অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఖమ్మం

విద్య

జిల్లా కేంద్రం ఖమ్మంలో రిక్కాబజార్‌, శాంతినగర్‌, నయాబజార్‌ పాఠశాలలు నైజాం కాలం నుంచి కొనసాగుతున్నాయి. ఎస్‌ఆర్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల జిల్లా నుంచి వివిధ రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులకు విజ్ఞానాన్ని అందించింది. శీలం సిద్ధారెడ్డి ఎయిడెడ్‌ డిగ్రీ, పీజీ కళాశాల మరొక ప్రముఖమైనది. కవితా మెమోరియల్‌ డిగ్రీ, పీజీ కళాశాల ఖమ్మంలోనే మొదటి ప్రైవేటు కళాశాల. ఇటీవలే 19 వసంతాల వేడుకను పూర్తి చేసుకుంది. ప్రియదర్శిని, కవిత, ఆర్‌జేసీ, నవీన, గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలు కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి.

రెజొనెన్స్‌, సి.వి.రామన్‌, శ్రీచైతన్య, ఎక్స్‌లెంట్‌, శాంతి, న్యూవేవ్‌, న్యూజనరేషన్‌, ఆర్‌జేసీ, ఎస్‌ఆర్‌ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, నయాబజార్‌, శాంతినగర్‌ ప్రభుత్వ, శారద, సిద్ధారెడ్డి ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు నడుస్తున్నాయి.

న్యూవిజన్‌, న్యూఇరా, ఆర్‌ఆర్‌, త్రివేణి, గీతాంజలి, సెంచరీ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు.

ఎస్‌బీఐటీ, లక్ష్య, శ్రీకవిత, విజయ, శారద, బొమ్మా, ఎస్‌బీసీఈ, కిట్స్‌, మహ్మదీయ, వజీర్‌ సుల్తాన్‌, పులిపాటి ప్రసాద్‌, దరిపెల్లి అనంతరాములు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లోనే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు నిర్వహిస్తున్నారు. బ్రౌన్స్‌, పులిపాటి ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి, మమత వైద్య కళాశాల, ఆసుపత్రి ఉన్నాయి.

పాఠశాలలు

 

