THOA ప్రకారం అవయవ దాన విధానం
ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం.
కాలేయం వంటి అరుదైన అవయవం పాడైతే వేరే ఇతర అవయవం ఆ విధుల్ని చేపట్టే అవకాశం లేదు. తప్పనిసరిగా ఇతరుల శరీరంలోని కాలేయాన్ని తీసుకొని అమర్చాల్సి ఉంటుంది.
మనం చనిపోరుున తరువాత కూడా మన కళ్లకు మరో జీవితం లభిస్తే.. అంతకన్నా ఆనందం మరొకటి వుండదు. మరి నేత్రదానం చేస్తే ప్రతిఒక్కరూ ఈ ఆనందాన్ని పొందవచ్చు.