెగాంలలో ఉన్నాయి.
జుక్కల్ మండలం
జుక్కల్ మండలంలో జుక్కల,్ నివర్తి, కౌలాస్, హంగర్గా, పెద్దఏడ్గి, పడంపల్లి, నాగల్‌గావ్, కంఠాలి, గుల్లాపెద్దలాడేగాం, కేంరాజ్‌కల్లాలి, మహ్మదాబాద్, వజ్రఖండి, బస్వాపూర్, విజయ్‌నగర్, లింగంపల్లి, మాధపూర్, చిన్నఏడ్గి, కత్తల్‌వాడి, ఏడ్గితాండా, గుల్లాతాండా, జుక్కల్, ఏస్సికాలని జుక్కల్, లొంగన్, ఖండేబల్లూర్, కౌలాస్, మహ్మదాబాద్‌తాండా, బంగారుపల్లి, సోపూర్, శక్తినగర్, బాబుల్‌గావ్, విఠల్‌వాడి, విఠల్‌వాడితాండా, పోచారాంతాండా, శివ్వాపూర్, తలాబ్‌తాండా, చండేగాం, గుండూర్, దోస్తుపల్లి, హంగర్గా, ఏడ్గిపెద్ద, సావర్‌గావ్‌తాండా, చింతల్‌వాడిలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలనుంచి ఉన్నత పాఠశాలల వరకు ఉన్నాయి.
నవీపేట మండలం
మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అభంగపట్నం, బినోల, దర్యాపూర్, నవీపేట, జన్నేపల్లి, నాగేపూర్, నాళేశ్వర్, అబ్బాపూర్, అనంతగిరి, కమలాపూర్, మద్దెపల్లి, మోకన్‌పల్లి, నందిగాం, పోతంగల్, రాంపూర్, యంచ, అబ్బాపూర్(బి), అబ్బాపూర్‌తాండ, అల్జాపూర్, ఆశాజ్యోతి కాలనీ, అంజుమన్‌ఫారం, బినోల, ధర్మారం, ఫతేనగర్, ఫకీరాబాద్, గాంధీనగర్, హన్మాన్‌ఫారం, జన్నేపల్లి, కోస్లీ, కమలాపూర్, ఖాదిరాబాద్, లింగాపూర్, ఎల్.కె.ఫారం, మిట్టాపూర్ మద్దెపల్లితాండ మట్టయ్యఫారం, మహంతం, మాన్‌సింగ్‌తాండ, నారాయన్‌పూర్, నవీపేట, నాగేపూర్, నిజాంపూర్, శివతాండ, శాఖపూర్, సలీంఫారం, శ్రీరాంతాండ, సిరన్‌పల్లి, తడగాం, యంచ గ్రామాల్లో ఉన్నాయి.
ప్రైవేటు పాఠశాలలు
బోధన్ మండలం
అమ్దాపూర్, డిఎన్‌టి బెల్లాల్, కుమ్మన్‌పల్లి, లంగ్డాపూర్, నాగన్‌పల్లి, ఊట్‌పల్లి, పాండుఫారం, పెగడాపల్లి, పెంటకలాన్, పెంటకుర్థు క్యాంప్, పెంటకుర్థు, రాజీవ్‌నగర్, బర్దీపూర్, సాలంపాడ్, శ్రీనివాసనగర్‌లలో ప్రాథమిక పాఠశాలలున్నాయి. పెగడాపల్లి, సాలంపాడ్, సాలూర క్యాంప్, ఆచన్‌పల్లి, అమ్దాపూర్, ఎరాజ్‌పల్లి, నెంటకుకుర్ధు, పెంటకలాన్, ఊట్‌పల్లిలలో ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ ఉన్నాయి.
