ప్రోస్టేట్ గ్రంధి కేవలము పురుషుల శరీరములో లబిస్తుంది. ఈ గ్రంధి వయస్సు పెరిగిన కొలది ఆకారము కూడా పెరగడము ద్వారా మూత్రవిసర్జన సమయములో సమస్య ఎదురవుతుంది. ఇలాంటి సమస్య దాదాపుగా 60 సంవత్సరాలు లేదా ఆపైబడిన పురుషులలో వస్తుంది .
భారత దేశములో మరియు విశ్వ వ్యాప్తంగా సగటు వయస్సు బి.సి. వచ్చే మార్పుల కారణంగా బి. పి. ఎచ్ సమస్య గలవారి సంఖ్య కూడా వుద్ది చెందినది.
పురుషులలో సుప్రి ఆకారములో ప్రోస్టేట్ మూత్రాశయము క్రింద (Bladder Neck) అను భాగములో ఉంటుంది ఇది మూత్రనాళిక (Urethra) యొక్క ప్రారంభ భాగములోని నాలుగు దిక్కులా చుట్టుకొని ఉంటుంది. అంటే మూత్రాశయము నుండి వచ్చు మూత్రనాళిక యొక్క ప్రారంభ భాగము ప్రోస్టేట్ మద్యలోనుంచి వెళుతుంది .
వీర్యము తీసుకుపోయే నాళికలు ప్రోస్టేట్ నుండి ప్రయాణించి మూత్రనాళికలోని రెండు వైపులకు తెరుచుకోబడుతుంది. దీని కారణంగా ప్రోస్టేట్ గ్రంది పురుషులలో పునరుత్పత్తి వ్యవస్థ యొక్క ముఖ్యమైన అంగము B.P.H బినైన్ ప్రోఫ్రేట్ ట్రాసి (Benign Prostrate Hypertrophy) అంటె ?
బినైన్ ప్రోఫ్రేట్ అనగా వయస్సు పెరిగిన కొధి సామాన్య రూపములో ఉండే ప్రోస్టేట్, ఆకారములో వృద్ది కలుగుట. ఈ యొక్క బి. పి. ఎచ్ సమస్యలో సంక్రమణ క్యాన్సర్ లేదా వేరే కారణాల తో ప్రోస్టేట్ యొక్క సమస్య సంభందము ఉండదు
బి. పి. ఎచ్. కేవలము పురుషులకు సంక్రమించే వ్యాధి, దీని కారణంగా వయస్సు పెరిగే కొలది మూత్రములో సమస్యలు ఉంటాయి |
---|
బి పి హెచ్ లో మూత్రము యొక్క దార సన్నగా ఆవుతుంది మరియు రాత్రి సమయములో తరచుగా మూత్రమునకు వేల్లవలసి వస్తుంది. |
---|
లేదు. అలా జరగదు ప్రోస్టట్ గ్రంధి ఆకారము పెరిగిన కానీ పెద్ద వయస్సు ఉన్న అందరిలో బి పి హెచ్ యొక్క లక్షణాలు కనబడవు. ఏ పురుషునికైతే ટું) పి హెచ్ కారణము చేత సాదారణ సమస్య కలుగుతుందో వారికి చికిత్స అవసరము లేదు సామాన్యంగా 60 సంవత్సరాల కన్నా అధిక వయస్సు ఉన్న పురుషులకు 5 శాతం మందికే బి పి హెచ్ యొక్క చికిత్స అవసరము పడుతుంది
1. బిపి హెచ్ యొక్కనిర్ధారణ:
రోగి ద్వారా తెలిసుకొన్న సమస్యలలో బి పి హెచ్ లక్షణాలు ఉంటే ప్రోస్టట్ యొక్క నిర్ధారణ శస్త్ర చికిత్స ద్వారాచేయించాలి .
2. వేళ్లు ద్వారా ప్రోస్త్రట్ యొక్కనిర్ధారణ:
సర్జన్ లేదా యూరాలజిస్ట్ మల మార్గములో వేళ్లు పెట్టి ప్రోస్టట్ యొక్క నిర్ధారణ చేస్తారు. (DRE - Digital Rectal Examination) బి వి హెచ్ లో ప్రోస్టట్ యొక్క ఆకారము పెరుగుతుంది మరియు వేళ్ల తో చేసె పరీక్షలో ప్రోస్టట్ మెత్తటి రబ్బర్ వలె తగులుతుంది.
3. సోనోగ్రఫి ద్వారానిర్ధారణ:
బి పి హెచ్ యొక్క నిర్ధారణలో ఈ పరీక్ష చాలా ఉపయోగము పడటానికి గల కారణము ప్రోస్టట్ యొక్క ఆకారము పెరగడము ద్వారా మూత్రవిసర్జన తరవాత మూత్రాశయము లో మూత్రము ఉండిపోవుట, మూత్రాశయములో కలన ఉండటము, ఇంకా మూత్రవాహిని, కిడ్నీలలో వాపు ఉండటము లాంటి పరివర్తనలు సోనోగ్రఫితో కూడా కనుక్కోవచ్చు.
4. ప్రయోగశాల (ల్యాబ్)లో నిర్ధారణ:
ఈ యొక్క పరీక్షలో బి పి హెచ్ నిర్ధారణ మద్యలో చేయడము వీలుకాదు కానీ బి పి హెచ్లో ఎదురయ్యే సమస్యల యొక్క నిర్ధారణకై దీని ద్వారా సహాయము కలగవచ్చు. ఈ యొక్క పరీక్షలో బి పి హెచ్ నిర్ధారణ మధ్యలో చేయడము వీలుకాదు కానీ బి పి హెచ్ ఎదురయ్యే సమస్యల యొక్క నిర్ధారణకై దీని ద్వారా సహాయము కలగవచ్చును మూత్రపరీక్ష, మూత్రములో సంక్రమణ యొక్క నిర్ధారణ కొరకు మరియు రక్తములో క్రియాటినిన్ యొక్క నిర్ధారణ, కిడ్నీ యొక్క పనితత్వ విషయ సమాచారము ఇస్తుంది. ప్రోస్టట్ యొక్క సమస్య ప్రోస్టట్ క్యాన్సర్కు కారణం అవుతుందా లేదా అన్న విషయాని ఒక విశేషమైన రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారు.
5. ఇతర నిర్ధారణ పరీక్షలు
బి పి హెచ్ లాంటి లక్షణాలు ఉన్న ప్రత్యేక రోగిక్రి బి పి హెచ్ యొక్క సమస్యలు ఉండదు. రోగుల నిర్ధారణ కొరకు చాలా సార్లు ఉరోఫ్లోవ్మేట్రి, సైస్టోస్కోపీ మరియు యూరోగ్రాం లాంటి విశేషమైన పరీక్ష చేయబడుతుంది.
పెద్ద వయస్సు ఉన్న పురుషులలో మూత్రమునకు ఆటంకము కలగడానికి ముఖ్య కారణము బి పి హెచ్ |
---|
అవును. కానీ భారత దేశములో ప్రోస్టట్ లాంటి సమస్య తో బాధపడే రోగులకి ప్రోస్టట్ క్యాన్సర్ యొక్క సమస్య చాలా తక్కువగా ఎదురవుతుంది.
1. ప్రోస్త్రట్ క్యాన్సర్ యొక్క నిర్ధారణ:
ఈ యొక్క పరీక్షలో ప్రోస్టేట్ కనంగా రాయిలాగా లేదా గ్రంధి లాంటి అస్తవ్యస్థంగా అనిపిస్తే అది క్యాన్సర్ గా గుర్తించబడుతుంది. రక్త పరీక్ష ద్వారా పి.ఎస్ . ఏ యొక్క నిర్ధారణ రక్తములో పి.ఎస్ .ఏ యొక్క మోతాదు అధికముగా ఉంటే అది క్యాన్సర్కి సూచన.
2. ప్రోస్ట్రేట్ యొక్క బయోప్సి
విశేషమైన ప్రోస్టట్ సోనోగ్రఫి ప్రోబ్ సహాయముతో మల మార్గములో సూది పెట్టి ప్రోస్టట్ యొక్క బయోప్సి తీసుకోని హిస్టోపాథాలజీ పరీక్షలో ప్రోస్టట్ క్యాన్సర్ వచ్చే పూర్తి సమాచారము అందుతుంది.
ప్రోస్టెట్ వేళ్ళతో లేదా సోనోగ్రఫి ద్వారా నిర్ధారణ చేయు పద్ధతి బి పి హెచ్ నిర్ధారణ కొరకు చాలా ముఖ్యమైన నిర్ధారణ పరీక్ష |
---|
బిపి హెచ్ యొక్కచికిత్స ముఖ్యముగా రెండు బాగాలలో విభజించవచును.
1. మందుల ద్వారా చికిత్స
2. ప్రత్యేక విధనమైన చికిత్స
1. మందుల ద్వారా చికిత్స
ఏ రోగికైతే సూచించబడిన మందుల వలన సంతృప్తికరంగా ఉండధో వారికి ప్రత్యేకమైన చికిత్స అవసరము. క్రింద చూపించే సమస్యలను దుర్బిన్ ఆపరేషన్ లేదా ఇంకా ప్రత్యేకమైన పద్ధతి ద్వారా చికిత్స చేయడము అవసరము.
పి.ఎస్.ఏ అను రక్త పరీక్ష ద్వారా ప్రోస్టట్ క్యాన్సర్ యొక్క నిర్ధారణ తెలుస్తుంది. |
---|
ప్రత్యేకమైన చికిత్స:
మందుల వలన చికిత్స సంతృప్తికరంగా ఉండదో వారికి ప్రత్యేకమైన చికిత్స క్రింద వ్రాయబడినది.
బి పి హెచ్ రోగి యొక్క సమస్య ప్రస్తుత సమయములో అధికముగా మందులతో చికిత్స చేయవచ్చును. |
---|
దుర్జిన్ ద్వారా చికిత్స
టి.యు.అర్.పి (T.U.R.P-Trans Uretral Resection of Prostrate)
బి పి హెచ్లో మందుల ద్వార చికిత్స విఫలం అయితే టి.యు.ఆర్.పి చికిత్స విదానము అన్నింటికన్నా ప్రభలమైన పద్ధతి |
---|
2. ఆపరేషన్ ద్వారా చికిత్స
ప్రోస్టట్ గ్రంది చాలా పెద్దదిగా అయిపోతే మూత్రాశయములో ఉన్న కలన యొక్క ఆపరేషన్ చేయడము కూడా అవసరము. అప్పుడు యూరాలజిస్ట్ తన అనుభవసారంతో ఈ చికిత్స దుర్బిన్ సహాయముతో సమర్థవంతంగా చేయలేదు. ఇలాంటి రోగులకు ఆపరేషన్ యొక్క పద్ధతిలో చేయబడుతుంది. ఈ యొక్క ఆపరేషన్లో సామాన్యంగా కటి భాగము మరియు మూత్రాశయమును చీల్చి ప్రోస్టట్ గ్రంది బయటకు తొలగించబడుతుంది
బి పి హెచ్ రోగి యొక్క సమస్య ప్రస్తుత సమయములో అధికముగా మందులతో చికిత్స చేయవచ్చును |
---|
3. చికిత్స యొక్క అనేక పద్ధతులు:
బి పి హెచ్ యొక్క చికిత్సలో తక్కువ ప్రబలమైన పద్ధతులు క్రింద వ్రాయబడినది
టి.యు.ఆర్.పి ఆపరేషన్, మత్తుమందు ఇవ్వకుండా దుర్బిన్తో చేయబడుతుంది మరియు ఆస్పత్రిలో కొన్నిరోజులు ఉండవలసి వస్తుంది |
---|
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/26/2020