24 గంటల నొప్పి... అదే అపెండిక్స్... ఏ క్షణాన... తిప్పలు తెచ్చిపెడుతుందోనని ప్రతి ఒక్కరికీ భయమే. 'అపెండిసైటిస్' మన మనసుల్లో అంతటి భయాన్ని సృష్టించింది.
ఒత్తిడిలేని జీవితాన్ని ఊహించలేము. బహుశా, సాధారణ మనోవికాసానికి, అవసరమయ్యే ఒక దశ వరకు జీవితంలో మానసిక ఒత్తిడి విడదీయరాని అనుబంధాన్ని కలిగివుంటుంది,. అయితే, ఈ ఒత్తిడులు మరీ తీవ్రరూపాన్ని దాలిస్తే మాత్రం ఇది ఒక పెద్ద అసాధారణ మనోవ్యాధి.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది .
కొవిడ్-19 టీకాపై కీలక ప్రశ్నలు
ఇదేదో కాస్త వయసుపైబడ్డాక అంటే 35 సం|| దాటాక వచ్చే బాధ కదా, అప్పుడే చూసుకుందాం అని వదిలేయొద్దు. బాల్యంలోనే ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. బాల్యంనుంచే సరయిన పోషకాహరం (సరిపడా కాల్షియం ఉండేలా) అందేలా చూడాలి.
పరధ్యానంలో పడితే అసలు విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు. పని పక్కదారి పడుతుంది. రహదారి వదిలేసి పక్కదారులు పడితే ప్రమాదమే కదా!
దైనందిన జీవితంలో జీవ నైపుణ్యాలు సగటు స్ధాయికంటే తక్కువగా ఉండి అలాగే చెప్పుకోతగ్గ పరిమితులతో ఉండేదే బుధ్ది ( మానసిక ) మాంద్యం. ప్రత్యేకంగా ఇటువంటి పిల్లలు భావ వ్యక్తీకరణ, సాంఘిక మరియు విద్యాసంబంధిత అభ్యసన నైపుణ్యాలలో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు.
ఇప్పుడు --Broken heart Syndrome-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !.
నేటికాలంలో మధుమేహస్తుల సంఖ్య పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశముందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం యొక్క లక్షణాలని గుర్తిస్తే కొంతమేరకు ప్రమాదం తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఏప్రిల్ 7..వరల్డ్ హెల్త్ డే ...‘‘అవర్ ప్లానెట్.. అవర్ హెల్త్’’. మన ఆరోగ్యంతో పాటు ఈ భూ గ్రహాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే అనే విషయాన్ని గుర్తుచేయడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లక్ష్యం. రోజు రోజుకి ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కాలుష్య భూతాన్ని అడ్డు కోవడం, పారిశుధ్య లేమి, క్లైమేట్ చేంజ్ ప్రభావాన్ని ఎదుర్కోవడం ఇవన్నీ మన ఆరోగ్య రక్షణలో భాగమే. మెరుగైన ఆరోగ్య ప్రపంచం నిర్మాణ ధ్యేయంతో ప్రతీ ఏడాది స్పెషల్ థీమ్‌తో వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటాం.
మానసికపరమైన లేక ప్రవర్తనాపరమైన కలత /రుగ్మత అన్నది సంస్కారపరమైన విశ్వాసాలు, పద్ధతులు, నమ్మకాలు మరియు ఆదర్శాలకు విరుద్ధంగా ఉంటూ ఆలోచనా ధోరణిలో, ప్రవృత్తిలో, మానసిక వ్యవస్ధలో లేక ప్రవర్తనా సరళిలో సంభవించే గందరగోళ పరిస్ధితి ద్వారా తెలుపబడుతుంది.
ఇప్పుడు -మానసిక ఆరోగ్యం - అవగాహన,Mental health - Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి...
మనిషి ప్రశాంతమైన జీవనానికి మానసిక ఆరోగ్యం చాలా అవసరమైనది. నేటి సమాజంలో మనిషి తరచూ ఒత్తిడికి గురవుతున్నాడు, ఆ విధంగా ప్రశాంతతని కోల్పోయి మానసిక ఆందోళనకి గురవుతున్నాడు. ఇక్కడ మానసికంగా ఆరోగ్యంగా ఎలా సంసిద్ధులు కాగలరో తెలుసుకొనవచ్చు.
ఈ పేజి లో వివిధ మానసిక సంబంధ సమస్యలు మరియు వాటి పరిష్కారాలు అందుబాటులో ఉంటాయి.
మన శరీరానికి అవసరమైన అతిముఖ్యమైన ఖనిజం కాల్షియం. ఎముకల పటిష్టత, దంతముల ఆరోగ్యం కాల్షియంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా కండర సంకోచవ్యాకోచాలకి కాల్షియం అవసరం. కండరాల కదలికలపైనే అవయవ కదలికలు ఆధారపడి ఉన్నాయి.