వైద్యశాలలు
కర్నూలులో పెద్దాస్పత్రి, నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోనిలో ఏరియా ఆసుపత్రి. వీటితో పాటు జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 545 ఉప కేంద్రాలు, 24 గంటల ఆసుపత్రులు 24. సామాజిక ఆరోగ్య కేంద్రాలు 32 ఉన్నాయి. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు సుమారు 100 వరకు ఉన్నాయి.
కర్నూలు బోధనాస్పత్రి చరిత్ర
- 1957 జులై 21న కర్నూలు వైద్య కళాశాల ఏర్పాటైంది.
- మొదట 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభమైన కళాశాలలో ప్రస్తుతం సంఖ్య 200కు పెరిగింది.
- బోధనాస్పత్రిలో మొత్తం 250 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరితో పాటు మరో 120 మంది పీజీలు, 150 మందిహార్ట్ సర్జన్లు పని చేస్తున్నారు.
- వెయ్యి పడకల పెద్దాస్పత్రిలో మొత్తం 1150 పడకలు ఉన్నాయి. సుమారు 200 మంది హెడ్, స్టాఫ్ నర్సులు ఉండగా మరో 1200 మంది నాల్గవ, కిందిస్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు.
- రాయలసీమ జిల్లాలతో పాటు పక్కనున్న మహబూబ్‌నగర్, కర్ణాటకలోని బళ్లారి, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చే రోగులకు నిత్యం చికిత్సలందిస్తూ పెద్ద దిక్కుగా మారింది.
ప్రముఖ వైద్యులు
- కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.భవానీప్రసాద్, 9849903108
- పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీఎస్ రామ్‌ప్రసాద్, 9849903109
- ప్రాంతీయ ప్రభుత్వ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పి.సుధాకరరావు,9849903115
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.శివశంకరరెడ్డి, 9849902409
- జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయాధికారి డాక్టర్ కె.పుల్లన్న, 94414 70439
- జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ కంట్రోల్ అధికారి డాక్టర్ యు.రాజసుబ్బారావు,9849902417
- జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎం.మీనాక్షిమహాదేవ్, 9849902411
- జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారి డాక్టర్ పి.మోక్షేశ్వరుడు, 9849902412
- జిల్లా మలేరియాధికారి డాక్టర్ ధనుంజయ, 9849902419
- న్యూరో సర్జన్ డాక్టర్ డబ్ల్యు.సీతారాం, 98480 76157
- ఈఎస్‌ఐ వైద్యాధికారి డాక్టర్ వెంకయ్య, 9440004988
- ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సుదర్శన్, 93938 30660
- ప్రభుత్వాస్పత్రి క్యాన్సర్ విభాగం రేడియల్ అంకాలజిస్టు డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి,9441114424
- ఎండోక్రైనాలజి విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాసులు, 98496 29360
- యూరాజలజీ విభాగాధిపతి డాక్టర్ కె.సీతారామయ్య, 98491 86259
- ఉదరకోశ వ్యాధుల, కాలేయ సంబంధ విభాగాధిపతి డాక్టర్ బి.శంకరశర్మ, 98486 26288
- ఆయుష్మాన్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంజీవ్‌కుమార్, 94409 10968
- అమ్మ ఆసుపత్రి అధినేత డాక్టర్ బి.రమేష్‌బాబు, 93941 22004
- రాధాకృష్ణన్ టెస్ట్‌ట్యూబ్ బేబి ఆసుపత్రి అధినేత డాక్టర్ రాధకృష్ణన్, 92469 87072
- ప్రాంతీయ శిక్షణ కళాశాల స్త్రీ, పురుషుల కేంద్రం ప్రిన్సిపల్స్ డాక్టర్ డాక్టర్ బి.జయమ్మ, డాక్టర్ నిరుపమ, 92900 79128, 93938 10520
- ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కె.నరసరాం, నంబరు: 93938 11414
- ప్రముఖ మానసిక వ్యాధి నిపుణుడు డాక్టర్ కె.నాగిరెడ్డి(ఎన్‌ఆర్ పేట), 98480 98067
- ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శంకరశర్మ, డాక్టర్ సి.మల్లికార్జున్, 9848626288, 9030641157
- పద్మచంద్ర సూపర్ స్పెషాలిటీ అధినేత డాక్టర్ కేజీ గోవిందరెడ్డి , 9849110288
- విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ డి.కాంతారెడ్డి, 98480 76186
- విశ్రాంత ఆసుపత్రి సూపరింటెండెంట్లు డాక్టర్ హెచ్.హనుమంతరాయుడు, డాక్టర్ డి.కబీర్, డాక్టర్ బీవీ సుబ్బారెడ్డి, 9989479009, 9440291766, 9985480402
- గైనిక్ విభాగాధిపతి డాక్టర్ టి.జ్యోతిర్మయి, 98491 44488
- విశ్రాంత కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ డీవీ గిడ్డయ్య , 94402 92742
- డాక్టర్ దాసరి చిన్నపిల్లల ఆసుపత్రి అధినేత డాక్టర్ దాసరి, 94401 65987
- గుండె జబ్బుల విభాగాధిపతి, కర్నూలు హార్ట్ అండ్ బ్రెయిన్ ఆసుపత్రి అధినేత డాక్టర్ పి.చంద్రశేఖర్: 94402 94766
- ప్రజా వైద్యశాల(దుపాడు) అధినేత డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి: 99598 28887
- ప్రముఖ హోమియో(ధర్మపేట) వైద్యుడు డాక్టర్ కె.భాస్కరరెడ్డి : 94402 91233
- ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.బాలమద్దయ్య: 98666 59414
- ఆశ్విని ఆసుపత్రి అధినేత డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ ప్రమీల: 98480 76036, 230499(08518)
- గౌరిగోపాల్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అంథోనిరెడ్డి: 98489 94525
- డాక్టర్ అబ్దుల్ హక్, యునాని వైద్య కళాశాల ప్రిన్సిపల్: 99492 03098
- ఆదిత్య టెస్ట్‌ట్యూబ్ బేబి (సప్తగిరినగర్), డాక్టర్ తిరుపాల్‌రెడ్డి: 90004 98230
- ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.మునీరుద్దీన్ అహమ్మద్: 98482 14061
రక్తనిధికేంద్రాలు
కర్నూలు
కర్నూలు నగరంలో నాలుగు రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి.
- పెద్దాస్పత్రిలోని రక్తనిధి కేంద్రం- 255422(08518)
- కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండియన్ రెడ్‌క్రాస్ రక్తనిధి కేంద్రం, 99481 47249
- విశ్వభారతి ఆసుపత్రి రక్తనిధి కేంద్రం, 229968(08518)
- ఆర్‌ఆర్ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం, 98666 59414
- ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కర్నూలు (జానకి 94405 33579).
- ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, కర్నూలు (పద్మారెడ్డి 98481 47249).
- ఆర్.ఆర్.ఆసుపత్రి, కర్నూలు, (శ్రీధర్ 98666 62331).
- విశ్వభారతి ఆసుపత్రి, కర్నూలు, (గురుబ్రహ్మజి 94907 27346).
- ఏరియా ఆసుపత్రి, ఆదోని (డాక్టర్ అనితా 92904 46852).
- డిస్టిక్ హాస్పిటల్, నంద్యాల (డాక్టర్ సుధాకర్, 98499 56551).
- శాంతిరామ్ ఆసుపత్రి, నంద్యాల (డాక్టర్ శ్యామ్‌సుందర్‌రావు, 94935 17944).
ఆళ్లగడ్డ
- వివేకా నంద యువగణ సేవా సమితి (9912394526)
- ఫ్రెండ్స్ బ్లడ్ డోనర్స్(9642721824)
ఫార్మాస్యూటికల్స్
- జిల్లాలో ఫార్మాస్యూటికల్స్ 200 ఉన్నాయి. కర్నూలు నగరంలో 70 ఉన్నాయి.
- జిల్లాలో మందుల దుకాణాలు 3 వేల వరకు ఉన్నాయి. ఒక్క కర్నూలు నగరంలో 750 ఉన్నాయి.
