నేలలు : తేలిక రకం ఇసుక నేలలు మరియు బరువు నేలల్లో పండించవచ్చు.
సీజన్ | స్వల్పకాలిక | మధ్యకాలిక |
ఖరీఫ్ | మారుతి, చంపావతి | సప్తగిరి, కళ్యాణి, భారతి, శ్రీ చైతన్య |
రబీ | మారుతి, చంపావతి | సప్తగిరి, కళ్యాణి, భారతి, గోదావరి, వకుళ, హిమ |
విత్తేసమయం: ఖరీఫ: జూన్ – ఆగస్టు: రబి: నవంబరు –డిశంబర్ జనవరి – ఫిబ్రవరి.
విత్తన మోతాదు : 2 కిలోలు (నాటే పద్ధతిలో) 3,2 కిలోలు (వెదజల్లే పద్ధతి)
విత్తన శుద్ధి: కార్బండైజిమ్ 2గ్రా/కి లేదా మ్యాంకోజెబ్ 3గ్రా./కిలో నానికి.
విత్తేదూరం: స్వల్పకాలిక రకాలు: 15*10 సెం.మీ.దీర్ఘ కాలిక రకాలు:15-20*15 సెం.మీ.
నారు మడికి (5 సెంట్ల నారుమడికి): 64గ్రా. నత్రజని +140గ్రా.భాస్వరం+48గ్రా. పొటాష్ నిచ్చే ఎరువులు.
12కిలోల నత్రజని+12కిలోల భాస్వరం + 8 కిలోల పొటాష్ నాటేటప్పుడు వేయాలి.
గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పుడు వెన్నుకువిత్త దగ్గర ఆకులు పండినట్లుగా ఉన్నప్పుడు పంటను కోయాలి.
మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023