ENGLISH
हिंदी
मराठी
தமிழ்
বাংলা
অসমীয়া বাংলা बोड़ो डोगरी ગુજરાતી ಕನ್ನಡ كأشُر कोंकणी संथाली মনিপুরি नेपाली ଓରିୟା ਪੰਜਾਬੀ संस्कृत தமிழ் తెలుగు ردو
నమోదు
ప్రవేశించండి
వ్యవసాయం
ఆరోగ్యం
చదువు
సామాజిక సంక్షేమం
శక్తి
ఇ-గవర్నెన్స్
పథకాలు
ఆకాంక్ష జిల్లాలు
Register for Webinar
Popular Topics
ఉపాధ్యాయ వేదిక
ప్రజలకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. విద్యార్ధి ఏ చదువు తో నైతే ఎక్కువ సంపాదించగలుగుతాడో ఆ విద్య నే మనం ప్రోత్సహిస్తాం. అంతే కాని చదువుకున్న వారి శీలగుణాలు అభివృద్ధి చెందే విధానం గురించి ఆలోచించము.
అభ్యాస డొమైన్ల బ్లూమ్స్ వర్గీకరణ శాస్త్రము
అభ్యసనంలో ఒక రకము కన్నా ఎక్కువ కలవు. బెంజిమిన్ బ్లూమ్ అధ్యక్షతన (1956) కాలేజీల కమిటీ, విద్యాపరమైన మూడు డొమైన్ల కార్యకలాపాలని గుర్తించింది: గ్రహింపదగిన, మార్పు కలిగించేలా, సైకోమోటారు
సమ్మిళిత పాఠశాలలు
సమాజంలోని బాలబాలికలందరిలో ఒకే పాఠశాల విద్యను అందించాల్సి ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు మన పాఠశాలలలో కార్యరూపంలో కనిపించవు.అందుకే సమ్మిళిత విద్య అవసరం.
విజ్ఞాన శాస్త్రం - పాఠ్య ప్రణాళిక
విజ్ఞాన శాస్త్రం విద్యా విధానం లోనే ఓ ప్రాముఖ్య పాత్ర పోషిస్తుంది. సైన్సు-పాఠ్య ప్రణాళిక(విజ్ఞానశాస్త్రం) కి సంభందించిన విషయాలన్నీ ఈ విభాగంలో తెలుసుకోవచ్చును.
విజ్ఞానశాస్త్ర చరిత్రలో మైలురాళ్ళు
ఈనాడు విజ్ఞానశాస్త్రము యొక్క చరిత్ర అవధులు దాటినా వేళ... ఎంతో మంది మహనీయుల త్యాగఫలం కదా... మనం అనుభవిస్తున్నాము .... మన పూర్వికులు శాస్త్రనికి అందించిన కొన్ని ఆవిష్కరణలు.
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం
విద్యా విధానం లో మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం, పద్ధతులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి...
విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులు.
విద్యార్ధి అన్ని విషయాలలో సంపూర్ణ పరిజ్ఞానం పొందడానికి విద్యావిధానం లో భోధనా పద్దతులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. బోధనాపద్దతి విద్యార్ధి కేంద్రితమైతే మంచి ఫలితాలను మనం సాధించవచ్చు. వాటిలో కొన్ని పద్దతులు గురించినదే ఈ వివరణ
సింధూ నాగరికత
“ సింధులో వెలసినా ఓ నాటి స్వప్నమా... నా వారి ఘనతను నినదించు నాదమా .... చరణాలు తెగినట్టి పాటలా రాలావే... ఈ నేల పొరలలో చరితవై మిగిలావే..... హే దివ్య సింధు విశ్వజన బంధు నీ కీర్తి కౌముదులు పర్వుదిశలందు”
దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జ్యోతి పథకం
ఈ అంశం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జ్యోతి పథకం గురించి సమాచారాన్ని అందిస్తుంది.
English to Hindi Transliterate