ప్రైవేటు పాఠశాలలు
1. న్యూవిజన్‌ ఐఐటీ ఫౌండేషన్‌, ఒలంపియాడ్‌ స్కూల్‌, జిల్లా కోర్టు పక్కన, ఖమ్మం.
2. న్యూఇరా స్కూల్‌, మమత ఆసుపత్రి రోడ్డు, ఖమ్మం.
3. ఆర్‌ఆర్‌ స్కూల్‌, బైపాస్‌రోడ్డు, ఖమ్మం.
4. సెంచరీ స్కూల్‌, జడ్పీవెనుక, ఖమ్మం.
5. బేబీమూన్‌ స్కూల్‌, రిక్కాబజార్‌, ఖమ్మం.
6. శ్రీచైతన్య ఇ-టెక్నోస్కూల్‌ నెహ్రూనగర్‌, ఖమ్మం.
7. హార్వెస్ట్‌ పబ్లిక్‌స్కూల్‌, మమత ఆసుపత్రి పక్కన, ఖమ్మం.
8. త్రివేణి స్కూల్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, ఖమ్మం.
9. గీతాంజలి స్కూల్‌, శ్రీనివాసనగర్‌, ఖమ్మం.
10. వివేకవర్థిని స్కూల్‌, శ్రీనివాసనగర్‌, ఖమ్మం.
11. సెయింట్‌జోసెఫ్‌ హైస్కూల్‌, శ్రీనివాసనగర్‌, ఖమ్మం.
13. మౌంటుఫోర్టు హైస్కూల్‌, శ్రీనివాసనగర్‌, ఖమ్మం.
14. లోటస్‌ స్కూల్‌, ముస్తఫానగర్‌.
15. సాయిభారతి, ముస్తఫానగర్‌.
16. శారద స్కూల్‌, సంభానినగర్‌.
17. ఆర్‌జేసీ స్కూల్‌, శ్రీనివాసనగర్‌, ఖమ్మం.
18. లయోలా స్కూల్‌, రిక్కాబజార్‌, ఖమ్మం.
19. న్యూవిక్టరీ స్కూల్‌, కన్యకాపరమేశ్వరి సత్రం ఎదురుగా, ఖమ్మం.
20. ఆదిత్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ఖమ్మం.
21. స్లేట్‌ ప్రైమరీ స్కూల్‌, బైపాస్‌రోడ్డు, ఖమ్మం.
22. జాన్సన్‌కిడ్స్‌ స్కూల్‌, గట్టయ్యసెంటర్‌, ఖమ్మం.
23. లిటిల్‌ ఏంజిల్స్‌, గట్టయ్యసెంటర్‌, ఖమ్మం.
24. గోర్కి పబ్లిక్‌ స్కూల్‌, ఉపేంద్రయ్యనగర్‌, ఖమ్మం.
25. వీవీసీ సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌, బ్యాంకు కాలనీ, ఖమ్మం.
26. భారత బాలమందిర్‌, నాయుడుపేట, ఖమ్మం.
27. హిమాలయ పబ్లిక్‌స్కూల్‌, శ్రీనివాస్‌నగర్‌, ఖమ్మం.
28. విజ్ఞాన్‌ స్కూల్‌, పాకబండ బజార్‌, ఖమ్మం.
29. నిర్మల్‌హృదయ్‌ స్కూల్‌, ఎన్‌ఎస్‌టీ రోడ్డు.
30. సాహితి పబ్లిక్‌ స్కూల్‌, ఎన్‌ఎస్‌పీ కాలనీ, ఖమ్మం.
31. కాకతీయ టెక్నోస్కూల్‌, రోటరీనగర్‌, ఖమ్మం.
32. గీతమ్స్‌ టెక్నోస్కూల్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, ఖమ్మం.
33. పులిపాటి ప్రసాద్‌ బచ్‌పన్‌ స్కూల్‌, నెహ్రూనగర్‌, ఖమ్మం.
34. రమాదేవి పబ్లిక్‌స్కూల్‌, శ్రీరాంగిరి, బైపాస్‌రోడ్డు, ఖమ్మం.
35. యంగ్‌జనరేషన్‌ స్కూల్‌, ఓల్డ్‌క్లబ్‌ రోడ్డు, ఖమ్మం.
36. ఇండో ఇంగ్లిష్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఖిల్లా ఎదురుగా, ఖమ్మం.
37. న్యూ టైనిటాట్స్‌ స్కూల్‌, ఓల్డ్‌క్లబ్‌రోడ్డు, ఖమ్మం.
38. ఎస్‌ఆర్‌ డీజీ స్కూల్‌, రోటరీనగర్‌, ఖమ్మం.
39. శ్రీభాష్యం స్కూల్‌, మామిళ్లగూడెం, ఖమ్మం.
40. వివేకానంద విద్యాలయం, మామిళ్లగూడెం, ఖమ్మం.
41. నిర్మల హైస్కూల్‌, బల్లేపల్లి, ఖమ్మం అర్బన్‌.
42. ప్రగతి మోడల్‌స్కూల్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా, ఖమ్మం.
43. గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌, గొల్లగూడెం, ఖమ్మం.
44. కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌, వీడీయోస్‌ కాలనీ, ఖమ్మం.
45. రిక్కాబజార్‌ ప్రభుత్వ పాఠశాల, బస్టాండ్‌ ఎదురుగా, ఖమ్మం.
46. నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాల, కాల్వొడ్డు, ఖమ్మం.
47. మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల, ఖమ్మం.
48. ప్రభుత్వ బాలికల పాఠశాల, వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా, ఖమ్మం.
49. మోమినాన్‌ హైస్కూల్‌, ఖమ్మం.
50. గాంధీనగర్‌ ఉన్నత పాఠశాల, ఖమ్మం.
51. ఇందిరానగర్‌ హైస్కూల్‌, ఖానాపురం హవేలీ.
52. ఖాజీపుర హైస్కూల్‌, ఖమ్మం.
53. ఎన్‌ఎస్‌పీ కాలనీ ప్రభుత్వ పాఠశాల, ఖమ్మం.
54. శాంతినగర్‌ హైస్కూల్‌, ఖమ్మం.
55. కేవీఎం హైస్కూల్‌, వైరారోడ్డు, ఖమ్మం.
56. రాజేంద్రనగర్‌ హైస్కూల్‌, ఖమ్మం.

కళాశాలలు

 

జిల్లాలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు:
1. అబ్దుల్‌కలాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సైన్స్‌. వేపలగడ్డ గ్రామం, కొత్తగూడెం మండలం.
2. ఆడమ్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌, సీతారాంపట్టణం, పాల్వంచ. ఫోన్‌ 08744-253003, 94406 25950
3. అనిబిసెంట్‌ పీజీ కాలేజ్‌ (ఎంసీఏ), కోదాడ క్రాస్‌రోడ్డు, గుర్రాలపాడు, ఖమ్మం. ఫోన్‌: 08742- 227439
4. అనిబిసెంట్‌ పీజీ కళాశాల, క్రాంతినగర్‌, గుర్రాలపాడు, ఖమ్మం, ఫోన్‌: 08742-227439
5. అనుబోస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కేఎస్పీరోడ్డు, పాల్వంచ మండలం. ఫోన్‌: 08744- 258335
6. బొమ్మా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మాటిక్స్‌, అల్లీపురం, ఖమ్మం అర్బన్‌.
7. బొమ్మా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌. అల్లీపురం, ఈనాడు కార్యాలయం వెనుక, ఖమ్మం
8. బ్రౌన్స్‌ పీజీ కళాశాల, అమ్మపాలెం, తనికెళ్ల, కొణిజర్ల మండలం.
9. దరిపల్లి అనంతరాములు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, గాంధీచౌక్‌, సత్యనారాయణపురం, ఖమ్మం రూరల్‌. ఫోన్‌: 93912 11166
10. ధన్వంతరి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంటు, సైన్స్‌, సుజాతనగర్‌, కొత్తగూడెం.
11. గాయత్రి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంటు స్టడీస్‌, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్‌ మండలం
12. జయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంటు, పాల్వంచ.
13. కవితా మెమోరియల్‌ పీజీ కళాశాల, ఎన్‌ఎస్‌టీరోడ్డు, నెహ్రూనగర్‌, వెలుగుమట్ల ఖమ్మం. ఫోన్‌: 08742-223799
14. ఖమ్మం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌, పొన్నేకల్లు, ఖమ్మం రూరల్‌. ఫోన్‌: 08742-285399
15. కేఎల్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంటు, న్యూపాల్వంచ, పాల్వంచ మండలం. ఫోన్‌: 08744-256398
16. కేఎల్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, భద్రాచలం రోడ్డు పాల్వంచ.
17. కేఎల్‌ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ, ఎస్‌సీబీ నగర్‌, రామవరం, కొత్తగూడెం.
18. లక్ష్య కాలేజ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ స్టడీస్‌, తనికెళ్ల, కొణిజర్ల మండలం. ఫోన్‌: 08742- 211306
19. లక్ష్య కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంటు, తనికెళ్ల కొణిజర్ల.
20. లక్ష్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌. తనికెళ్ల, కొణిజర్ల.
21. మానియర్‌ కాలేజ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌, వివిపాలెం దగ్గర, వైరారోడ్డు, ఖమ్మం.
22. మహ్మదీయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మాటిక్స్‌, ఆరెంపుల దర్గా, బారుగూడెం, ఖమ్మం రూరల్‌. ఫోన్‌: 08742-645688
23. మహ్మదీయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఆరెంపుల దర్గా, బారుగూడెం, ఖమ్మం రూరల్‌.
24. మదర్‌థెరిస్సా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కొత్తూరు, సత్తుపల్లి.
25. పులిపాటి ప్రసాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సైన్స్‌. శ్రీబాలాజీ నగర్‌, అమ్మపాలెం దగ్గర, వైరారోడ్డు, ఖమ్మం.
26. సాయిస్ఫూర్తి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ. బేతుపల్లి గంగారం, సత్తుపల్లి. ఫోన్‌: 08761-288278
27. శారదా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్సెస్‌, శారదా నగర్‌, రఘునాథపాలెం. ఖమ్మం అర్బన్‌.
28. శ్రీకవిత కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ. తనికెళ్ల, కొణిజర్ల మండలం.
29. శ్రీరామ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సైన్స్‌ కుప్పెనకుంట, పెనుబల్లి.
30. శ్రీకవిత ఇంజినీరింగ్‌ కళాశాల, కారేపల్లి, ఇల్లెందు.
31. ఎస్‌ఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, కారేపల్లి. ఫోన్‌: 93925 20262
32. స్వర్ణభారతి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, కోదాడ ఎక్స్‌ రోడ్డు, మద్దుపల్లి, ఖమ్మం రూరల్‌.
33. స్వర్ణభారతి ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌. పాకబండ, ఖమ్మం. 08742-247766
34. స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మమత జనరల్‌ ఆసుపత్రి వద్ద, పాకబండ, ఖమ్మం.
35. తలసిల కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంటు అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పాల్వంచ. ఫోన్‌: 08744-242056
36. ట్రినిటీ పీజీ కళాశాల బల్లేపల్లి, ఇల్లెందురోడ్డు, మల్లెమడుగు. ఫోన్‌: 08742-255320
37. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, కేయూ, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, కొత్తగూడెం.
38. విశ్వవిద్యాలయ పీజీ కళాశాల కేయూ, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, ఖమ్మం
39. విజయ ఇంజినీరింగ్‌ కాలేజ్‌, వైరారోడ్డు, అమ్మపాలెం, కొణిజర్ల.
40. వివేకవర్థిని ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, లక్ష్మీదేవపల్లి, కొత్తగూడెం.

