1974 - బాలల జాతీయ కార్యాచరణ విధానంలో సమాన అవకాశాలను కల్పించే బాలల అభివృద్ధి కార్యక్రమాలను అందించడం, సమగ్ర ప్రక్రియలో వివిధ అవసరాలు గల బాలలకు ప్రాధాన్యతాక్రమంగాను, నిర్మాణాత్మకంగాను అందించడం, జాతీయ కార్యాచరణ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లల అభివృద్ధి కొరకు ఇతర విధానాలు, కార్యక్రమాలు, పథకాలను రూపొందించడం...........ఇంకనూ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు