వైద్యశాలలు
కేజీహెచ్
కింగ్ జార్జి ఆసుపత్రి.. ఉత్తరాంధ్రా జిల్లాల ఆరోగ్య ప్రధాయినిగా గుర్తింపు పొందింది. బ్రిటీషు పాలకుల సమయంలో 30 పడకల ఆసుపత్రిగా ప్రారంభమై అంచెలంచెలుగా 1040 పడకల ఆసుపత్రిగా ఎదిగింది. 80 ఏళ్ల సుధీర్ఘ చర్రితను మూటగట్టుకున్న కేజీహెచ్.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ప్రజలకు విస్తారంగా వైద్య సేవలందిస్తోంది. ఉన్నత వైద్య సేవల కోసం ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఇక్కడికే తరలిస్తారు.
30 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆసుపత్రి పరిసరాలు విస్తరించి ఉన్నాయి. దీనికి అనుబంధంగా ఆంధ్ర వైద్య కళాశాల (ఎ.ఎం.సి) కూడా ఉంది. ఇది 1923లో ఉమ్మడిమద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పడింది. మొత్తం 30 విభాగాలు, 1040 పడకలు, పది ఆపరేషన్ థియేటర్లు, మరో అయిదు అత్యవసర విభాగాలు, ట్రామాకేర్ యూనిట్‌తో సహా పలు కీలక విభాగాలు ఇక్కడ ఉన్నాయి. 24గంటలూ పని చేసే రోగ నిర్ధరణ పరీక్షల కేంద్రం (ల్యాబొరేటరీ) సదుపాయం ఉంది. సిటీస్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరాలు, వెంటిలేటర్లు వంటి అత్యవసర విభాగాలతో పాటు ఇటీవలే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజక్టులు ఇక్కడ అమలవుతున్నాయి. కిడ్నీ రోగులకు పీపీపీ కింద డయాలసిస్ యూనిట్ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటైంది. వైద్యులు 400 మంది వరకు ఉన్నారు. వీరిలో ప్రొఫెసర్లు 100 మంది ఉంటారు. మిగతా వారంతా సహాయక, సహాయ ప్రొఫెసర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాల్గోతరగతి, నర్సులు, టెక్నీషియన్లు, ఇతర కేటగిరీల్లో మరో 1200 మంది సిబ్బంది ఇక్కడ సేవలందిస్తున్నారు.
- ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫోన్: 9849903060
- సి.ఎస్.ఆర్.ఎం.ఒ: 9849903961
- కేజీహెచ్ ల్యాండ్ లైన్ : 0891-2872160
- వైద్య కళాశాల ప్రిన్సిపాల్: 9849903050
- ప్రధాన ఆసుపత్రులుకేర్ ఆసుపత్రి: 0891 3041444
ఇతర ప్రధాన ఆసుపత్రులు:
కేర్ ఆసుపత్రి: విశాఖ కేర్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ట్రామాకేసుల కోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి అందుబాటులో ఉంది. కిడ్నీల మార్పిడి, గుండె శస్త్రచికిత్సలు, ఏంజియోగ్రామ్‌లు వంటి అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అమల్లో ఉంది.
అపోలో ఆసుపత్రి: ఇక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలు, గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేస్తున్నారు. సాధారణ వ్యాధులకు వైద్య సేవలందుతున్నాయి. ఆరోగ్యశ్రీ అమల్లో ఉంది. ప్రముఖ వైద్యులున్నారు.
సెవెన్‌హిల్స్ ఆసుపత్రి: మూడు వందల పడకలతో ఇది విస్తరించింది. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు, పిల్లలు, గుండెజబ్బులు, కిడ్నీలు, కేన్సర్ కారకాలకు సంబంధించిన స్పెషాల్టీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రోగ నిర్ధరణ కేంద్రం అనుబంధంగా ఉంది. ఆరోగ్యశ్రీ అమల్లో ఉంది.
ఇవి కాకుండా నగరంలో ఎన్.ఆర్.ఐ, సింహాద్రి, కనకదుర్గ, సాగరదుర్గ, విజేత, వెంకటరమణ, వంటి కీలకమైన ఆసుపత్రులున్నాయి.
- సెవిన్ హిల్స్: 0891 2708090
- అపోలో ఆసుపత్రి: 08912727272
- మణిపాల్ ఆసుపత్రి: 08912555577
జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల సమాచారం:
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - 76
- అర్బన్ హెల్త్ సెంటర్లు - 14
- చిన్న, మధ్య తరగతి ప్రభుత్వ ఆసుపత్రులు - 11
- బోధనాసుపత్రులు - 7
- చిన్న, మధ్య తరగతి ప్రైవేటు ఆసుపత్రులు - సుమారు 2వేలు
- కార్పొరేటు ఆసుపత్రులు - సుమారు 12
- నెట్ వర్క్ ఆసుపత్రులు - 24
- అంబులెన్స్ సర్వీసులు - 4
- మతాశిశు వైద్యశాలలు - 35
- ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు - 6
నర్సీపట్నంలో ఆసుపత్రులు:
- ప్రాంతీయ వంద పడకల ఆసుపత్రి : సూపరింటెండెంటు దొర : 8008553419
- డాక్టరు వైఎస్‌ఆర్ చిల్డ్రన్ అండ్ డెంటల్ ఆసుపత్రి : డాక్టరుపీఎస్‌వీ రాజశేఖర్, డాక్టరు పి. లక్ష్మీకాంత్: 224985 : 225412
- శ్రీ అరుణా నర్సింగ్ హోం, డాక్టరు తులసీరాంసింగ్: 204686
- శ్రీ లలితా నర్సింగ్ హోం, డాక్టరు ఎ. సూర్యనారాయణ, డాక్టరు ఎ. శ్రీదేవి: 235210
- శ్రీకృష్ణ సుమంత్ క్లినిక్, డాక్టరు వీఎన్‌జీ కృష్ణ: 236335
- శ్రీలక్ష్మి క్లినిక్ , డాక్టరు ఎం.డి.నాయుడు, డాక్టరు ఆర్ సుశీల :235475
- సుబా క్లినిక్, డాక్టరు వీవీ సుబ్బారావు, :236127
- శ్రీసాయి నర్సింగ్‌హోం, డాక్టరు సీవీఆర్ మారుతీ కృష్ణ, డాక్టరు ఎన్.వి. సుదాశారద : 236720
- కమలనర్సింగ్ హోం, డాక్టరు సి.ఎస్.కు మార్: 226282
- సాయి మెటర్నిటీ అండ్ ఐ ఆస్పిటల్ , డాక్టరు ఎం.వి.రమణ, డాక్టరు ఇందిరాదేవీ : 225373
- డాక్టరు రాజు, : 9866250590
- కృష్ణ గుప్తా చంటి పిల్లల ఆసుపత్రి, డాక్టరు ఎక్కల రామకృష్ణ: 236064
- కృష్ణ గుప్తా దంతవైద్యశాల, ఎక్కల శ్రీనివాస్: 236092
- ఆనంద్ నర్సింగ్‌హోం, డాక్టరు పెట్ల రామచంద్ర: 226202
- బాబా తల్లి పిల్ల ఆసుపత్రి: డాక్టరు కె.వి. సత్యనారాయణ, డాక్టరు నీలవేణిదేవీ : 224442
- శ్రీ వెంకటేశ్వర నర్సింగ్‌హోం, డాక్టరు అధికార గోపాలరావు :225469
- దృష్టి కంటి ఆసుపత్రి: డాక్టరు జె.నర్సింగరావు (పెదబొడ్డేపల్లి): 225582
- శ్రీ అమృత హోమియో, డాక్టరు జి. శ్రీనివాస్: 225491
- శ్రీనివాసక్లినిక్, డాక్టరు ఆర్.శ్రీనివాస్, ఆర్.శ్రీదేవీ : 224460
- మహతి నర్సింగ్‌హోం , డాక్టరు పి. నళినిప్రసాద్: 224131
- అమెరికన్ ఆసుపత్రి, డాక్టరు వెంకట్రావు, 236222
- తిరుమల నర్సింగ్‌హోం, డాక్టరు దొర: 236366
అనకాపల్లి
అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ 100 పడకలవైద్యాలయం ఉంది. వైద్యాలయంలోనే రక్తనిధిని ఏర్పాటుచేశారు. దీంతో పాటుగా వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసూతి వైద్యశాల ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు వైద్యశాలలు 64 ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో కార్పొరేట్‌స్థాయి ఆసుపత్రుల్లు లేవు. ప్రముఖ సర్జన్లతో ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స చేస్తున్నారు.
- ఎన్టీఆర్ వైద్యాలయం ఫోన్‌నెంబరు : 08924-223340
- ఎన్టీఆర్ వైద్యాలయం సూపరింటెండెంట్ డాక్టర్ శరత్‌చంద్ర : 8008553412
- రక్తనిధి కేంద్రం ఇన్‌ఛార్జ్ డాక్టర్ లలిత : 9848013467
- కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జ్ డాక్టర్ పి.శిరీషా : 9885878897
ప్రైవేటు ఆసుపత్రులు
- వివేకానంద ఆసుపత్రి, పూడిమడక రోడ్డు, డాక్టర్ కె.సత్యవతి అండ్ విష్ణుమూర్తి : 08924-223112
- రమ్యసాయి నర్సింగహోమ్ ఆర్టీసీ కాంప్లెక్స్, ఎదురుగా డాక్టర్ ఎం.వి.బెనర్జీ : 08924-222439
- డి.డి.నాయుడు ఆసుపత్రి, నర్సింగరావుపేట, డాక్టర్ డి.డి.నాయుడు : 08924 - 223261
- విక్రమ్ ఆసుపత్రి, సత్యసాయి బాబా టెంపులు రోడ్డు డాక్టర్ జి.వి.ఎస్.రావు : 08924 -226026
- శ్రీనివాసా చిల్డ్రన్ ఆసుపత్రి, బారువారివీధి, డాక్టర్ ఎం.ఉమామహేశ్వరరావు : 08924 -224234
- కళ్యాణి నర్సింగ్ హోమ్ పూడిమడక రోడ్డు డాక్టర్ కె.వి.ఎ.నారాయణరావు : 08924-222989
- కె.ఎం.జె.అప్పారావు ఆసుపత్రి, నిదానందొడ్డి, డాక్టర్ కె.ఎం.జె.అప్పారావు : 08924-223193
చోడవరం
- పీహెచ్‌సీ కేంద్రం - వైధ్యాధికారి - ఫోన్ నెంబరు
- గవరవరం - రాజేష్‌వర్మ - 9849773299
- వడ్డాది - సీహెచ్‌వి నాగేశ్వరరావు- 9440528521
- బుచ్చెయ్యపేట - రమాకాంత్ - 9949494415
- తురకలపూడి - అరుణ్‌కుమార్జా -
- రావికతమం - వాణీఅనురాధా - 08943-226176
- కొత్తకోట - రమేష్‌నాయుడు - 991663621
- రోలుగుంట - కెవిఎస్ శేషారావు - 9676671023
104 సర్వీసులు
- చోడవరం కేంద్రంగా 104 సర్వీసులు వాహనాలు నాలుగు తిరుగుతున్నాయి. చోడవరం, కోటపాడు, దేవరాపల్లి, మాడుగుల, చీడికాడ, రావికమతం మండలాల్లో వైద్య సేవలు అందిస్తున్నాయి. ఫోన్ నెంబర్ : 9866110071
గాజువాక
- గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రధాన ఆస్పత్రులు
- ఉక్కు జనరల్ ఆస్పత్రి
- బీహెచ్‌పీవీ ఆస్పత్రి
- వడ్లపూడి, గాజువాక, పెదగంట్యాడ పీహెచ్‌సీ
- అగనంపూడి సీహెచ్‌సీ
- గాజువాక, పెదగంట్యాడ ఈఎస్‌ఐ డిస్పెన్సరీ
- ఉక్కు డిస్పెన్సరీ
అగనంపూడి సీహెచ్‌సీ
- 50 పడకల ఆసుపత్రి ఇటీవల 20 పడకలు పెంచారు.
- అన్ని విభాగాలకు 8 మంది వైద్యులున్నారు.
- కొరత: సర్జన్‌లు, ఆర్థోపెడిక్ విభాగానికి వైద్యులు కొరత ఉన్నారు.
- రోగులసంఖ్య: రోజుకు 200 మంది అవుట్, 30 మంది ఇన్‌పేషెంట్‌లుంటున్నారు.
- బడ్జెట్: 3 నెలలకు (క్వార్టర్లీ) లక్షా అరవై వేల రూపాయలు మందులు ఇస్తారు.
- పెదగంట్యాడ, గాజువాక మండలాలు శివారు ప్రాంతాల ప్రజలు వైద్య సేవలు వినియోగించుకుంటున్నారు.
కణితి పీహెచ్‌సీ
- 74,940 మంది జనాభా, 48 గ్రామాలకు వైద్యసేవలు అందజేస్తున్నారు.
- ఇద్దరు వైద్యులు, 13 మంది ఎ.ఎన్.ఎం.లు, 2 ఏంపీహెచ్‌వోలు, 2 ఫార్మాసిస్ట్‌లు, 1 గుమస్తా, కంప్యూటర్ ఆపరేటర్, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు.
- 3 నెలలకు (క్వార్టర్లీ) లక్షా 25 వేల రూపాయల బడ్జెట్ మందులకు అందజేస్తున్నారు.
గాజువాక పీహెచ్‌సీ
- సుమారు లక్షా నలభై వేల మంది జనాభా, 80 గ్రామాల ప్రజలు వినియోగించుకుంటున్నారు. రోజుకు 200 మంది రోగులు సేవలు పొందుతున్నారు. నెలకు 100 మందికి కుటుంబ యంత్రణ ఆపరేషన్‌లు లక్ష్యంగా నిర్ణయించారు. సిబ్బందికొరత ఎక్కువగా ఉంది. 3 నెలలకు లక్షా 25 వేల రూపాయల బడ్జెట్ అందజేస్తున్నారు.
పెదగంట్యాడ పీహెచ్‌సీ
- సుమారు 50 వేల మంది జనాభా 30 గ్రామాల ప్రజలు ఈ పీహెచ్‌సీ నుంచి వైద్య సేవలు పొందుతున్నారు. ఇద్దరు డాక్టర్‌లు, 11 మంది సిబ్బంది ఉన్నారు. రోజుకు 150 మంది రోగులు సేవలు పొందుతున్నారు. 3 నెలలకు రూ.40 వేల బడ్జెట్ ఇస్తారు.
పట్టణ ఆరోగ్య కేంద్రం
- 13 మురికివాడల ప్రజల వైద్యసేవలకు అయిదేళ్లు బడ్జెట్ ఇస్తారు. ఇక్కడి గ్రామాల్లో తిరిగి వైద్యసేవలు అందజేయాలి. ఆరోగ్య కేంద్రంలోనూ సేవలందిస్తారు. ఒక డాక్టర్, అయిదుగురు సిబ్బంది పని చేస్తున్నారు.
- పీహెచ్‌సీ-వైద్యాధికారుల ఫోన్‌నెంబర్లు
- గాజువాక పీహెచ్‌సీ: 0891-2516033
- వైద్యాధికారి దేవి: 98482 17752
- పెదగంట్యాడ డిస్పెన్సరీ: 98856 75927
- అగనంపూడి సీహెచ్‌సీ సూపరింటెండెంట్ : 80085 53418
ప్రైవేటు ఆసుపత్రులు
- సుజాతా హాస్పిటల్:6577115
- ఆర్కే ఆసుపత్రి: 2517785
- పద్మజా ఆసుపత్రి: 2515648
- సింహగిరి ఆసుపత్రి: 2516949
- శ్రీరామ ఆసుపత్రి: 2516201
- అశ్వీనీ ఆసుపత్రి: 2515171
- గౌతమీ ఆసుపత్రి: 92913 14773
- శుశ్రుత హాస్పిటల్ :2517167
- ఎస్‌జే ఆసుపత్రి: 2762966
- సిటీ హాస్పిటల్: 2545017
- లత ఆసుపత్రి: 2511351
- సంధ్యశ్రీ నర్సింగ్‌హోం: 2517785
- జానకీ నర్సింగ్ హోం: 2517178
- శ్రీకృష్ణ ఆర్ధోపెడిక్ క్లీనిక్: 2513108
- పూజిత మల్టీస్పెష్టాల్టీ ఆసుపత్రి: 2757674
- అమృత నర్సింగ్‌హోం: 2517345
- అమృత నర్సింగ్ హోమ్ 2517345
- లత హాస్పిటల్ 2511351
- ఆర్.కె.ఆసుపత్రి 2517299
- సింహగిరి ఆసుపత్రి 2516959
మాడుగులలో..
- మాడుగుల మండలంలో మూడు ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
- కెజెపురం పీహెచ్‌సీలో డాక్టరు సత్యనారాయణ (9866369012)
- మాడుగుల 30 పడకల ఆసుపత్రి డాక్టర్ శంకరరావు (9705298960)
- కింతలి ప్రభుత్వాసుపత్రిడాక్టర్ శోభారాణి
- ప్రవేటు ఆసుపత్రులు సెంట్ ఏన్స్ ఆసుపత్రి డాక్టర్ త్రినాధ్ (9652274175)
- శ్రీనివాస క్లీనిక్ డాక్టర్ శ్రీనివాసరావు (9885159459)
- చీడికాడ * చీడికాడ పీహెచ్‌సీ డాక్టర్ చంద్రకళ (9010012238)
- దేవరాపల్లి వేచలం పీహెచ్‌సీ డాక్టర్ రవీంద్ర (9848658670)
- దేవరాపల్లి పీహెచ్‌సీ డాక్టర్ విజయలక్ష్మి (9440331337)
- కె.కోటపాడు చౌడువాడ పి.సుజాత (9441207504)
- లంకవానిపాలెం డాక్టర్ పి.రామారావు (9440584312)
- కె.కోటపాడు 30 పడకల ఆసుపత్రి డాక్టర్ ప్రియదర్శిణి వైద్య విధాన పరిషత్ (08934 241041)
- ఎం.కోడూరు హోమియో ఆసుపత్రి, తిరుపతి ఆసుపత్రి (ప్రవేట్) (08934 241006)
నర్సీపట్నం
- నర్సీపట్నంలో వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఉంది. దీని సూపరింటెండెంట్ దొర. ఫోన్ నెంబరు: 8008553419
- వేములపూడిలో పీహెచ్‌సీ ఉంది. దీని వైద్యాధికారి డాక్టరు లక్ష్మణరావు - 9989721903
గొలుగొండలో..
- ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) - 2
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గొలుగొండ వైద్యాధికారి బోళెం పద్మావతి, ఫోన్ నెంబరు: 9440316453
- కె.డి.పేట ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కనకదుర్గ - 9440182645
- మాకవరపాలెంలో ప్రభుత్వ వైద్యశాల - 1, సబ్ సెంటర్లు - 11 ఉన్నాయి. వైద్యుల ఫోన్ నెంబర్లు: ఎస్తేరురాణి, రవికుమార్ - 9440137523
- నాతవరం మండలంలో 27 పంచాయతీలు. నాతవరంలో ఒక ఆరోగ్య కేంద్రం ఉంది. వైద్యాధికారి పేరు శీతల్‌వర్మ, ఫోన్ నెంబరు: 9490264767
పాడేరులో..
పాడేరు మండలంలో మినుములూరు, ఈదులపాలెం గ్రామాల్లో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జి.మాడుగుల మండలం కేంద్రంలో, గెమ్మెలి గ్రామాల్లో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. చింతపల్లి మండలంలో లోతుగెడ్డ, తాజంగి, లంబసింగి, కోరుకొండ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జికేవీధి మండలంలో జీకేవీధి, పెదవలస, సప్పర్ల, ధారకొండ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం, యు.చీడిపాలెం, డౌనూరు, కేడీపేట, కంఠారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. * పాడేరులో సెయింట్ ఆన్స్ ఆసుపత్రి, సుధాకర్ ఆసుపత్రి, మరో నాలుగు ఆర్‌ఎంపీ వైద్యుల క్లినిక్‌లు ఉన్నాయి.
- పాడేరు, చింతపల్లి సీహెచ్‌సీల్లో రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి.
- అన్ని సీహెచ్‌సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అంబులెన్స్ వాహనాలు ఉన్నాయి. అవి కాకుండా అన్ని మండలాల్లో 108 సేవలు అందుబాటులో ఉన్నాయి.
- 104 సర్వీసులు-3 పాడేరు, చింతపల్లి, కొయ్యూరు
పెందుర్తిలో..
- పెందుర్తిలో 1, సబ్బవరం మండలంలో సబ్బవరం, గుల్లేపల్లి, పరవాడ మండలంలో పరవాడ, వాడచీపురుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
- పెందుర్తి ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ జీవన్ ఫోన్: 9849112471
ప్రైవేటు ఆసుపత్రులు
- శ్రీనివాసా ఆసుపత్రి (పెందుర్తి)
- తిరుమల ఆసుపత్రి (పెందుర్తి)
- అఖిలేశ్వరి ఆసుపత్రి (పెందుర్తి)
- త్రివేణి నర్సింగ్‌హోం (పెందుర్తి) ఫోన్: 9885154475
రక్తనిధికేంద్రాలు
- విశాఖ బ్లడ్ బ్యాంకు(పాతగాజువాక కృష్ణా ఆర్కేడ్) 0891-6619444
- చిరంజీవి వాలంటరీ రక్తనిధి కేంద్రం: 0891-2754787
- అపోలో రక్తనిధి కేంద్రం: 0891-2722922
- సెవెన్ హిల్స్ రక్తనిధి కేంద్రం: 0891-2708090
- విశాఖ వాలంటరీ రక్తనిధి కేంద్రం: 0891-2531553
- సిటీస్ రక్తనిధి కేంద్రం: 0891-2754380
- ఏఎస్ రాజ వాలంటరీ రక్తనిధి కేంద్రం: 0891-2543436
అనకాపల్లి
- ఎన్టీఆర్ వైద్యాలయం, అనకాపల్లి: 223340
- రక్తనిధి రక్తనిధి కేంద్రం అరకులోయ - 8978361978
- విశాఖ రక్తనిధి కేంద్రం (పాతగాజువాక కృష్ణా ఆర్కేడ్) 6619444
ఫార్మాస్యూటికల్స్
- బాలాజీ మెడికల్స్ (పెదగంట్యాడ) 2589045
- బాలాజీ సాయి మెడికల్స్ (గాంధీగ్రాం)
- భారతి మెడికల్స్ (శ్రీహరిపురం) 2577727
- బుజ్జీ మెడికల్స్ (శ్రీహరిపురం) 2577257
- చైతన్య మెడికల్స్ (కూర్మన్నపాలెం) 2587455
- గీతా మెడికల్స్ (గాజువాక) 2570262
- జ్యోతి మెడికల్స్ (పెదగంట్యాడ) 2744255
- లక్ష్మీ మెడికల్స్ (కొత్తగాజువాక) 2761739
- మహేష్ మెడికల్స్ (గాజువాక) 2744828
- మిలీనియం మెడికల్స్ (గాజువాక) 2746990
- రాజా మెడికల్స్ (గాజువాక) 25582496
- ప్రవీణ్ మెడికల్స్ (నాతయ్యపాలెం) 2743383
- రత్నా మెడికల్స్ (పెదగంట్యాడ) 2750192
- ఆర్.కె. మెడికల్స్ (మెయిన్‌రోడ్డు) 2756212
- ఆర్.ఆర్.మెడికల్స్ (కొత్తగాజువాక) 2743473
- మణికంఠ మెడికల్స్ (పాతగాజువాక) 2761742
- సాయి మెడికల్స్ (అక్కిరెడ్డిపాలెం) 25528334
- సాయి మెడికల్స్ ( కొత్తగాజువాక) 25584409
- సతీష్ మెడికల్స్ (కణితిరోడ్డు) 2570022
- సాయి మెడికల్స్ (చినగంట్యాడ) 2744317
- ఎస్.ఎం. మెడికల్స్ (చినగంట్యాడ) 2516395
- శ్రీలక్ష్మీ శ్రీనివాస మెడికల్స్ (కొత్తగాజువాక) 2517314
- శ్రీనివాస మెడికల్స్(పరవాడ): 9989591673
- భాగ్యశ్రీ మెడికల్స్(సినిమాహాల్‌కూడలి): 247368
- శివసాయి మెడికల్స్(దేశపాత్రునిపాలెం): 9866139007
- లక్ష్మి మెడికల్స్ (సినిమాహాల్): 9440372473
- ఎస్.ఎస్. హాస్పిటల్( సినిమాహాల్): 9440372473
- శ్రీసాయిమెడికల్స్( సినిమాహాల్ కూడలి): 98490 79711
- సత్యసాయి మెడికల్స్(లంకెలపాలెం): 9247451238
- సత్యసాయి మెడికల్ అండ్ జనరల్స్ : 9885061535
- సంతోష్ మెడికల్స్ వేపగుంట : 9885702380
- సాయిదుర్గామెడికల్స్ వేపగుంట : 9848294445
- సాయిరాం మెడికల్స్ వేపగుంట : 2521688
- పాణి మెడికల్స్, వేపగుంట : 9885571721
- శ్రీసాయిరాం మెడికల్స్, ప్రహ్లాదపురం : 9989747704
- పెందుర్తి మెడికల్ షాపులు:
- వెంకట నర్సింహ మెడికల్ స్టోర్ (పెందుర్తి) ఫోన్: 9247608356
- అరుణా మెడికల్‌స్టోర్ (పెందుర్తి), ఫోన్: 9291856632
- చందు మెడికల్ స్టోర్ (పెందుర్తి), ఫోన్: 0891-2764614
- లక్ష్మీప్రియ మెడికల్ స్టోర్ (పెందుర్తి), సుప్రభాత మెడికల్‌స్టోర్ (పెందుర్తి)
అంబులెన్స్
- పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండల కేంద్రాల్లో 108 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి.
- మండలాల వారీగా 104 సర్వీసులు ఉన్నాయి.
పాయకరావుపేటలో..
- పాయకరావుపేట: పాయకరావుపేట పి.హెచ్.సి. (వైద్యాధికారి నాగనరేంద్ర- 9441662928
- శ్రీరాంపురం పి.హెచ్.సి.- పి.కోటేశ్వరరావు(9848147434)
- నక్కపల్లి: నక్కపల్లిలో 30 పడకల ఆసుపత్రి- వైద్యాధికారి రాంబాబు(8977729235)
- ఎస్.రాయవరం: పెనుగొల్లు పి.హెచ్.సి.(9247166779)
- సర్వసిద్ది పి.హెచ్.సి.: 9848830434 వైద్యాధికారి
- కోటవురట్ల: 30 పడకల ఆసుపత్రి-వైద్యాధికారి సాంబమూర్తి
- పాయకరావుపేట: లీల నర్సింగ్ హోమ్(08854254797)
- , సుభ్రమణ్యంనర్సింగ్‌హోమ్(08854254404)
- కళ్యాణి క్లినిక్-08854253914
- కిరణ్ కంటి ఆసుపత్రి-08854256967
- విశాఖ తూర్పులో..ఆసుపత్రులు
- సన్ మెడికల్ సిస్టమ్స్ (సీబీఎం): 2704219, 2533015
- లతా ఆసుపత్రి: 2755303, 2511351
- సెవెన్‌హిల్స్: 2708090
- అపోలో (పందిమెట్ట): 2529618, 2727272
- కేర్ (రామ్‌నగర్): 2714014, 2522666
- లాజరస్(పందిమెట్ట): 2780780, 2784784
- ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి (హనుమంతవాక)-9849031689
- మలేరియా విభాగం(మద్దిలపాలెం) అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు -94408 03572
- ఏ.ఎన్.బీచ్ హాస్పటల్(బీచ్‌రోడ్డు)-2525617
- నేచర్ క్యూర్ సెంటర్-2719696, 2719797
- సత్య యాడ్ లైఫ్- 2509558
- ఆయుర్ సుఖ- 2536963,2536946
- మానసిక ఆసుపత్రి(పెదవాల్తేరు)-2554918
- టీబీ ఆసుపత్రి(పెదవాల్తేరు)-2552525
- ఇ.ఎన్.టి హాస్పటల్(పెదవాల్తేరు)-2526833
- విశాఖ కంటి ఆసుపత్రి(పెదవాల్తేరు)-2566383
- జీవీఎంసీ ఆరోగ్యకేంద్రం(ఆరిలోవ)
- విమ్స్(హనుమంతువాక)-నిర్మాణంలోఉంది
- జిల్లా క్షయ నివారణ కేంద్రం- 98499 02296
విశాఖ ఉత్తరంలో..
- నియోజకవర్గ పరిధిలో పాతరేసపువానిపాలెం, విద్యుత్తునగర్ (అక్కయ్యపాలెం), తాటిచెట్లపాలెం, ఆర్‌పిపేట, కప్పరాడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
- రేసపువానిపాలెంలో ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి ఉంది.
- సాలగ్రామపురంలో పోర్టు గోల్డెన్ జూబ్లీఆసుపత్రి, రైల్వేన్యూకాలనీలో రైల్వే ఆరోగ్య కేంద్రం ఉన్నాయి.
- ఇఎస్‌ఐ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆసుపత్రి, మురళీనగర్
- ఆదిత్య నర్సింగ్ హోం
ప్రైవేటు ఆసుపత్రులు
- కంచరపాలెం- దుర్గానర్సింగ్ హోమ్: 0891 2558037
- కంచరపాలెం- దీప్తి నర్సింగ్‌హోమ్ 0891 2591394
- కంచరపాలెం- పవన్ నర్సింగ్ హోమ్ 986612006
- కంచరపాలెం- కోటగిరి ఆసుపత్రి 0891 2532012
- కంచరపాలెం- సూర్య క్లినిక్: 9703100938
- కంచరపాలెం- శ్రీచక్ర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి 0891 6450607
- రాజేంద్రనగర్- అపూర్వ ఆసుపత్రి - 2701258, 2747436
- సీతమ్మధార - నిఖిత ఆసుపత్రి
- సీతమ్మధార- ఏఎంజీ ఆసుపత్రి
- తాటిచెట్లపాలెం- రవిచంద్ర ఆర్థో కేర్
- అక్కయ్యపాలెం - శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి 2784299
- సంగం ఆఫీసు - వివేకానంద ఆసుపత్రి - 2748353
- రామకృష్ణనగర్ - వివేకానంద ఆసుపత్రి - 2574654
- 80 అడుగుల రోడ్డు - శ్రీ కృష్ణ ఆసుపత్రి - 2768889
విశాఖపట్నం
- కేజీహెచ్ : 0891 2564891
- అపోలో ఆసుపత్రి : 0891 2727272
- అపూర్వ ఆసుపత్రి : 0891 2701258
- మానసిక ఆరోగ్య చికిత్స కేంద్రం : 0891 2754918
- రైల్వే ఆసుపత్రి : 0891 2746277
- సెవెన్‌హిల్స్ ఆసుపత్రి : 2708090
- విక్టోరియా ఆసుపత్రి : 2562637
- వెటర్నరీ అసుపత్రి : 2706679
- అమృత నర్సింగ్ హోమ్ 2517345
- లత హాస్పిటల్ 2511351
- ఆర్.కె.ఆసుపత్రి 2517299
- సింహగిరి ఆసుపత్రి 2516959
- శ్రీ సాయి నర్సింగ్ హోం, నర్సీపట్నం. 9849581595
- అమెరికన్ హస్పిటల్, నర్సీపట్నం. 9490744577
- అపోలో ల్యాబరేటరీస్, అనకాపల్లి. 93463 11959
- వర్తకసంఘం ప్రసూతి ఆస్పత్రి, అనకాపల్లి. 95735 74198
- సన్ మెడికల్స్, అనకాపల్లి. 99598 54529
- ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి, అనకాపల్లి. 08924- 223340, డ్రైవరు: 9440 633 991
పశువైద్యశాలలు
- జిల్లాలో మొత్తం 163 పశువైద్య శాలలు ఉన్నాయి. ఇందులో వెట్నరీ డిస్పెన్సరీలు 81, గ్రామీణ పశువైద్య శాలలు 82
- అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ వెట్నరీ ఆసుపత్రులు 16 ఉన్నాయి.
- మొత్తం 97 మంది పశువైద్యులు అవసరం ఉంది. ప్రస్తుతం 80 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 17 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
- 177 మంది పారామెట్నరీ సిబ్బంది ఎలాట్‌మెంట్. 56 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
- కార్యాలయ సిబ్బంది 43 పోస్టులు, 19 ఖాళీలు ఉన్నాయి.
- అటెండర్లు, డ్రైవర్లు మొత్తం 227 పోస్టులు. 49 ఖాళీలు ఉన్నాయి. ఇందులో అవుట్ సోర్సింగ్‌లో 43 మందిని తీసుకున్నారు.
- జిల్లాలో 180 మంది గోపాలమిత్రలు ఉన్నారు.
- ఒక జేడీ కార్యాలయం, రెండు డివిజనల్ కార్యాలయాలు, సీమ పందుల పెంపకం కేంద్ర, వీర్య సేకరణ కేంద్రం 1, వీర్యకణ పరీక్షల కేంద్రం 1 ఉన్నాయి.
- పశుసంవర్థక శాఖ వైద్యులకు, పాలప్రగతి కేంద్రాల సిబ్బంది, గోపాలమిత్ర, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే పశు అభివృద్ధి కార్యక్రమాలకు, ఉత్తరాంధ్ర జిల్లాల పాడి రౖతులకు విశాఖలో ఒక శిక్షణ కేంద్రం ఉంది.
- ఒకటి పశురోగ నిర్ణయశాల ఉంది.
- జెడి కార్యాలయం నెంబరు: 0891-2551483
- పశువైద్యుల నెంబర్లు: 8790996712, 8790996713
- డీడీ నెంబరు: 9989932828
డయాగ్నస్టిక్ కేంద్రాలు
- శ్రీనివాస 9866868764
- ఎం.ఆర్. 0891 6462374
- దుర్గా 9849175897
- కల్యాణి 0891 2711127
- అరకులోయ ఆరోగ్య కేంద్రాలు
- అరకులోయ ఏరియా వైద్య కేంద్రం, త్రినాథరావు, 9866029038
- గన్నెల ప్రాథమిక వైద్య కేంద్రం: 08936లూ208271
విశాఖ
- విజయ డయాగ్నస్టిక్ సెంటర్ - 0891 2724455
- డాక్టర్స్ డయాగ్నస్టిక్ కేంద్రం - 0891 2514040
- అపోలో డయాగ్నస్టిక్ కేంద్రం - 0891 2722922
- సెవెన్ హిల్స్ డయాగ్నస్టిక్ కేంద్రం - 0891 2708090
- హెల్త్‌కేర్ డయాగ్నస్టిక్ కేంద్రం - 0891 2511884
- సిటీ డయాగ్నస్టిక్ కేంద్రం - 0891 2531101
- శ్రీసాయి డయాగ్నిస్టిస్: 99854 92778
ఆధారము: ఈనాడు