- జిల్లాలో డయాగ్నోస్టిక్(ల్యాబ్)లు 200పైనే ఉన్నాయి. నగరంలో 60 వరకు ఉన్నాయి.
మందుల దుకాణాలు
- ఆత్మకూరు
- కల్యాణ్ మెడికల్ స్టోర్స్-284052
- అరుణ మందుల అంగడి-08517 284045
- అర్చన మందుల అంగడి
- కొత్త మెడికల్ ఎంపోరియం-9848353420
- జాహ్నవి మందుల అంగడి
- వరలక్ష్మి మందుల అంగడి-
వెలుగోడు
- బాలాజీమెడికల్ స్టోర్స్- 9985327752
- జ్యోతి మందుల అంగడి- 9885967727
- వెంకటేశ్వర మెడికల్ స్టోర్స్ -9966353223
- లక్ష్మిప్రసన్న-9885192541
- అరుణ మందుల అంగడి-9885290108
- సాయిచంద్ర స్టోర్స్-9885813367
అంబులెన్స్
- జిల్లాలో 108 వాహనాలు 32 ఉన్నాయి. 104 సంచార వాహనాలు 20 వరకు ఉన్నాయి.
- జిల్లాలో ప్రైవేట్ అంబులెన్స్‌లు 100కు పైగా ఉన్నాయి. కర్నూలు నగరంలోనే 50 వరకు ఉన్నాయి.
- పెద్దాస్పత్రిలో అంబులెన్స్(ప్రైవేట్) సేవలకు గాను నంబరు: 94402 94441, 94909 99111 * 108-9963029810
- పద్మావతి ఉచిత ఆంబులెన్స్-8978202020
- ప్రభుత్వ అంబులెన్సు(9966354686)
పశువైద్యశాలలు
- ఆదోని పశు వైద్య డివిజన్ కేంద్రం 9989997200
- మదిరె 9248306306
- పెద్దతుంబళం 9248306306
- పెద్దహరివాణం 9849025736
డయాగ్నస్టిక్ కేంద్రాలు
కర్నూలు
- నవభారత్ స్కానింగ్ సెంటర్, సెంట్రల్‌ప్లాజా, కర్నూలు, 90599 69649
- గాయత్రి డయాగోస్ట్నిక్ సెంటర్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు, 98480 76186
- సిరినోబుల్ ఆసుపత్రి, సుంకేసుల రోడ్, కర్నూల్, 518 004
- కర్నూల్ స్కానింగ్ సెంటర్, ఎస్‌వీఆర్ కాంప్లెక్స్, 518 002
- రాయలసీమ డయాగ్నోస్టిక్ సెంటర్, బుధవారపేట, కర్నూలు 518 002
- పద్మచంద్ర డయాగ్నోస్టిక్ సెంటర్, ఎన్నార్‌పేట, కర్నూలు, 94402 94790
- బాలాజీ ఆసుపత్రి, ఎన్నార్‌పేట, కర్నూలు, 94402 91341
- భారత్ స్కానింగ్ సెంటర్, బుధవారపేట, కర్నూలు, 94402 21398
- శాంతినికేతన్ డయాగ్నోస్టిక్ సెంటర్, బుధవారపేట, కర్నూలు 9000701719
- అరవింద స్కాన్‌సెంటర్, బుధవారపేట, కర్నూలు 93938 42234
- గౌరిగోపాల్ ఆసుపత్రి, బుధవారపేట, కర్నూలు, 08518 55499
- బెంగళూరు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, గిప్సప్ కాలనీ, కర్నూలు, 518 001
- అమ్మ ఆసుపత్రి, మాధవినగర్, కర్నూలు, 93941 22004
- జీవీఆర్ ఆసుపత్రి, ఎన్నార్‌పేట, కర్నూలు
- కర్నూలు హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్, సప్తగిరినగర్, కర్నూలు, 94402 94766
- శ్రీ సాయి డయాగ్నోస్టిక్ సెంటర్, బుధవారపేట, కర్నూలు
- వంశీ డయాబెటిక్ ఎండోక్రైమ్ సెంటర్, బుధవారపేట, కర్నూలు
- పద్మచంద్ర కిడ్నీ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బుధవారపేట, కర్నూలు.
- విజయదుర్గా కార్డియాక్ సెంటర్, బుధవారపేట, కర్నూలు, 98480 76007
- స్టార్ రెయిన్‌బో డయాగ్నోస్టిక్ సెంటర్, మద్దూర్‌నగర్, కర్నూలు
- బ్రహ్మారెడ్డి హస్పిటల్స్, కృష్ణానగర్, కర్నూలు, 99598 28887
- శ్రీసాయి కృప డయాగ్నోస్టిక్ సెంటర్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు, 99596 25959.
- హెల్త్‌కేర్ స్కాన్ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, కర్నూలు
- ఆయుష్మాన్ ఆసుపత్రి, వెంకటరమణ కాలనీ, కర్నూలు
- శ్రీసాయికృప డయాగోస్ట్నిక్ సెంటర్, గాయత్రి ఏస్టేట్, కర్నూలు, 99596 25959.
డోన్
- విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, డోన్
- శ్రీ మహలక్ష్మీ నర్సింగ్‌హోమ్, డోన్, 94939 03715
- నవ్య ఆస్పత్రి, డోన్, 518222
నందికొట్కూర్
- విజయ నర్సింగ్ హోమ్, నందికొట్కూర్, 94944 82767
- వాసవి ఆస్పత్రి, నందికొట్కూర్, 518 401
ఆత్మకూర్
- లక్ష్మీసాయి క్లినిక్, ఆత్మకూర్, 518 422
- సౌమ్యనర్సింగ్ హోమ్, ఆత్మకూర్, 518 422
గూడురు
- శ్రీరామ ఆస్పత్రి, గూడురు, 99664 43850
కోడుమూరు
- సంఘమిత్ర ఆస్పత్రి, కోడుమూరు, 518 464.
- బాషా ఆస్పత్రి, కోడుమూరు, 518 464
- సరస్వతి స్కాన్ సెంటర్, కోడుమూరు, 94407 61655
నంద్యాల
- మహబూబ్ సుభాని స్కానింగ్ సెంటర్, నంద్యాల, 80085 53772
- ప్రభ నర్సింగ్ హోమ్, గాంధీచౌక్, నంద్యాల, 94402 91523
- మెదిన డైయగ్నోస్టిక్ సెంటర్, నంద్యాల, 98664 43223
- శ్రీ దుర్గ నర్సింగ్ హోమ్, నంద్యాల, 94907 54754
- లోటస్ డైయగ్నోస్టిక్ సెంటర్, నంద్యాల, 98660 08296
- మెడినోవా డయాగ్నస్టిక్ సెంటరు: 08514-245025
- అపోలో డమాగ్నస్టిక్ సెంటరు: 08514-248744
ఆళ్లగడ్డ
- శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్, ఆళ్లగడ్డ, 518 543
- వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ నర్సింగ్ హోమ్, ఆళ్లగడ్డ, 94402 81560.
బనగానపల్లి
- ఎం.డి.హెచ్చ్ ఆస్పత్రి, బనగానపల్లి, 94404 14359
- శారద నర్సింగ్ హోమ్, బనగానపల్లి, 99639 78735
ఆదోని
- హర్ష స్కానింగ్ సెంటర్, ఆదోని, 91771 93259
- అశ్విని ప్రియ నర్సింగ్ హోమ్, ఆదోని, 98667 15134
- ఆదిత్య నర్సింగ్ హోమ్, ఆదోని, 98661 19715
- జ్యోతి నర్సింగ్ హోమ్, ఆదొని, 518301.
ఎమ్మిగనూర్
- శాంతి నర్సింగ్ హోమ్, ఎమ్మిగనూర్, 98492 32125
- శ్రీ శక్తి నర్సింగ్ హోమ్, ఎమ్మిగనూర్, 94414 88973
మంత్రాలయం
- శ్రీ సుజయేంద్ర ఆరోగ్యశాల, మంత్రాలయం, 518 345
పత్తికొండ
- ఉషోదయ ఆస్పత్రి, పత్తికొండ, 518 380
ఆధారము: ఈనాడు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.