ENGLISH
हिंदी
मराठी
தமிழ்
বাংলা
অসমীয়া বাংলা बोड़ो डोगरी ગુજરાતી ಕನ್ನಡ كأشُر कोंकणी संथाली মনিপুরি नेपाली ଓରିୟା ਪੰਜਾਬੀ संस्कृत தமிழ் తెలుగు ردو
నమోదు
ప్రవేశించండి
వ్యవసాయం
ఆరోగ్యం
చదువు
సామాజిక సంక్షేమం
శక్తి
ఇ-గవర్నెన్స్
పథకాలు
ఆకాంక్ష జిల్లాలు
Register for Webinar
Popular Topics
ఆయుష్
అయుష్ అనునది ఆయుర్వేదం, యోగ, యునాని, ప్రకృతి వైద్యం (నాచురోపతి), సిద్ధ, హోమియోపతిల కలయిక. ఇచ్చట అనేకనేక వ్యాదులకు అయుష్ కి సంబందించిన వైద్య విధానాలు, చికిత్స మొదలగు సూచనలు పొందుపరచదమైనది.
ఆయుష్ పరిశ్రమ వృద్ధి
2020లో ఆయుష్ పరిశ్రమ మార్కెట్ పరిమాణం $ 18.1 బిలియన్లు (ప్రస్తుత రూపాయి డాలర్ రేటు ప్రకారం) రూ 1,49,451 కోట్లు. 2014-15లో అయితే $ 2.85 బిలియన్ (ప్రస్తుత రూపాయి-డాలర్ రేటు ప్రకారం రూ 23,532 కోట్లు) (గోరయా మరియు వేద్) రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (RIS) కింద ఫోరమ్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ (FITM) ద్వారా ఆయుష్ సెక్టార్‌పై పరిశోధన నివేదిక ప్రకారం.
నేషనల్ ఆయుష్ మిషన్ (NAM)
నేషనల్ ఆయుష్ మిషన్ ప్రాథమిక లక్ష్యం ఆయుష్ వైద్య పద్ధతిని ప్రాచూర్యానికి తీసుకురావటం.
యాంటీ బయోటిక్స్ తో జాగ్రత్తలు
ఇప్పుడు -యాంటీ బయోటిక్స్ తో జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !.
రన్నింగ్ చేస్తే మరో మూడేళ్లు మీ సొంతం!
రన్నింగ్ చేస్తే మరో మూడేళ్లు మీ సొంతం!
సామాన్య యోగ విడనాక్రమము
ఏ పేజీ యోగా గురించి తెలిపితుంది.
యోగా వాలా కలేగా ప్రయోజనాలు
ఈ అంశం యోగా వాలా కలేగా ప్రయోజనాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ఆయుర్వేదం లో మనఆరోగ్యం
ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !.
హోమియోపతీ
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి, ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తూన్న ప్రజాదరణ, తద్వారా ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా లేదనడం అతిశయోక్తి కాదు.
జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ హెచ్ ఏ)
ఆయుష్మాన్ భారత్ పీఎం-జె పథకం కింద పనిచేస్తున్న ఆసుపత్రుల పనితీరు మదింపు చేసి గ్రేడింగ్ ఇవ్వడానికి నూతన విధానం ప్రవేశపెట్టిన జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ హెచ్ ఏ).
English to Hindi Transliterate