ENGLISH
हिंदी
मराठी
தமிழ்
বাংলা
অসমীয়া বাংলা बोड़ो डोगरी ગુજરાતી ಕನ್ನಡ كأشُر कोंकणी संथाली মনিপুরি नेपाली ଓରିୟା ਪੰਜਾਬੀ संस्कृत தமிழ் తెలుగు ردو
నమోదు
ప్రవేశించండి
వ్యవసాయం
ఆరోగ్యం
చదువు
సామాజిక సంక్షేమం
శక్తి
ఇ-గవర్నెన్స్
పథకాలు
ఆకాంక్ష జిల్లాలు
Register for Webinar
Popular Topics
సౌర శక్తిని వినియోగిద్దాం- విద్యుత్తును కాపాడదాం
సౌరశక్తి సహజమైన ఉత్తమమైన తరిగిపోని శక్తి వనరు. ఎంత వాడినా తరగిపోనిది, అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండేది. సౌరశక్తిని సాంప్రదాయ ఇంధన వనరులకు ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (TSERC)
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (TSERC) ఏర్పడటానికి రంగంవైపు 3 వ నవంబర్ , 2014 న అమలు చేయబడింది.
విద్యుత్తు వృధాను నివారించడం మన కర్తవ్యం.
విద్యుత్తు ఒక సౌకర్యవంతమైన శక్తివనరు. విద్యుత్తును మనం థర్మల్ విద్యుత్ కేంద్రాలలో అణుశక్తి కేంద్రాలలో, జల విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి చేసుకుంటున్నాము. విద్యుత్ తక్కువగా లభ్యమయ్యే శక్తివనరు.
ఎల్పిజి కనెక్షన్లలో పేరు మార్పు & క్రమబద్ధీకరణ విధానము
సిలిండర్ / లు, ప్రెషరు రెగ్యులేటరు మరియు CV స్వాధీనంలో ఉన్న అధీకృత కస్టమర్ ఆచూకీ అందుబాటులో ఉంది/లేదు.
ఎల్పిజి (గ్యాస్) కనెక్షన్ల పోర్టబిలిటీ.
పోర్టబిలిటీ అంటే ఒక కస్టమర్ తన పంపిణీదారు సేవలతో అసంతృప్తి చెందితే ఇండియన్ ఆయిల్, HPC మరియు LPC పంపిణీదారు క్లస్టర్ లోని అతనికి/ఆమెకు ఇష్టమైన వేరే పంపిణీదారును ఎంపిక చేసుకోవచ్చు.
English to Hindi Transliterate