ఇంజినీరింగ్‌ కళాశాలలు (బీటెక్‌)
1. అబ్దుల్‌ కలాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సైన్స్‌, వేపగడ్డ, కొత్తగూడెం.
2. ఆడమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, పాల్వంచ.
3. అనుబోస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కేఎస్‌ఆర్‌రోడ్డు, పాల్వంచ.
4. బొమ్మా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌, అల్లీపురం, ఖమ్మం అర్బన్‌.
5. దరిపల్లి అనంతరాములు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, సత్యనారాయణపురం, ఖమ్మం రూరల్‌.
6. ఖమ్మం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌, పొన్నేకల్లు, ఖమ్మం రూరల్‌ ఫోన్‌: 08742-223799
7. కేఎల్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ, భద్రాచలం రోడ్డు, పాల్వంచ. ఫోన్‌: 08744-258245
8. లక్ష్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌, తనికెళ్ల, కొణిజర్ల మండలం. ఫోన్‌: 08742-211306
9. మేధ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌ ఫర్‌ ఉమెన్‌, సాయిప్రభాత్‌ నగర్‌ పెద్దతండా, ఖమ్మం రూరల్‌.
10. మహ్మదీయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, బారుగూడెం, వరంగల్‌హైవే, ఖమ్మం.
11. మదర్‌థెరిస్సా ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కొత్తూరు, సత్తుపల్లి. ఫోన్‌: 08761-281251
12. పులిపాటి ప్రసాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌, శ్రీబాలాజీ నగర్‌, అమ్మపాలెం, వైరారోడ్డు, ఖమ్మం. ఫోన్‌: 08742-233399
13. సాయిస్ఫూర్తి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, బి.గంగారం, సత్తుపల్లి ఖమ్మం. ఫోన్‌: 0861-288171
14. శారదా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్‌. ఫోన్‌: 08742-325844
15. శ్రీకవితా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ, కృష్ణాపురం, మధిర మండలం.
16. శ్రీరామ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌, కుప్పెనకుంట, పెనుబల్లి. ఫోన్‌: 08761-200666
17. శ్రీకవితా ఇంజినీరింగ్‌ కాలేజ్‌, కారేపల్లి. ఫోన్‌: 08745-246008
18. ఎస్‌ఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌, కారేపల్లి ఫోన్‌: 08745- 246233
19. స్వర్ణభారతి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, కోదాడ క్రాస్‌రోడ్డు, మద్దులపల్లి, ఖమ్మం రూరల్‌. ఫోన్‌: 08742-310099
20. స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, నియర్‌ మమత జనరల్‌ హాస్పిటల్‌, పాకబండ బజార్‌, ఖమ్మం. ఫోన్‌: 08742-247777
21. వజీర్‌ సుల్తాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, యూనిస్‌సుల్తాన్‌ క్యాంపస్‌, వివిపాలెం దగ్గర, వైరారోడ్డు ఖమ్మం. ఫోన్‌: 08742-282390
22. విజయ ఇంజినీరింగ్‌ కాలేజి, వైరారోడ్డు, అమ్మపాలెం, కొణిజర్ల.
23. డాక్టర్‌ పాల్‌రాజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, భద్రాచలం.

