ఈ విభాగంలోనెట్తో కొత్త మానసిక సమస్యలు మరియు ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ యుగవు నూతన వ్యసనం గురించి వివరించబడింది
ఈ పథకం ద్వారా ఆడ పిల్లల హక్కులను రక్షించడంలో ప్రభుత్వాలు ప్రత్యక్ష పెట్టుబడులను పెడతాయి.
ఏకీకృత శిశు అభివృద్ధి పథకము
ఈ విబాగం లో వెట్టిచాకిరి, వెట్టి చాకిరిపై అపెక్స్ కోర్టు చెప్పినవి/నిర్ణయాలు,బాల కార్మికులు, గురించి వివరించటం జరిగినది
'నేరం' అంటే ఒక చర్య లేదా లోపము, అది చట్టం ద్వారా శిక్షార్హమైంది అని అర్థం.
ఖోయా-పాయ పోర్టల్( Khoya-Paya portal) తప్పిపోయిన చిన్న పిల్లల సమాచారాన్ని మార్పిడి చేయడానికి పౌర ఆధారమైన వెబ్ సైటు. ఇది మహిళా శీశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (DeitY) ద్వారా అభివృద్ధి చేయబడింది
ఈ విభాగంలో గృహ హింస చట్టం - 2005 గురించి వివరించడం జరిగింది.
జాతీయ మహిళా సాధికారతా మిషన్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు, కార్యక్రమాల పట్ల ప్రజలను చైతన్యపరచి, ఆ కార్యక్రమాలను బాలికలు, మహిళలు అందిపుచ్చుకునేలా సమన్వయం చేస్తుంది.
కేంద్ర ప్రాయోజిత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ దుర్బల పరిస్థితులలో ఉన్న పిల్లల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ పథకం మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ద్వారా అమలుఅవుతుంది. ఐసిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. ఇది తప్పిపోయిన మరియు దొరికిన పిల్లల వివరాలను వమోదు చెస్తుంది. అలాగే ఈపథకం లబ్ధిదారులగా ఉన్న పిల్లల పురోగతి ఎలా ఉందో గమనిస్తూ ఉంటారు.
జాతీయ మహిళా సాధికారత మిషన్ ముఖ్యమైన అంశాలలో అతి ముఖ్యమైన అంశము ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ మంత్రీత్వశాఖల పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటాయి. వాటిని ఒకే చోటకు చేర్చటం.
ఈ అంశం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన గురించి సమాచారాన్ని అందిస్తుంది.
కొన్ని రాష్రాలలో ప్రవాస భారతీయులతో తమ కూతురు పెళ్లి జరిపిస్తే తమ కూతురు అన్ని రకాల సుఖాలతో జీవితాంతం గడుపుతుందని, దీనితో పాటు తమ కుటుంబాలకు ఈ వివాహాలు ఆర్థికంగా ఉపయోగ పడతాయని మరియు ఒక కొత్త అవకాశాలను మార్గాలను తెరుస్తాయని భావిస్తారు.
ఈ విభాగంలో బలాత్కారం గురించి వివరించడం జరిగింది.
ఈ విభాగంలో బాల్య వివాహం గురించి వివరించడం జరిగింది.
భారతదేశంలో మహిళల ఆస్థి హక్కులు మరియు నిర్వహణ
ఆడపిల్లల మనుగడ, రక్షణ మరియు సాధికారత నిర్ధారించడానికి సమన్వయం మరియు అభిసరణ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో (బాలికను రక్షించు – చదివించు, బి బి.బి.పి.) పథకం ప్రకటించింది.
అన్ని రంగాలలోను స్త్రీలు ముందంజ వేస్తున్న రోజులివి. ఒకప్పుడయితే స్త్రీలకు వంటిల్లే చాలుననుకునేవారు. వారిని చదవనిచ్చి, ఆలోచించగలిగేలా చేస్తే పురుషులతో సమానంగా అభివృద్ధిపధం వైపు పయనించగలరని గుర్తించారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తర్వాత మహిళల భద్రత కోసం తెలంగాణా ప్రభుత్వం “షి టీమ్స్” పేరుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది
దేశ జనాభాలో 67.7% పైగా ఉన్న మహిళలు. పిల్లలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. సమగ్రంగా, సంపూర్ణంగా దేశాభివృద్ధి సాగేందుకు జనాభాలో 67.7% వరకు ఉన్న మహిళలు, పిల్లలు సాధికారత కలిగి పూర్తి రక్షణతో జీవించాల్సి ఉంటుంది. ఆర్థిక సామాజిక ప్రగతి సాధనకు మహిళలు, పిల్లలు తమ వంతు సహకారాన్ని అందించాల్సి ఉంటుంది.
సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం ద్వారా రైతు మహిళల స్వశక్తీకరణ
మహిళా, శిశు సమగ్రాభివృద్దికి దోహదం చేయడంకోసం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా మహిళా శిశు అభివృద్ధి శాఖను 1985లో ఏర్పాటుచేశారు. అనంతరం, 30.01.2006 నుంచి ఈ శాఖను స్థాయి పెంచి మంత్రిత్వశాఖగా రూపొందించారు.
మాతృత్వ ప్రయోజనాల చట్టం ,1961లో అవసరమైన సవరణలతో మాతృత్వ ప్రయోజనాల (సవరణ) బిల్లు, 2016ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ విభాగంలో వరకట్నం గురించి వివరించడం జరిగింది.
ఈ పేజి లో సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క వివరాలు మరియు దరఖాస్తు విధానం అందుబాటులో ఉంటుంది.
ఈ అంశం సైబర్ శిక్షా చొరవ గురించి సమాచారాన్ని అందిస్తుంది.