వైద్యశాలలు వైద్య, ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ కింద ఒంగోలులోని జిల్లా ప్రధాన కేంద్రంలో రిమ్స్‌తోపాటు మూడు ఏరియా వైద్యశాలలు, ఆరు కమ్యూనిటీ వైద్యశాలలు, ఎనిమిది ప్రభుత్వ డిస్పెన్సరీలు, 74 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 540 ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. వీటితోపాటు ఒంగోలు రిమ్స్‌కు అనుబంధంగా కుష్టు వ్యాధి నివారణకు 20 పడకల వార్డు పనిచేస్తోంది. ఇవికాక చీరాల, పెద్దదోర్నాలలో రెండు సంచార వైద్యశాలలు పనిచేస్తున్నాయి. మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఇటీవల క్లస్టర్ వ్యవస్థను రూపొందించారు. జిల్లాలో 18 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టరుకు డిప్యూటీ సివిల్‌సర్జన్ స్థాయి అధికారిని నియమించారు. 24 గంటలు సేవలు అందించడానికి 18 క్లస్టర్ల పరిధిలో రెఫరల్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో 17 ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాగా 13 ఉపకేంద్రాలకు భవనాలు నిర్మించారు. వర్షాకాలంలో ప్రధానంగా మలేరియా, మెదడువాపు, గన్యా, డెంగీ లాంటి వ్యాధులు వేధిస్తున్నాయి. ఒంగోలు రిమ్స్ అత్యవసర విభాగం ఫోన్ నెంబర్లు 08592-233270 రిమ్స్ డైరెక్టర్ 9985137576 ఒంగోలులో ప్రైవేటు వైద్యశాలలు వెంకటరమణ హాస్పిటల్ - 08592-282623 సంఘమిత్ర హాస్పిటల్ - 08592-234599 దుర్గ ఆస్పత్రి - 08592-282869 కిరణ్‌న్యూరో సర్జన్ హాస్పిటల్ - 08592-283222 వాత్సల్య హాస్పిటల్ - 9849063217 ప్రసాద్ ఆస్పత్రి - 08592-232002 మైత్రి హాస్పిటల్ - 08592-233256 జిల్లాలో వైద్యశాలలు వెంకటేశ్వర క్లినిక్, మెయిన్‌బజార్, మార్కాపురం, 08596-223066 శ్రావణి ప్రయివేటు వైద్యశాల, కళాశాల రోడ్డు, మార్కాపురం, 08596-222550 శాంతి క్లినిక్, కళాశాల రోడ్డు, మార్కాపురం, 08596-222222 శివకుమారి వైద్యశాల, కంభం రోడ్డు, మార్కాపురం, 08596-222316 నాదెళ్ళ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల, నెహ్రూబజార్, మార్కాపురం, 08596-224543 నోబుల్ హాస్పటల్, కంభంరోడ్డు, మార్కాపురం, 08596-222313 సుధాకర్ వైద్యశాల, కంభంరోడ్డు, మార్కాపురం, 08596-222353 మధు చిన్నపిల్లల వైద్యశాల, కంభంరోడ్డు, మార్కాపురం, 08596-226461 కమ్యూనిటీ వైద్యశాల, కనిగిరి- 9440758657 గురవాజీపేట పీహెచ్‌సీ- 9440823606ఏ షిరిడీసాయిబాబా ఆస్పత్రి, కనిగిరి- 9440925185 సుగుణావతమ్మ క్లినిక్, కనిగిరి-9440252053 తిరుపతి కంటివైద్యశాల, కనిగిరి - 9440787897 వెంకటేశ్వర వైద్యశాల, కనిగిరి -9440758657 రామానాయుడు వైద్యశాల చైతన్య ఆస్పత్రి, పామూరు- 08490246217 అశ్వని ఆస్పత్రి, పామూరు - 9441173327 ప్రజావైద్యశాల, పామూరు- 9440413989 ఎస్‌విఎస్ ప్రశాంతి వైద్యశాల -పామూరు- 9963661738 వెంకటేశ్వరా డయాగ్నస్టిక్స్- దర్శి 9494022475 చందమామ డయాగ్నస్టిక్స్- దర్శి 9848206653 ప్రజా వైద్యశాల దర్శి: 9441173630 ఝాన్సీ నర్సింగ్‌హోమ్, దర్శి: 08407-254515 ఎస్.ఎస్.ఆర్ నర్సింగ్‌హోమ్, దర్శి: 254444 సంతోష్ నర్సింగ్‌హోమ్, దర్శి: 253530 తిరుమల నర్సింగ్ హోమ్, దర్శి- 253403 అమ్మ నర్సింగ్ హోమ్, దర్శి- 253931 దర్శి ప్రభుత్వాసుపత్రి - 9966893688, వైద్యశాల, మోదేపల్లి- - 99638 44938 వైద్యశాల, కొరిశపాడు- 98487 83848 వైద్యశాల, సంతమాగులూరు- 9000 920138 సామాజిక ఆరోగ్యకేంద్రం, అద్దంకి- 98486 88911 నవోదయ నర్సింగ్‌హోమ్ - అద్దంకి - 08593 223344 కందుకూరు ప్రాంతీయ వైద్యశాల: 08598 221109 ఉప్పుటూరి కంటి వైద్యశాల, కందుకూరు: 94405 25988 రామాహెల్త్ సెంటర్, కందుకూరు: 98486 85850 హరిణి ప్రజావైద్యశాల, కందుకూరు: 98661 16121 అనూష పిల్లల వైద్యశాల, కందుకూరు: 92476 06218 ముప్పా రోశయ్య వైద్యశాల, కందుకూరు: 94495 30710 కేర్ దంత వైద్యశాల, కందుకూరు: 98481 39898 తులసి దంత వైద్యశాల, కందుకూరు: 95501 61009 బాబు దంత వైద్యశాల, కందుకూరు: 93904 33008 నాగశయన్ నర్సింగ్‌హోమ్, పుత్తూరురాజుల వీధి, చీరాల, 08594-232846 రవి నర్సింగ్‌హోమ్, ప్రభుత్వవైద్యశాల రోడ్డు, చీరాల, 08594-232660 శంకర్‌నర్సింగ్‌హోమ్(జనరల్) కామధేను కాంప్లెక్స్, చీరాల, 08594-232335 చిల్డ్రన్స్ వైద్యశాల, ప్రభుత్వ వైద్యశాల రోడ్డు, చీరాల, 08594-232812 జిల్లాలోని ఎస్‌పీహెచ్‌వో ఫోన్ నెంబర్లు మార్కాపురం - 9441014161/9550644602 కందుకూరు - 8008553590 పర్చూరు - 9866333217 మార్టూరు - 9490399567 చీమకుర్తి- 9866385638 అద్దంకి - 9848588911 కంభం - 9505259518 చీరాల - 9492123804 దర్శి - 9966893688 గిద్దలూరు - 9912618112 కొండపి - 9440266364 కనిగిరి - 9440340645 ఒంగోలు - 9440058587 పొదిలి - 9440753085 ఉలవపాడు - 9959949632 పామూరు - 9440753085 యర్రగొండపాలెం - 9440253252 పెద్దదోర్నాల - 9885721155 రక్తనిధికేంద్రాలు ఒంగోలు రిమ్స్ బ్లడ్ బ్యాంకు - 08592 233310, 233270 రెడ్‌క్రాస్ సోసైటి బ్లడ్ బ్యాంకు- 08592 236093 అద్దంకి బస్టాండు లోని బిలీఫ్ బ్లడ్ బ్యాంకు-08592 222345 రక్తనిధి నిల్వ కేంద్రం, మార్కాపురం- 08596-223485, 9440211131 ప్రభుత్వాసుపత్రి, బ్లడ్‌బ్యాంక్, చీరాల - 08594 232373 ఫార్మాస్యూటికల్స్ 24 గంట మందుల షాపుల ఫోన్ నెంబర్లు అపోలో ఫార్మసీ, సుందరయ్య భవన్ రోడ్డు, ఒంగోలు 24 గంటల మందులషాపు 08592-220474 కీర్తి మెడికల్స్, మస్తాన్‌దర్గా, ఒంగోలు 9885438920 అపోలో ఫార్మసీ, అద్దంకి, 08593 223189. అపోలో ఫార్మశీ, చీరాల : 08594- 220115 అంబులెన్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంబులెన్స్ - 108 జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి(రిమ్స్) అంబులెన్స్(అత్యవసర విభాగం)-08592-233270 అత్యవసర వాహనం అన్నా వెంకట సుబ్బరంగయ్య, ధనలక్ష్మమ్మ ఛారిటబుల్ ట్రస్ట్, గిద్దలూరు - 9491030290 అంబులెన్సు, చీరాల : 9866959737, 92900 19144 పశువైద్యశాలలు చదలవాడ పశుక్షేత్రం ఒంగోలు జాతి పశువుల అభివృద్ధి కోసం రామతీర్థంలో ఏర్పాటు చేసిన పశుక్షేత్రం భూముల్లో గ్రానైట్ ఉందని గుర్తించిన ప్రభుత్వం- వాటిని స్వాధీనం చేసుకుని పశుక్షేత్రాన్ని చదలవాడకు తరలించింది. 200 ఆవుల పెంపకం సామర్థ్యంతో రూపొందించిన ఈ పశుక్షేత్రానికి దేవాదాయశాఖ నుంచి 200 ఎకరాల భూములను కొనుగోలు చేశారు. 2001 మార్చిలో చదలవాడకు తరలించారు. వంద ఎకరాల భూములకు నీటి వసతి కల్పించారు. పశువులకు కావాల్సిన షెడ్లు, నీటి నిలువకు పది ఎకరాల్లో చెరువును నిర్మించారు. క్షేత్రంలో పశువుల పరిరక్షణకు ఇద్దరు పశువైద్యులు, ఇద్దరు కాంపౌండర్లు, ఇద్దరు సహాయకులు, దినసరి కూలీలు 15 మంది పని చేస్తున్నారు. క్షేత్రం పర్యవేక్షణను పశుసంవర్దకశాఖ సహాయ సంచాలకుడు చూస్తారు. ప్రస్తుతం ఏడీగా వెంకట సుబ్బయ్య పని చేస్తుండగా- 230 పెద్ద ఆవులు, 70 దూడలు సంరక్షణ పొందుతున్నాయి.ఏటా దూడలు వేలం వేయడం వల్ల సుమారు రూ.అయిదు లక్షలు, పాల అమ్మకం ద్వారా రూ.లక్ష ఆదాయం సమకూరుతోంది. జిల్లా డెయిరీ జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ పరిధిలో 278 పాల సొసైటీలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో డెయిరీకి అనుబంధంగా పాలపొడి కర్మాగారం నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కర్మాగారం తగినన్ని పాలు లేక గత మూడేళ్ళుగా సక్రమంగా పనిచేయడం లేదు. కర్ణాటక నుంచి పాలు తెప్పించి ఇటీవల పాల పొడి కర్మాగారాన్ని నిర్వహిస్తున్నారు. రోజువారీ డెయిరీకి 60 వేల లీటర్లు పాలు సరఫరా అవుతున్నాయి. ఒంగోలు డెయిరీ నుంచి తయారుచేసిన వెన్నకు అంతర్జాతీయంగా గిరాకీ ఉంది. ప్రస్తుతం ఎన్‌డీడీబీ పాల ఉత్పత్తులను తయారుచేసి మదర్ డెయిరీ పేరుతో విక్రయాలు జరుపుతోంది. పాలకవర్గం అధ్యక్షునిగా చల్లా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఇవికాక జిల్లాలో 40 ప్రైవేటు డెయిరీలు పనిచేస్తున్నాయి. మొత్తం ఆరు లక్షల లీటర్ల పాలు జిల్లాలో ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. జిల్లాలో పశువైద్యశాలల ఫోన్ నెంబర్లు ఒంగోలు డివిజన్ ఒంగోలు 8790997178/79 మేదరమెట్ల 8790997137 బొడ్డేపల్లి 8790997138 సంతరావూరు 8790997139 అమ్మనబ్రోలు 8790997140 ఎన్జీపాడు 8790997141 టంగుటూరు 8790997142 ఇదుముది 8790997143 కొరిశపాడు 8790997144 ఎస్.ఎన్.పాడు 8790997145 కొత్తపట్నం 8790997146 వేటపాలెం 8790997147 పోనూరు 8790997148 కారంచేడు 8790997149 మక్కెనవారిపాలెం 8790997150 యద్దనపూడి 8790997151 దోర్నాల 8790997152 ఏబీవీ పాలెం 8790997153 మార్టూరు 8790997154 చీరాల నగర్ 8790997155 పందిళ్లపాడు 8790997156 చీమకుర్తి 87909971157 ఇంకోళ్లు 8790997158 కొణిజేడు 8790997159 సంతమాగులూరు 8790997160 చందలూరు 8790997161 కొనంకి 8790997162 అంబడిపూడి 8790997163 స్వర్ణ 8790997164 ఎం.నిడమాలూరు 8790997165 పర్చూరు 8790997166 దగ్గుపాడు 8790997167 బల్లికురవ 8790997168 బొమ్మనంపాడు 8790997169 దొడ్డవరప్పాడు 8790997170 జె.పంగులూరు 8790997171 గవినవారిపాలెం 8790997172 మద్దిపాడు 8790997173 రాంకూర్ 8790997174 చినగంజాం 8790997175 కె.రాజుపాలెం 8790997176 ఇడుపులపాడు 8790997177 కందుకూరు డివిజన్ మాచవరం 8790997087 గుడ్లూరు 8790997088 ఉలవపాడు 8790997089 ఎస్.కొండ 8790997090 జరుగుమల్లి 8790997091 కామేపల్లి 8790997092 కొండపి 8790997093 కె.ఉప్పలపాడు 8790997094 వలేటివారిపాలెం 8790997095 పొన్నలూరు 8790997096 పోకూరు 8790997097 లింగసముద్రం 8790997098 పి.సి.పల్లి 8790997099 వెలిగండ్ల 8790997100 పామూరు 8790997101 సి.ఎస్.పురం 8790997102 అంబవరం 8790997103 కె.వి.పల్లి 8790997104 హెచ్.ఎం.పాడు 8790997105 కొనకనమిట్ల 8790997106 మర్రిపూడి 8790997107 కాకర్ల 8790997108 బొట్లపాలెం 8790997109 దర్శి 8790997110 ముండ్లమూరు 8790997111 తాళ్ళూరు 8790997112 తూర్పు గంగవరం 8790997113 మార్కాపురం డివిజన్ అనుమలవీడు 8790997114 అర్థవీడు 8790997115 బేస్తవారిపేట 8790997116 దొనకొండ 8790997117 గజ్జలకొండ 8790997118 గల్లిజేరుగుల్ల 8790997119 కొమరోలు 8790997120 కొండేపల్లి 8790997121 కురిచేడు 8790997122 పాపినేనిపల్లి 8790997123 పెదారవీడు 8790997124 పెదదోర్నాల 8790997125 పోదలకుంటపల్లి 8790997126 పుల్లలచెరువు 8790997127 పూసలపాడు 8790997128 రాచర్ల 8790997129 రాయవేలూరు 8790997130 సంజీవరావుపేట 8790997131 సోమవారిపేట 8790997132 తర్లుపాడు 8790997133 త్రిపురాంతకం 8790997134 ఎల్లుపల్లి 8790997135 యర్రగొండపాలెం 8790997136 డయాగ్నస్టిక్ కేంద్రాలు సాయివిజయ డయాగ్నోస్టిక్ సెంటర్, సుందరయ్యభవనం రోడ్డు, ఒంగోలు, ఫోన్ : 08592-657777 స్నేహ డయాగ్నోస్టిక్ సెంటర్, కర్నూలురోడ్డు, ఒంగోలు, ఫోన్: 08592-224567 సిరి చందన స్కానింగ్ సెంటర్, లంబాడీడొంక, ఒంగోలు, ఫోన్: 08592-220600 ఫ్రెండ్స్ ఎమ్మారై స్కాన్ సెంటర్, 60 అడుగుల రోడ్డు, ఒంగోలు, ఫోన్: 08592-283567 రాధిక స్కానింగ్ సెంటర్, 60 అడుగుల రోడ్డు, ఒంగోలు, ఫోన్: 08592-225677 ఒంగోలు సిటీస్కాన్ కేంద్రం, సుందరయ్యభవనం రోడ్డు, ఒంగోలు, ఫోన్ : 9848999115 లైఫ్‌లైన్ బ్లడ్‌బ్యాంక్, సుందరయ్య భవనం రోడ్డు, ఒంగోలు, ఫోన్: 9247023117 స్నేహ డయాగ్నస్టిక్ సెంటర్, పుత్తూరిరాజులవారి వీధి, చీరాల 08594 235567 శ్రీనివాస డయాగ్నోస్టిక్స్, ఇంకొల్లు 9966516642 ఆరాం క్లినికల్ లాబరేటరీ, ఇంకొల్లు 9866 813119 జె.కె. డయాగ్నస్టిక్ సెంటర్, మార్టూరు - 9603037511 డాక్టర్స్ లాబరేటరీ, మార్టూరు 99850 68372 డాక్టర్ వెంకటేశ్వర రక్తపరీక్ష కేంద్రం, చినగంజాం 9290651985 మద్దిపాడు పీహెచ్‌సీ - 9949834691 ఆధారము: ఈనాడు