వికాస్ పీడియా పోర్టల్ లో కంటెంట్ కాంట్రిబ్యూటర్ గా నమోదు చేసుకొనే విధానం
మొదటగా http://te.vikaspedia.in కు వెళ్ళండి.
కుడి వైపు పై భాగం చివరలో ఉన్న నమోదు పత్రం ను క్లిక్ చెయ్యండి.
తరువాత విషయ రచన భాగస్వామిగా నమోదు చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్నBecome a Volunteer ను క్లిక్ చేయండి.
ఇక్కడ పూర్తిపేరు, ఇ-మెయిల్, చిరునామా తదితర వివరాలను నింపండి.
ఇక్కడ మీరు మీ పాస్ వర్డ్ ని ఏర్పాటు చేసుకోవలెను.
పాస్ వర్డ్ షరతులు:
మీ పాస్ వర్డ్ 8 అక్షరాలకు తక్కువ ఉండరాదు.
ఒక కాపిటల్ లెటర్ ఉండవలెను (A-Z).
ఒక స్మాల్ లెటర్ ఉండవలెను (a-z).
వీటిలో ఏదైనా ఒక ప్రత్యేక అక్షరం ఉండవలెను (@,$,#,%).
వీటిలో ఏదైనా ఒక అంకె ఉండవలెను (0-9).
తరువాత నైపుణ్యతా అంశం లో ఏవైనా 2 అంశాలను ఎంచుకోండి.
ఎరుపు రంగు గుర్తు గల అన్ని వివరాలు పూరించిన తరువాత నమోదు చేసుకోండి పై క్లిక్ చేయండి.
మీరు అన్ని వివరాలు సరయిన విధంగా ఇచ్చినచో మీ ఎకౌంటు విజయవంతంగా సెట్ చేయబడింది. ఇప్పుడు మీరు మీ పాస్ వర్డ్ తో లాగిన్ కావచ్చు, లాగిన్ అవ్వటానికి ఇక్కడ క్లిక్ చేయండి పై క్లిక్ చేయండి.
ఇక్కడ మీ ఇ-మెయిల్, పాస్ వర్డ్ మరియు డబ్బాలో ఉన్న అంకెలను ఎంటర్ చేసి లాగ్ ఇన్ ను క్లిక్ చేయండి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి