ఆరువేల ఆదర్శ పాఠశాలలు మండల స్థాయిలో ఏర్పాటు
విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను మన రాష్ట్రాలను కోరుతున్నాను. విద్య ఒక్కటే మన సమాజాన్ని విజయవంతంగా, సంపదతో నిర్మించగలదు. అదే విధముగా రాష్ట్రాలకు ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన ఆదాయ వనరులను పెంచుకోవచ్చు. మీరు తప్పనిసరిగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.