ప్రైవేట్ పాఠశాలల వివరాలు
రెంజల్ మండలం
రెంజల్ మండలంలో దండిగుట్ట, కూనేపల్లి, బాగెపల్లి, కిసాన్‌తాండా, వీరన్నగుట్ట, అంబెద్కర్‌నగర్, సాటాపూర్, బొర్గాం, తాడ్‌బిలోలి, మౌలాలితాండా, నీలా, పేపరుమిల్లు, కళ్యాపూర్, కందకుర్తి, దూపల్లి, తాడ్‌బిలోలి, వీరన్నగుట్ట, కూనేపల్లి, రెంజల్ గ్రామాల్లో 18 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత, ఆరు ఉన్నత పాఠశాలలు ఉన్నవి. 8 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
ప్రైవేట్ పాఠశాలలు
ఎడపల్లి
ఎడపల్లి మండలంలో ఎడపల్లి, ఎడపల్లి పాతవిలేజ్, జాన్కంపేట్, నయాబాది, ఠాణాకలాన్, పోచారం, ధర్మారం, కుర్నాపల్లి, ఒడ్డాపల్లి, జైతాపూర్, బాపూనగర్, దుబ్బాతాండ, మంగల్‌పాడ్, ఎఆర్‌పిక్యాంప్, నెహ్రూనగర్, బ్రాహ్మణ్‌పల్లి, యంఎస్.సి ఫారం, అంబం, నెహ్రునగర్‌లలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
ప్రైవేటు పాఠశాలలు
వర్ని
వర్ని మండలంలో ప్రాథమిక పాఠశాలలు 58, ప్రాథమికోన్నత పాఠశాలలు 7, ఉన్నత పాఠశాలలు 13, మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 78 ఉన్నాయి. మండలంలో ప్రైవేటు పాఠశాలలు 16 ఉన్నాయి. చందూర్, చింతకుంట, గోవూర్, జాకోరా, జలాల్‌పూర్, మోస్రా, పాతవర్ని, రుద్రూర్, సత్యనారాయణపురం, శ్రీనగర్, వొడ్డెపల్లి, అంబం, బొప్పాపూర్, హుమ్నాపూర్, లక్ష్మాపూర్, శంకోరా, తగిలేపల్లి, వొడ్డెపల్లి, అఫండీఫారం, అక్బర్‌నగర్, అంతాపూర్, బడాపహాడ్, బాపనయ్యనగర్, భరత్‌ఫారం, చందూర్, చందూర్ బిసీ కాలనీ, చెలకా తండా, చింతకుంట, చింతలపేట్, దుబ్బతాండా, గంగారెడ్డినగర్, ఘన్‌పూర్, గోవూర్, కారేగాం, కూనీపూర్, కోకల్‌దాస్ తాండా, కుందాపూర్, కోటయ్యక్యాంప్, లక్ష్మీసాగర్ తాండా, మల్లారం, మేడిపల్లి, మోస్రా, పైడిమల్, పొట్టిగుట్ట, రాజ్‌పేట్, రుద్రూర్ ఆర్‌ఎన్‌సీ, రుద్రూర్ జేయన్‌సీ, రూప్లానాయక్ తాండా, ఎస్.ఎన్.పురం కాలనీ, సైద్‌పూర్, సిద్ధాపూర్, తిమ్మాపూర్, వర్ని తాండా, వొడ్డెపల్లి తాండా, మోస్రా ఎస్సీ కాలనీలలో ప్రభుత్వ పాఠశాలలున్నాయి.
ప్రైవేటు పాఠశాలలు
బాన్సువాడ
సోమేశ్వర్, దేశాయిపేట్, దేశాయిపేట్(హరిజనవాడ), పులికుచ్చ తండా, కాద్లాపూర్, కీమ్యానాయక్ తండా, ఆవాజ్‌పల్లి, సంగ్రాంతండా, కోనాపూర్, గోపాల్‌తండా ఇబ్రాహీంపేట్, ఇబ్రాహీంపేట్ తండా, బోర్లం, కేవ్లానాయక్ తండా, జక్కల్‌దానితండా, తాడ్కోల్, కొయ్యగుట్ట, రాజారాందుబ్బ, తాడ్కోల్(హరిజనవాడ), మొగులాన్‌పల్లి, దుంకుడుమోరితండా, తిర్మలాపూర్(ఉర్దూ), సంతోష్‌నగర్, రాంపూర్(డీఎన్‌టీ), తిర్మలాపూర్(డీఎన్‌టీ), హన్మాజీపేట్, బుడ్మి, బోర్లంక్యాంప్, పోచారం, నాగారం, సంగోజీపేట్, ఇబ్రాహీంపేట్‌లలో ప్రభుత్వ పాఠశాలలున్నాయి.
ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి మండలంలో మత్తమాల్, మాచాపూర్, అన్నాసాగర్, అడ్విలింగాల్, ఎల్లారెడ్డి, గండిమాసానిపేట్, కళ్యాణి, వెల్లుట,్ల అచాయిపల్లి, అక్కంపల్లి, ఆత్మకూర్, బంజరతాండ, బొల్లారం, బొల్లారంతాండ, దర్మరెడ్డి, గోపాల్‌పేట, కన్నారెడ్డి, చిట్టెన్నపేట్, మల్‌తుమ్మెద, మతూర్, రాఘవపల్లి తాండ, రామక్కపల్లి, తాండూర్, వెంకంపల్లి , తేకుల చెరవుగడ్డతాండ, ఎర్రకుంటతాండ, చినూర్, గోలి లింగాల్, జలాల్‌పూర్, జాప్తిజన్కంపల్లి, లింగపల్లి, మేజర్‌వాడి, మాసాన్‌పలి, నాగిరెడ్డిపేట, పోచారం, వదలపర్తి, ఎర్రరం, ఆత్మకూర్‌లలో ప్రభుత్వ పాఠశాలలున్నాయి.
ప్రైవేట్ పాఠశాలలు
తాడ్వాయి
మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 15, సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం ఒకటి, కస్తూర్బా బాలికల వసతి గృహం ఒకటి ఉన్నాయి. అవి... తాడ్వాయి, ఎర్రపహాడ్, ఎండ్రియాల్, నందివాడ, దేమికలాన్, కన్కల్, కరడ్‌పల్లి, ఆర్గోండ, కొండాపూర్, గుండారం, చిట్యాల, బస్వన్నపల్లి, బ్రహ్మాణపల్లి, కృష్ణాజివాడిలలో ఉన్నాయి.
ప్రైవేట్ పాఠశాలలు
ఎస్.పి.ఆర్.కె పాఠశాల, బస్వన్నపల్లి, ఫోన్; 9603944710.
రవీంద్రభారతి స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సి.బీ.ఎస్.ఈ); 9666767666.
సదాశివనగర్
సదాశివనగర్, ధర్మారావుపేట, తుక్కొజీవాడి, ఉప్పల్‌వాయి, పోసానిపేట, కుప్రియాల్, మర్కల్, గిద్ద, భూంపల్లి, అడ్లూర్‌ఎల్లారెడ్డి, పద్మాజీవాడి, రామారెడ్డి, మల్లుపేట, ఉప్పల్‌వాయి, తిమ్మోజీవాడి, కన్నాపూర్, మోడెగాం, లింగంపల్లి, తిర్మన్‌పల్లి, అమర్లబండ, గోకుల్‌తండా, రాజమ్మతండా, మోషంపూర్ రంగంపేటలలో ప్రభుత్వ పాఠశాలలున్నాయి.
కామారెడ్డి
అడ్లూర్, చిన్నమల్లారెడ్డి, దేవునిపల్లి, గర్గుల్, క్యాసంపల్లి, లింగాపూర్, నర్సన్నపల్లి, శాబ్ధిపూర్, టేక్రియాల్, తిమ్మక్‌పల్లి , రామేశ్వర్‌పల్లి, గూడెం, ఉగ్రవాయి, పాతరాజంపేట, లింగాయిపల్లి, దేవునిపల్లి, సరంపల్లి, ఇస్రోజివాడి, కోటాల్‌పల్లి, రాఘవపూర్ తాండా, రాఘవపూర్, రామేశ్వర్‌పల్లి తాండా, ఇల్చిపూర్, టేక్రియాల్‌లలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి.
ప్రైవేటు పాఠశాలలు
భిక్కనూరు
రాజంపేట, జంగంపల్లి, తలమడ్ల, తిప్పాపూర్, భిక్కనూరు, కాచాపూర్, బస్వాపూర్ , పెద్దమల్లారెడ్డి, భాగిర్తిపల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలున్నాయి.
ప్రైవేటు పాఠశాలలు
దోమకొండ
దోమకొండ, మాందాపూర్, సంగమేశ్వర్, అంబారిపేట్, బీబీపేట్, తుజాల్‌పూర్, యాడారం, ముత్యంపేట్ గ్రామాల్లో జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి.
ప్రైవేట్ పాఠశాలలు
నిజామాబాద్ అర్బన్‌లో ప్రైవేటు జూనియర్ కాలేజీలు 15 ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు 9 ఉన్నాయి.మోర్తాడ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటి, జూనియర్ కళాశాలు 8 ఉన్నాయి.
ఆర్మూర్
బోధన్‌లో డిగ్రీ కళాశాలలు
బాన్సువాడ కళాశాలలు
డిగ్రీ కళాశాలలు
తాడ్వాయి
కామారెడ్డి
గాంధారి
ఆధారము: ఈనాడు
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/10/2020