অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆర్థిక అక్షరాస్యత

ఆర్థిక అక్షరాస్యత

  • ఆర్థిక అక్షరాస్యత ఎంతో అవసరం!
  • బ్యాంకింగ్ రంగ సేవల్లో ఇటీవల కాలంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఎటీఎంలు, ప్రజల చేతుల్లో క్రిడెట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్...

  • ఆర్థిక సర్వే 2020-21 సంక్షిప్తంగా
  • ఆర్థిక సర్వే 2020-21 సంక్షిప్తంగా

  • ఆర్ధిక సంబంధ ప్రాధమిక అవగాహన
  • ఆర్ధిక సంబంధ ప్రాధమిక అవగాహన. గత తరంతో పోల్చి చూస్తే ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ యొక్క విధి విధానాలు కొంచెం క్లిష్ట భూయిష్టంగా ఉన్నాయి.

  • ఋణాలు
  • మీరు ఋణం కొరకు బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆర్ధికంగా మీరు ఎంత శక్తి మంతులో బ్యాంకు వారు చూస్తారు. ఋణం పొందుటకు కావలసిన అర్హత లోని ముఖ్యాంశాలలో ఇవి కొన్ని.

  • జమా ఖాతాలు
  • డబ్బు దాచుకోవడమనేది ఎప్పుడూ త్వరపడి చేసే పనికాదు. ఒకసారి పొదుపు చేసే అలవాటు కు లోబడితే, మీ ఆర్ధిక భద్రతకు కావలసిన ధృఢమైన పునాదిని నిర్మించుకోగలుగుతారు. అంతేకాక, ప్రణాళికా బద్ధమైన ఖర్చులకు, మరియు అనుకోని ఖర్చులకు కూడా పొదుపు మిమ్ములను సిద్ధంగా ఉంచుతుంది.

  • పసిడి నగదీకరణ పథకం
  • మనదేశంలో ఇళ్లల్లో ఖాళీగా ఉండిపోయిన రూ.లక్షల కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకొచ్చే పసిడి నగదీకరణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. బంగారం దిగుమతులకు అడ్డుకట్ట వేసే కాగితం బాండ్లను విడుదల చేశారు.

  • పాన్ కార్డ్ - తరచు అడిగే ప్రశ్నలు
  • ఆదాయంపన్ను శాఖ (ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్), మీ ఖాతాకు శాశ్వతంగా కేటాయించే సంఖ్యను (పర్మినెంట్ అకౌంట్ నంబర్.. పి ఏ ఎన్) పాన్ అంటారు. ఇది అంకెలు, అక్షరాలతో కూడిన పది స్థానాల సంఖ్య.

  • పెట్టుబడులు
  • భవిష్యత్ అవసరాల కోసం మీరు పొదుపు చేసే సొమ్మును బ్యాంకు పొదుపు ఖాతాతో బాటు నిల్వ లు(స్టాక్సు) వాటాలు లేదా పరస్పర నిధుల(షేర్స్ లేదామ్యూచువల్ ఫండ్స్)లో మూలధనంగా మదుపు చేయండి.

  • ప్రధాన మంత్రి జన ధన పథకం
  • ప్రధాన మంత్రి జన ధన యోజన అని పిలిచే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జాతీయ మిషను ప్రతి పేదవాడిని బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంది.

  • ప్రధాన మంత్రి ముద్ర యోజన
  • నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా 08  ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల దాకా ఋణాలను అందిస్తుంది.

  • ప్రపంచ పొదుపు దినోత్సవం
  • ఈ అంశం ప్రపంచ పొదుపు దినోత్సవం గురించి సమాచారాన్ని అందిస్తుంది.

  • బ్యాంకింగ్‌ సమాచారం
  • ఈ విభాగంలోబ్యాంకింగ్‌ రంగాని కి సంబందించిన సమాచారం గురించి వివరించబడింది

  • భారత ప్రభుత్వ కార్యక్రమాలు
  • బ్యాంకులు విడివిడిగా కాని లేదా, సమీకృత వనరుల సహాయంతో కాని రుణాలకు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సలహా కేంద్రాల ఏర్పాటును కీలకాంశంగా పరిగణనలోకి తీసుకోవాలని శ్రీ సి.పి. స్వర్ణకర్ అధ్యక్షతన రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుచేసిన కార్యాచరణ బృందం ( వర్కింగ్ గ్రూప్ ) , తన నివేదికలో సిఫారసు చేసింది.

  • భారతదేశంలో అక్షరాస్యత
  • భారతదేశంలో అక్షరాస్యత సామాజిక-ఆర్థిక పురోగతికి కీలకంగా ఉంది, భారత అక్షరాస్యత రేటు 2007లో 68%నికి పెరిగింది.

  • భీమా
  • ఒక నిరక్షరాస్యుని దృక్పధంలో, బీమా అంటే ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయినట్లైతే వచ్చే ఆర్ధిక నష్టానికి బదులుగా యిచ్చే భద్రత అని, అలాగే శాశ్వత వికలాంగుడిగాగాని, వ్యాపారంలో నష్టంగాగాని, ప్రమాదం మున్నగు వాటి నుంచి రక్షణగా భావిస్తాడు.

  • మదుపరులు పాటించవలసిన ముందు జాగ్రత్తలు
  • సెక్యూరిటీల మార్కెట్లో వ్యాపారం చేసే మదుపరులు (పెట్టుబడిదారులు) గుర్తుంచుకోవలసిన కొన్ని ముందు జాగ్రత్తలను ఈ క్రింద పేర్కొంటున్నాము

  • వస్తువులు మరియు సేవల పన్ను (GST) పై తరచుగా అడుగు ప్రశ్నలు
  • వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను ఇది

  • వినియోగదారుల రక్షణ కోసం RBI కార్యక్రమాలు
  • ఈ అంశం వినియోగదారుల రక్షణ కోసం RBI కార్యక్రమాలు గురించి సమాచారాన్ని అందిస్తుంది.

  • సూక్ష్మ ఆర్ధిక సహాయం
  • చాలా మందికి, సూక్ష్మ ఆర్ధిక సహాయమంటే ఉత్పాదక కార్యకలాపాలను చేసుకోవడానికి లేదా వారి చిన్న వ్యాపారాలను పెంచుకోవడానికిగాను నిరుపేద కుటుంబాలకు అతి తక్కువ ఋణాలను (సూక్ష్మ ఋణాల ను- మైక్రోక్రెడిట్‌) ఇవ్వడం.

  • సూక్ష్మ ఆర్ధిక సహాయం - స్వయం సహాయక సంఘాలు
  • సూక్ష్మ ఋణాలు, సూక్ష్మ ఋణాలు ఆర్ధిక సహాయం. గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలు, పట్టణప్రాంతాలలోగల పేదలకి అతి తక్కువ సొమ్ము పొదుపు, ఋణము, ఇతర ఆర్ధిక సేవలు మరియు ఉత్పత్తులు కల్పించి, వారి ఆదాయాన్ని పెంచే మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడాన్ని సూక్ష్మ ఋణంగా నిర్వచిస్తారు. ఈ సౌకర్యాలను సూక్ష్మ ఋణాల సంస్థలు అందిస్తాయి.

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate