కుష్ఠు వ్యాధి
కుష్ఠువ్యాధి ఇతర అంటువ్యాధులవలె సూక్ష్మ క్రిమి ఇది మైకో బాక్టీరియాల్ ద్వారా సంక్రమించు ఒక అంటు వ్యాధి. 1873 వ సం.లోనే హన్ సన్ అను నార్వే శాస్త్రవేత్త ఈ వ్యాధి కారకమైన సూక్ష్మ జీవిని సూక్ష్మ దర్శనితో కనుగొన్నారు. ఈ వ్యాధి, వ్యాధిగ్రస్థుని నుండి గాలి ద్వారా, సన్నిహిత సాన్నిధ్యం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.