పొడవు, ద్రవ్యరాశి, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలను ఏర్పరిచింది?- బాబిలేనియన్స్ 365 రోజులకు కేలండర్ తయారు చేసిన వారు? - ఈజిప్షియన్స్ సౌర గడియారం, నీటి గడియారంలను తయారుచేసినవారు? - ఈజిప్షియన్స్ ప్రయోగాత్మక విజ్ఞానశాస్త్రానికి ఆద్యుడు? - గెలీలియో గెలీలీ నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడు - గెలీలియో గెలీలీ ‘ది రివల్యూషన్బస్ ఆర్బియమ్’ గ్రంథ కర్త - నికోలస్ కోపర్నికస్ ‘ప్రిన్సిపియా మేథమెటికా’ అనే గ్రంథాన్ని ప్రచురించినవారు? - న్యూటన్ విజ్ఞానశాస్త్ర క్రమశిక్షణా విలువను వివ రించినవారు? - ఖీ.ఏ.హక్ల్సీ అన్వేషణా పద్ధతిని అభివృద్ధి చేసిన వ్యక్తి? - ఏ.ఉ.ఆర్మస్ట్రాంగ్ తొలిసారిగా ప్రయోగాత్మక భౌతికశాస్త్రం పై ఉపన్యాసాలు చేసినవారు? - జాన్ అండర్సన్ గణితశాస్త్రంలో అంకెలను మొదటిసారిగా వాడినవారు? - భారతీయులు ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించి నవారు? - ఆర్యభట్ట సూర్యుడి సంవత్సర కాలపరిమితిని 12 ఊచల చక్రంగా వివరించిన వేదం? - రుగ్వేదం చంద్రుడి చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన వేదం? - యజుర్వేదం రసరత్నాకర అనే గ్రంథాన్ని రచించింది? - నాగార్జునుడు భారతదేశంలో నూతన విద్య విధాన పితామహుడు? - ఛార్లెస్ గ్రాంట్ ప్రస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసిన నివేదిక? - వుడ్ నివేదిక విద్యాభివృద్ధికి రెండు రకాల పాఠశాలలు ఉండాలని సూచించిన నివేదిక? - సార్జెంట్ నివేదిక మొదటి విద్యా కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? - డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్ సెకండరీ విద్యా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? - 1953 సెకండరీ విద్యా కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? - డా॥లక్ష్మణస్వామి మొదలియార్ డా॥డి.యస్. కొఠారి సారధ్యంలోని విద్యా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పా టైంది? - 1964-66 ఈశ్వరీబాయి పటేల్ కమిటీని ఏ సంవ త్సరంలో ఏర్పాటు చేశారు? - 1977 జీవశాస్త్ర పితగా ఎవరిని పేర్కొంటారు? - అరిస్టాటిల్ భౌతికశాస్త్ర పితామహుడు? - సర్ ఐజాక్ న్యూటన్ సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? - ఐన్‌స్టీన్ పై’ విలువను 3.1416గా సూచించినవారు? - ఆర్యభట్ట ఆర్యభట్ట శిష్యుల్లో ముఖ్యుడు? - లతాదేవ భారతదేశం తొలి ఉపగ్రహాన్ని ప్రయో గించిన సంవత్సరం? - 1975 భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం? - ఆర్యభట్ట సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించింది? - భాస్కరుడు సిద్ధాంత శిరోమణి గ్రంథంలో మొదటిది? - లీలావతి గణితం భాస్కరుడి కుమారుడు - లక్ష్మీధరుడు సిద్ధాంత శిరోమణిలోని నాలుగో అధ్యాయం? - గ్రహగణిత కరణ కుతూహల అనే గ్రంథాన్ని రచిం చింది? - భాస్కరుడు చక్రవాళ పద్ధతిని రూపొందించింది - భాస్కరుడు నోబెల్ బహుమతిని అందుకొన్న తొలి భారతీయ శాస్త్రవేత్త? - సి.వి. రామన్ బ్లాక్‌హోల్స్‌పై పరిశోధనలు చేసినవారు? - చంద్రశేఖర్ ఆన్ ద రివల్యూషన్ ఆఫ్ ద సెలిస్టియల్ స్పియర్స అనే గ్రంథాన్ని రచించింది? - నికోలస్ కోపర్నికస్ ఎ ట్రియటైస్ ఆన్ కరెన్సీ అనే పుస్తకాన్ని రచించింది? - కోపర్నికస్ లఘులోలకాన్ని ఆవిష్కరించినవారు? - గెలీలియో గెలీలీ ఫిరంగుల నుంచి బయటకు వచ్చే గుళ్ల మార్గమే పరావలయం అన్నది? - గెలీలియో ఉష్ణమాపకం, పల్స్మీటర్లను కనుగొ న్నది? - గెలీలియో ‘అనాటమీ అండ్ ఫిజియాలజీ’ అనే గ్రంథాన్ని రచించింది? - లెవోయిజర్ బాహ్యానుపాత నియమం అనే సిద్ధాం తాన్ని రూపొందించింది? - డాల్టన్ అణుశాస్త్ర పితామహుడుగా పేరు గాంచింది? - డాల్టన్ జనరేటర్‌ను కనుగొన్న శాస్త్రవేత్త? - ఫారడే బెంజీన్ అనే కర్బన పదార్థాన్ని కనుగొన్నది? - ఫారడే ‘ఆన్ ఎ డైనమికల్ థియరీ ఆన్ ద ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్’ అనే గ్రంథ రచయిత? - జేమ్స్ మాక్స్వెల్ యునెస్కో ఇచ్చే కలింగ బహుమతిని మొదటిసారిగా పొందినవారు? - డీబ్రోగ్లీ ‘అన్ సర్టెనిటీ ప్రిన్సిపల్’ను ప్రతిపాదించి కనుగొన్నది? - హైజెన్బర్గ్ ‘ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీ’, ‘ఫిజిక్స్ అండ్ బియాండ్ ఆన్’ గ్రంథాల రచయిత? - హైజెన్బర్గ్ ‘ది ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటం మెకానిక్స్’ అనే పుస్తక రచయిత - పాల్ డిరాక్ పాక్షిక పీడనాల నియమాన్ని రూపొందించి నవారు? - డాల్టన్ న్యూ బుక్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీని ప్రచురించింది? - డాల్టన్ టెలిస్కోప్ కంపాస్‌లను కనుగొన్నది? - గెలీలియో ‘ది లాస్ ఆఫ్ మోషన్’, ‘మెసెంజర్ ఆఫ్ స్టార్స’, ‘ఆన్ ది సోలార్ స్పాట్స్’, ‘ఆన్ ది నేచర్ ఆఫ్ కామెట్స్’, ‘డైలాగ్ ఆన్ ది న్యూసైన్స’, ‘ది టూ గ్రేటెస్ట్ సిస్టమ్స్ ఆఫ్ ది వరల్డ్’ గ్రంథాల రచయిత? - గెలీలియో ‘ట్రియటీ ఎలిమెంటరీ డికెమి’ గ్రంథ రచయిత? - లెవోయిజర్ ఆధారము: భౌతిక,రసాయనశాస్త్ర బోధనా పద్దతులు. తెలుగు అకాడమి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము