ఈ వెబ్ పోర్టల్ యొక్క ఐటి అక్షరాస్యత విభాగం ఈ ప్రాంతాలలో వెబ్ లోని లభ్యమయ్యే రకరకాలైన టెక్నాలజీల గురించి తెలియజేసింది. కంప్యూటర్ యొక్క ప్రధానాంశాలు మరియు ఆధారభూతమైన హార్డ్ వేరు( అనగా చేతితో ముట్టుకొనగలిగినవి) టిప్స్ మరియు ఎంచుకున్న ప్రాంతీయ భాషలలో తరచుగా అడిగే ప్రశ్నలను అందిస్తుంది.
కంప్యూటర్ లో భారతీయ భాషలను ఉపయోగించుట సాధారణ వ్యక్తికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. భారతీయ భాషలలో క్విల్ పేడ్ మరియు లిపికార్ ఉచితంగా ఆన్ లైన్లో టైపు చేసే ఉపకరణములు. ముందుగా విశ్లేషించబడిన నియామకాల ప్రకారం లిప్యంతీకరణ సాంకేతికాలకు ఆధారంగా ఉంటుంది. లిప్యంతీకరణ సాంకేతిక విద్య టైపు చేసే వారికి, వారు సాధారణంగా ఎలా చేస్తారో అలా చేయనిస్తుంది. (rAshTrbhAshA కాకుండా rashtra bhasha లాగా ) నిర్దిష్టమైన కేస్-సెన్సిటివ్ టైపింగ్ నియమాల లాగా లిప్యంతీకరణ ఉపకరణములు, ఆంగ్ల పదములు ఫొనిటికల్ గా టైపు చేయుటను ఆశిస్తుంది. దీనివల్ల టైపు చేయువారు వారి ఎన్నిక ప్రకారం వారి సొంత ప్రాంతీయ భాషలో సమాచారం పంపవచ్చును. పేజీ లోకి వెళ్ళగానే ప్రాంతీయ భాషతో టైపు చేయడానికి మీకు కావలసిన భాషను ఎన్నుకోవచ్చు. ఇటువంటి సౌలభ్యం కల్పించే వెబ్ సైట్ లు చాలా ఉన్నాయి.
http://www.google.com/transliterate
భారతీయ భాషల యొక్క సాంకేతిక అభివృద్ధి (టి డి ఐ ఎల్ ) కార్యక్రమం సమాచార సాంకేతిక విభాగము {ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డి ఐ టి)} మొదలు పెట్టింది. భారత ప్రభుత్వం భారతీయ భాషలలో మానవ యాంత్రిక పరస్పర సంబంధము కలుగ జేయుటకు సమాచార గమన ఉపకరణాలను అభివృద్ధిచేయాలన్న ఆశయం కలిగిఉంది మరియు పలుభాషా జ్ఞాన వనరులను అందుబాటులోకి తెచ్చుటకు సాంకేతిక విద్యలను అభివృధ్ధి పరచాలని ఉంది. సామాన్య ప్రజల లబ్ధి కొరకు వెబ్ డౌన్ లోడ్ ల ద్వారా మరియు భాషా సిడిల ద్వారా ఫాంట్ లు అనేవి ప్రజలకు చాలా సులువుగా అందబడుచున్నవి. ఫాంట్లను డౌన్ లోడ్ కొరకు ఎంచుకున్న భాష మీద క్లిక్ చేయండి.
ఈ క్రింద ఇవ్వబడ్డ లింక్ ద్వారా ట్రూ టైప్ టెక్స్ట్ ను ఓపెన్ టైప్ టెక్స్ట్ గా (యూనికోడ్) T x T మార్చవచ్చు. ఫార్మాట్ లో ట్రూ టైప్ టెక్స్ట్ ఫైల్ ను అప్ లోడ్ చేయండి. మీరు వాడిన ఫాంట్సు ను ఎంచుకోండి మరియు ఔట్ పుట్ కొరకు ఫైనల్ పార్మాట్ ను ఎంచుకొండి. దానంతట అదే మారిపోయి ఔట్ పుట్ ను ఓపెన్ టైప్ టెక్స్ట్ లో (యూనికోడ్) ఇస్తుంది.
http://www.innovatrix.co.in/unicode/fileconverterindex.php5
పద్మా ప్లగిన్ సర్వజన మరియు యాజమాన్య సంబంధమైన ఫార్మాట్ ను ఇండిక్ టెక్స్ట్ లో కి మార్చడానికి వాడే సాంకేతిక విద్య. ఈ సాంకేతిక విద్య (ప్రస్తుతం తెలుగు, తమిళం, దేవనాగరి (మరాఠి కూడా), గుజరాత్, బెంగాల్ మరియు గురుముఖి వంటి భాషలకు ఆధారంగా నిలుస్తుంది.
యునికోడ్ యొక్క ఆధారం అన్నిచోటల విరివిగా అందుబాటులోకి వచ్చేంత వరకు, మూయబడి మరియు తెరవబడియున్న స్టాడర్డ్స్ కు మధ్య సాంకేతిక లోతుపాట్లను/దూరాలను పూరించడమే పద్మ ప్లగిన్ యొక్క ఆశయం. యాజమాన్య సంబంధమైన ఫార్మాట్ లో ఎన్ కోడ్ చేయబడ్డ ఇండిక్ టెక్స్ట్ పద్మ యూనికోడ్ లోకి వస్తుంది. ISCII మరియు లిప్యంతీకరణ పథకాలలాంటి ITRANS మరియు RTS (తెలుగు మాత్రమే) వంటివి మార్చడానికి కూడా పద్మ సహాయపడుతుంది. ప్లగిన్ డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంగ్లము నుండి హిందీ నిఘంటువు మరియు హిందీ నుండి ఆంగ్ల నిఘంటువు. ఆంగ్ల పదముల కొరకు వెదకవచ్చును లేక బిల్ట్ఇన్ కీ బోర్డ్ సహాయంతో హిందీ పదములు వెదకవచ్చును.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020