ఎం.టెక్‌ కళాశాలలు:
1. ఆడమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, పాల్వంచ.
2. డాక్టర్‌పాల్‌రాజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, భద్రాచలం.
3. మదర్‌ థెరిస్సా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ, సత్తుపల్లి.
4. శ్రీకవితా ఇంజినీరింగ్‌ కళాశాల, కారేపల్లి.
5. స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ, పాకబండ, ఖమ్మం.

బీ ఫార్మసీ కళాశాలలు:
1. బ్రౌన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ
అమ్మపాలెం, తనికెళ్ల, ఖమ్మం జిల్లా. ఫోన్‌: 08742-282799
2. ధన్వంతరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ సైన్స్‌
కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
ఫోన్‌: 08744-243088, 243120
3. కేఎల్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ
పాల్వంచ, ఖమ్మం జిల్ల
ఫోన్‌: 08744-259056, 259099
4. మాక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ సైన్స్‌
వెలుగుమట్ల, వెంకటాపురం, ఖమ్మం జిల్లా
5. మహ్మదీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ
బారుగూడెం, ఆరెంపుల, ఖమ్మం జిల్లా
ఫోన్‌: 08742-645688, 234888
6. మదర్‌థెరిసా ఫార్మసీ కాలేజీ
కొత్తూరు, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
ఫోన్‌: 08761-281251
7. పులిపాటి ప్రసాద్‌ కాలేజీ ఆఫ్‌ ఫార్మసీ సైన్సెస్‌
శ్రీబాలాజీ నగర్‌, అమ్మపాలెం, వైరారోడ్డు, ఖమ్మం జిల్లా
8. శ్రీ కాలేజీ ఆఫ్‌ ఫార్మసీ
నాయకులగూడెం, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా


ఎం.ఫార్మసీ:
1. బ్రౌన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ
అమ్మపాలెం, తనికెళ్ల, కొణిజర్ల, ఖమ్మం జిల్లా
08742-282799
2. కేఎల్‌ఆర్‌ ఫార్మసీ కాలేజీ
పాల్వంచ, ఖమ్మం జిల్లా
08744-259056

వైద్య కళాశాలలు:
1. మమత మెడికల్‌ కళాశాల, రోటరీనగర్‌, ఖమ్మం. ఫోన్‌: 98494 90524
2. మమత దంత కళాశాల, గిరిప్రసాద్‌నగర్‌, ఖమ్మం. ఫోన్‌: 93465 19020.

డిగ్రీ, పీజీ కళాశాలలు:
1. కవితా మెమోరియల్‌ డిగ్రీ, పీజీ కళాశాల, ఎన్‌ఎస్‌టీరోడ్డు, ఖమ్మం.
2. ప్రియదర్శిని డిగ్రీ, పీజీ కళాశాల, నెహ్రూనగర్‌, ఖమ్మం.
3. కవిత డిగ్రీ, పీజీ కళాశాల, ఉపేంద్రయ్యనగర్‌, ఖమ్మం.
4. నవీన డిగ్రీ కళాశాల, నెహ్రూనగర్‌, ఖమ్మం.
5. డీఆర్‌ఎస్‌ డిగ్రీ కళాశాల, మామిళ్లగూడెం, ఖమ్మం.
6. ఆర్‌జేసీ డిగ్రీ, పీజీ కళాశాల, ట్రంకురోడ్డు, ఖమ్మం.
7. గాయత్రి డిగ్రీ కళాశాల, కిన్నెరసాని థియేటర్‌ పక్కన, ఖమ్మం.
8. వికాస్‌ డిగ్రీ కళాశాల, స్టేషన్‌రోడ్డు, ఖమ్మం.
9. ఎస్‌ఎస్‌ఆర్‌జే డిగ్రీ, పీజీ కళాశాల, జమ్మిబండ, ఖమ్మం.
10. ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ, పీజీ కళాశాల, ఖమ్మం.
11. మహిళా డిగ్రీ, పీజీ కళాశాల గాంధీచౌక్‌, ఖమ్మం.
12. కేయూ పీజీ కళాశాల, ఇల్లెందు రోడ్డు, ఖమ్మం.


ఇంటర్మీడియట్‌ కళాశాలలు:
1. న్యూవేవ్‌ జూనియర్‌ కళాశాల. వైరారోడ్డు, ఖమ్మం
2. ఓటూ జూనియర్‌ కళాశాల, వైరారోడ్డు, ఖమ్మం
3. శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల, యాక్సిస్‌ బ్యాంకు పైన, ఖమ్మం.
4. రెజొనెన్స్‌ జూనియర్‌ కళాశాల, జడ్పీసెంటర్‌ దగ్గర, ఖమ్మం
5. న్యూజనరేషన్‌ జూనియర్‌ కళాశాల, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, ఖమ్మం.
6. శ్రీనారాయణ జూనియర్‌ కళాశాల, జిల్లా కోర్టు పక్కన, ఖమ్మం.
7. సిరిచైతన్య జూనియర్‌ కళాశాల, గాంధీచౌక్‌, ఖమ్మం.
8. ఆర్‌జేసీ జూనియర్‌ కళాశాల, ట్రంకురోడ్డు, ఖమ్మం.
9. ఎక్స్‌లెంట్‌ జూనియర్‌ కళాశాల, మామిళ్లగూడెం, ఖమ్మం.
10. ఖమ్మం స్టడీసర్కిల్‌ జూనియర్‌ కళాశాల, రిక్కాబజార్‌.
11. శాంతి జూనియర్‌ కళాశాల, బైపాస్‌రోడ్డు, ఖమ్మం.
12. గెలాక్సీ జూనియర్‌ కళాశాల, ఖమ్మం.
13. ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, సుందర్‌ థియేటర్‌ పక్కన, ఖమ్మం.
14. సీవీరామన్‌ జూనియర్‌ కళాశాల, ఆర్‌ఆర్‌గార్డెన్స్‌ ఎదురుగా, ఖమ్మం.
15. చైతన్య జూనియర్‌ కళాశాల, చెరువుబజార్‌, ఖమ్మం.
16. ఎస్‌ఎస్‌ఆర్‌జే జూనియర్‌ కళాశాల, ఆదిత్య థియేటర్‌ పక్కన, ఖమ్మం.
17. ఆర్‌జేసీఆర్‌ జూనియర్‌ కళాశాల, బ్యాంకు కాలనీ, ఖమ్మం.
18. నయాబజార్‌ జూనియర్‌ కళాశాల, కాల్వొడ్డు, ఖమ్మం.
19. శాంతినగర్‌ జూనియర్‌ కళాశాల, మిషన్‌ఆసుపత్రి రోడ్డు, ఖమ్మం
20. అంబేద్కర్‌ జూనియర్‌ కళాశాల, ఎన్‌ఎస్‌పీ క్యాంపు, ఖమం.
21. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, గాంధీచౌక్‌, ఖమ్మం.


ప్రైవేటు పాఠశాలలు:
1. న్యూవిజన్‌ ఐఐటీ ఫౌండేషన్‌, ఒలంపియాడ్‌ స్కూల్‌, జిల్లా కోర్టు పక్కన, ఖమ్మం.
2. న్యూఇరా స్కూల్‌, మమత ఆసుపత్రి రోడ్డు, ఖమ్మం.
3. ఆర్‌ఆర్‌ స్కూల్‌, బైపాస్‌రోడ్డు, ఖమ్మం.
4. సెంచరీ స్కూల్‌, జడ్పీవెనుక, ఖమ్మం.
5. బేబీమూన్‌ స్కూల్‌, రిక్కాబజార్‌, ఖమ్మం.
6. శ్రీచైతన్య ఇ-టెక్నోస్కూల్‌ నెహ్రూనగర్‌, ఖమ్మం.
7. హార్వెస్ట్‌ పబ్లిక్‌స్కూల్‌, మమత ఆసుపత్రి పక్కన, ఖమ్మం.
8. త్రివేణి స్కూల్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, ఖమ్మం.
9. గీంతాజలి స్కూల్‌, శ్రీనివాసనగర్‌, ఖమ్మం.
10. వివేకవర్థిని స్కూల్‌, శ్రీనివాసనగర్‌, ఖమ్మం.
11. సెయింట్‌జోసెఫ్‌ హైస్కూల్‌, శ్రీనివాసనగర్‌, ఖమ్మం.
13. మౌంటుఫోర్టు హైస్కూల్‌, శ్రీనివాసనగర్‌, ఖమ్మం.
14. లోటస్‌ స్కూల్‌, ముస్తఫానగర్‌.
15. సాయిభారతి, ముస్తఫానగర్‌.
16. శారద స్కూల్‌, సంభానినగర్‌.
17. ఆర్‌జేసీ స్కూల్‌, శ్రీనివాసనగర్‌, ఖమ్మం.
18. లయోలా స్కూల్‌, రిక్కాబజార్‌, ఖమ్మం.
19. న్యూవిక్టరీ స్కూల్‌, కన్యకాపరమేశ్వరి సత్రంఎదురుగా, ఖమ్మం.
20. ఆదిత్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ఖమ్మం.
21. స్లేట్‌ ప్రైమరీ స్కూల్‌, బైపాస్‌రోడ్డు, ఖమ్మం.
22. జాన్సన్‌కిడ్స్‌ స్కూల్‌, గట్టయ్యసెంటర్‌, ఖమ్మం.
23. లిటిల్‌ ఏంజిల్స్‌, గట్టయ్యసెంటర్‌, ఖమ్మం.
24. గోర్కి పబ్లిక్‌ స్కూల్‌, ఉపేంద్రయ్యనగర్‌, ఖమ్మం.
25. వీవీసీ సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌, బ్యాంకు కాలనీ, ఖమ్మం.
26. భారత బాలమందిర్‌, నాయుడుపేట, ఖమ్మం.
27. హిమాలయ పబ్లిక్‌స్కూల్‌, శ్రీనివాస్‌నగర్‌ఖమ్మం.
28. విజ్ఞాన్‌ స్కూల్‌, పాకబండ బజార్‌, ఖమ్మం.
29. నిర్మల్‌హృదయ్‌ స్కూల్‌, ఎన్‌ఎస్‌టీ రోడ్డు.
30. సాహితి పబ్లిక్‌ స్కూల్‌, ఎన్‌ఎస్‌పీ కాలనీ, ఖమ్మం.
31. కాకతీయ టెక్నోస్కూల్‌, రోటరీనగర్‌, ఖమ్మం.
32. గీతమ్స్‌ టెక్నోస్కూల్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, ఖమ్మం.
33. పులిపాటి ప్రసాద్‌ బచ్‌పన్‌ స్కూల్‌, నెహ్రూనగర్‌, ఖమ్మం.
34. రమాదేవి పబ్లిక్‌స్కూల్‌, శ్రీరాంగిరి, బైపాస్‌రోడ్డు, ఖమ్మం.
35. యంగ్‌జనరేషన్‌ స్కూల్‌, ఓల్డ్‌క్లబ్‌ రోడ్డు, ఖమ్మం.
36. ఇండో ఇంగ్లిష్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఖిల్లా ఎదురుగా, ఖమ్మం.
37. న్యూ టైనిటాట్స్‌ స్కూల్‌, ఓల్డ్‌క్లబ్‌రోడ్డు, ఖమ్మం.
38. ఎస్‌ఆర్‌ డీజీ స్కూల్‌, రోటరీనగర్‌, ఖమ్మం.
39. శ్రీభాష్యం స్కూల్‌, మామిళ్లగూడెం, ఖమ్మం.
40. వివేకానంద విద్యాలయం, మామిళ్లగూడెం, ఖమ్మం.
41. నిర్మల హైస్కూల్‌, బల్లేపల్లి, ఖమ్మం అర్బన్‌.
42. ప్రగతి మోడల్‌స్కూల్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా, ఖమ్మం.
43. గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌, గొల్లగూడెం, ఖమ్మం.
44. కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌, వీడీయోస్‌ కాలనీ, ఖమ్మం.
45. రిక్కాబజార్‌ ప్రభుత్వ పాఠశాల, బస్టాండ్‌ ఎదురుగా, ఖమ్మం.
46. నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాల, కాల్వొడ్డు, ఖమ్మం.
47. మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల, ఖమ్మం.
48. ప్రభుత్వ బాలికల పాఠశాల, వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా, ఖమ్మం.
49. మోమినాన్‌ హైస్కూల్‌, ఖమ్మం.
50. గాంధీనగర్‌ ఉన్నత పాఠశాల, ఖమ్మం.
51. ఇందిరానగర్‌ హైస్కూల్‌, ఖానాపురం హవేలీ.
52. ఖాజీపుర హైస్కూల్‌, ఖమ్మం.
53. ఎన్‌ఎస్‌పీ కాలనీ ప్రభుత్వ పాఠశాల, ఖమ్మం.
54. శాంతినగర్‌ హైస్కూల్‌, ఖమ్మం.
55. కేవీఎం హైస్కూల్‌, వైరారోడ్డు, ఖమ్మం.
56. రాజేంద్రనగర్‌ హైస్కూల్‌, ఖమ్మం.

ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్

 

కంప్యూటర్‌ శిక్షణ సంస్థలు:

  • ఎస్‌ఎస్‌ఐ 234933
  • సీఐటీ 239906
  • సెట్విన్‌ కంప్యూటర్స్‌ 222060
  • ఇన్ఫోటెక్‌ 223276
  • బీడీపీఎస్‌ 227698
  • సీఎంసీ 235635
  • నిఖిత కంప్యూటర్స్‌ 9440640196
  • బిట్‌ కంప్యూటర్స్‌ 9866872079


డైవింగ్‌ స్కూల్స్‌:

  • సాయి డ్రైవింగ్‌ 256103
  • నవాజ్‌ 224001
  • కృష్ణా 227382
  • కీర్తన డ్రైవింగ్‌ 253710
  • ఇల్లందు
  • జిట్‌ కంప్యూటర్‌ సెంటర్‌... ప్రభుత్వ వైద్యశాల ఏరియా
  • క్యాట్‌ కంప్యూటర్‌ సెంటర్‌... ప్రభుత్వ వైద్యశాల ఏరియా
  • కేర్‌ కంప్యూటర్‌ సెంటర్‌... ప్రభుత్వ వైద్యశాల ఏరియా
  • కొత్తగూడెం
  • జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో వివిధ చేతివృత్తులపై శిక్షణ కేంద్రాలు

ఆధారము: ఈనాడు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate