অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సామాజిక చైతన్యం

సామాజిక చైతన్యం

 • అందరికీ ఆర్థిక అక్షరజ్ఞానం
 • న్యూయార్క్ టైమ్స్ పత్రికలో సుమారుగా రెండేళ్లపాటు ప్రతివారం బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ లో నిల్చున్న అరుదైన పుస్తకం రాబర్ట్ కియోసాకి రాసిన “రిచ్ డాడ్ పూర్ డాడ్”.

 • అందరికీ విద్య - అందరిదీ భాద్యత.
 • విద్య ప్రతి పిల్లవాడి హక్కు అందరికి ప్రాథమిక విద్య అందేలా చూడటం మన విధి. విద్య వల్ల ఉపాధి అవకాశాలతోపాటు పరిసరాలపట్ల సృహ కూడా పెరుగుతుంది.

 • అందరూ సమానులే
 • భారతీయ సమాజంలో కుల వ్యవస్థ వినాశ హేతువవుతోంది. ఈ కుల వ్యవస్థలో భారతీయ సమాజం వర్గ సమూహాలుగా, తరగతులుగా విభజింపబడుతోంది.సంస్కృతిపరంగా , నాగరికత ఎంతగా ఎదిగినప్పటికినీ ఇంకను మన సమాజంలోకుల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

 • అభివృద్ధి పధకాల ప్రభావాన్ని అంచనా వేద్దాం.
 • దేశ పురోభివృద్ధికి వివిధ క్షేత్రాలలో అభివృద్ధి అత్యవరం. కాని చాలా అభివృద్ధి కార్యక్రమాలు సాంఘిక, ఆర్ధిక, పర్యావరణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

 • ఆడపిల్లల్ని బ్రతకనీయండి
 • తల్లిదండ్రులు, స్వచ్చంద కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వ – ప్రభుత్వేతర అధికారులు సమాజాన్ని చైతన్యవంతం చేయడం.

 • జైలు సందర్శకుల కరదీపిక
 • ఈ విభాగంలో భారతీయ చట్టాలు స్పష్టంగా గుర్తించిన హక్కులు, సుప్రీంకోర్టు, హైకోర్టులు రూలింగ్ ల ద్వారా ఏర్పరిచిన హక్కులు, వివిధ కమిటీలు సిఫారసు చేసిన హక్కులు ఇవ్వబడ్డాయి.

 • పొగాకు మానండి
 • పొగాకు తినడం లేదా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని చాలా మందికి తెలిసినప్పటికినీ అది ఎంత మేరకు హానికలిగించగలదో చాలా మందికి తెలియదు. పొగాకు కంపెనీలు వారి ప్యా కేజీలలో మరియు ఇతర బహిరంగ ప్రకటనలద్వారా పొగాకు వాడకాన్ని మరింత ఆకర్షణీయంగా చూపుతూ, వాడుకదార్లను దీని వల్ల ఆరోగ్యపరంగా కలిగే హాని గూర్చిన కఠిన సత్యాల నుండి వారి చూపు మరల్చుతున్నారు.

 • ప్రకృతి వైపరీత్యాలలో మనం ఏమి చేయాలి?
 • భూకంపం, తుఫాను, వరదలు, సునామీ మొదలైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి.

 • ప్రకృతి, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు
 • విభిన్న సంప్రదాయాలు మరియు సంస్కృతులపై గౌరవాన్ని కలిగిఉందాం.

 • బాల కార్మిక వ్యవస్థ - నిర్మూలన
 • బాలకార్మిక వ్యవస్థ(Child Labour) తీవ్రమైన మానవ హక్కుల సమస్య. బాల కార్మికుడు అన్న దానికి సార్వత్రికంగా ఆమోదించిన నిర్వచనం “బాల్యాన్ని నాశనం చేసే రీతిలో బాలుడు లేదా బాలిక పనిచేయడం”

 • బాలల అక్రమ వ్యాపారం
 • రహస్య అక్రమ వ్యాపారం అంటే వ్యభిచారం అని అర్థం కాదు. అవి రెండూ పర్యాయ పదాలు కాదు. రహస్య అక్రమ వ్యాపారం అనే పదాన్ని అర్థం చేసు కోవాలంటే, వ్యభిచారాన్ని దాని నుండి వేరు చేయాలి.

 • బాలలు - నేరాలు
 • ప్రస్తుత సమాజంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా నేరస్తులుగా మారే వారి సంఖ్యా పెరిగిపోతోంది. సమాజం పట్ల సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణం.

 • బాల్య వివాహాలు
 • భారతదేశంలోని కొన్ని సామాజిక వర్గాలలో బాల్య వివాహాలు సాంఘిక విషయంగా గోచరమౌతోంది. ఇందులో మనకు రెండు ఆచారాలు కనిపిస్తాయి. మొదటిది చిన్న వయస్సు బాలిక ( ఎక్కువగా పదిహేనేండ్ల లోపు వయస్సుగల బాలిక) కు పెద్ద వయసుగల వ్యక్తితో వివాహం చేస్తున్నారు.

 • మద్యపాన నిషేధం
 • భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1992వ సంవత్సరంలో, దాదాపుగా, తాగే అన్ని మద్యం రకాల అమ్మకం, కొనుగోళ్ళను శిక్షింపదగిన నేరంగా, సారాయికి వ్యతిరేకంగా స్త్రీలు చేపట్టిన ఉద్యమం ద్వారా సారాయి నిషేధం వచ్చింది.

 • మహిళా అక్షరాస్యత - గ్రామీణ ఆర్ధికాభివృద్ధి
 • వ్యక్తి జీవితంలోను, మొత్తం సమాజంలోను, విద్య విలువైన సాధనం. అడుగడుగునా ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత ఆయుధమవుతున్నది.

 • మహిళా సాధికారత
 • ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా స్త్రీలను బలోపేతం చేయడమనే విషయాలు మహిళాసాధికారతలో ప్రస్తావింపబడ్డాయి . స్వశక్తి పై విశ్వాసాన్ని ఆభివృద్ధిపరచడం కూడ సాధికారతలో కలిసి ఉంటుంది. సాధికారత దాదాపుగా కింది అంశాలతో లేదా అదే సామర్ధ్యాలతో ఉంటుంది.

 • రోడ్డు జాగ్రత్తలు
 • ఈ అంశం రహదారి జాగ్రత్తల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

 • వరకట్న నిషేధం
 • సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వలన స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. సమాజంలోగల అన్నివర్గాల స్త్రీల జీవితాలపై, అంటే వారు పేదవారుగాని, మధ్యతరగతివారు గాని, సంపన్న స్త్రీలుగాని ఇది దుష్ప్రభావాన్ని చూపుతోంది.అయినప్పటికినీ అవగాహన రాహిత్యం, చదువు లేక పోవడంవల్ల వరకట్నమనేది ఎక్కువగా బీద కుటుంబాలలోగల స్త్రీలను బలిగొంటోంది.

 • వినియోగదారుల రక్షణలో తూనికలు కొలతల శాఖ
 • మనం ప్రతినిత్యం ఎన్నో రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాం. తూనిక లేదా కొలత విషయంలో ఏ విధమైన మోసానికి గురి కాకుండా నాణ్యమైన వస్తువులను పొందటం వినియోగదారులుగా మన హక్కు.

 • శిక్షణా కరదీపికలు
 • ఈ పేజి లో వివిధ అంశాలపై శిక్షణా కరదీపికలు అందుబాటులో ఉంటాయి.

 • సబ్ ప్లాన్ ఆవశ్యకత
 • సమాజంలో అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజానీకానికి, ఇతర ప్రజానీకానికి మధ్యనున్న అభివృద్ధి అసమానతలను

 • సాంఘిక మరియు వైద్యపరంగా దుష్ట మంత్ర విద్యాప్రయోగం - వశీకరణ ప్రయోగాలు
 • దుష్టశక్తులను పొంది, భూత శక్తి(సైతాను)తో కలిసి అసాంఘిక వైఖరులతో చేసే హానికర కార్యక్రమాలు.

 • స్త్రీ భ్రూణ హత్య
 • ఆడ శిశువుల హత్య అనేది ఆడ సంతానంకన్నా మగ సంతానానికి విలువనెక్కువ ఇవ్వడమనే కారణంగా, కావాలనే పుట్టబోయే ఆడ గర్భస్థపిండాన్ని చంపివేయడం. సాంస్కృతిక కట్టుబాట్లు గల ప్రాంతాలలో మగ పిల్లలకిచ్చే విలువ వల్ల ఇలాం టి దురాచారాలు జరుగుతున్నాయి.

 • స్థానిక చేతివృత్తుల కళాకారులు
 • ఈ అంశం స్థానిక చేతివృత్తుల కళాకారులు గురించి సమాచారాన్ని అందిస్తుంది

 • స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డ్
 • స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌ దిశగా: స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డ్

  © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
  English to Hindi Transliterate