অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అసహాయ స్ధితిలో ఉన్నవారు

అసహాయ స్ధితిలో ఉన్నవారు

  • అనాధ మరియు వీధి పిల్లలు
  • నగరంలో వీధులలో జీవించే పిల్లలని “వీధి పిల్లలు” అంటారు. వీరు కుటుంబ ఆదరణ మరియు సంరక్షణ లేనివారు. వీధులలో ఉండే చాలా మంది పిల్లల వయస్సు 5 నుండి 17 సంవత్సరాలు మధ్య ఉంటుంది, వారి జనాభా వేర్వేరు నగరాలలో వేర్వేరుగా ఉంటుంది.

  • గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకి వలసపోవడం
  • పేద శ్రామికులు స్థానికంగా వలసపోవడం కూడా ఇండియాలో ఎక్కువగానే ఉంది. పేద వలస కూలీలు మామూలుగా వ్యవస్ధీకృతంకాని రంగాలలో రోజూవారీ పనివాళ్ళుగా మిగిలిపోతున్నారు.

  • వయో వృద్ధులు
  • ఇండియాలో పెద్ద వయసులో ఉన్న మగవారిలో మూడింట రెండువంతులు మంది, మరియు పెద్ద వయసులో ఉన్న ఆడవారిలో 90 నుండి 95 శాతం మంది నిరక్షరాస్యులు, మరియు వారిలో ఎక్కువమంది, ప్రత్యేకంగా ఆడవారు ఒంటరిగా ఉంటున్నారు.

  • వైకల్యం గలవారు
  • గ్రామీణ ప్రాంతాలలో 75% మంది వికలాంగులు ఉన్నారు, వికలాంగులలో 49 % అక్షరాస్యులు ఉన్నారు మరియు 34% మాత్రమే పనిచేస్తున్నారు. ఇంతకుముందు వైద్య పునరావాసానికి ప్రాముఖ్యత నిచ్చేవారు, మరి ఇప్పుడు సామాజిక పునరావాసానికి ప్రాముఖ్యతనిస్తున్నారు.

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate